JPS-08-తెలంగాణలో వ్యవసాయం, అనుబంధ రంగాలు
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
START TEST
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
1 pointsఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్
ఎ) రాష్ట్రంలో 112.08 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో దాదాపు 60శాతం సాగుకు
యోగ్యమైన భూమి ఉంది
బి) 2016-17లో దాదాపు 47.74 లక్షల హెక్టార్ల విస్తీర్ణం నికర పంట సాగు
విస్తీర్ణం కింద ఉంది
సి) రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం 26.98 లక్షల హెక్టార్లు
డి) రాష్ట్రంలోని మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 24.07 శాతం అడవులు
ఉన్నాయిCorrect
Incorrect
-
Question 2 of 25
2. Question
1 pointsఈ కింది వాటిలో ఏ మూడు పంటల సాగు విస్తీర్ణం రాష్ట్రంలో మొత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు 70శాతంగా ఉంది
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
1 points2016-17 రాష్ట్రంలో ఆహార, ఆహారేతర పంటలకు సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏది కరెక్ట్
ఎ) ఖరీఫ్ లో మొత్తం 43.8 లక్షల హెక్టార్లలో సాగు చేయగా ఇందులో 59శాతం ఆహార పంటలు, 41శాతం ఆహారేతర పంటలు
బి) రబీలో మొత్తం 15.87 లక్షల హెక్టార్లు సాగు చేయగా, ఇందులో 87.4శాతం ఆహారపంటలు ఉన్నాయిCorrect
Incorrect
-
Question 4 of 25
4. Question
1 points2016-17 లో ఆహార పంటలకు సంబంధించి ఈ కింది వాటిని
జతపరచండి
1) ఖరీఫ్ – వరి
2) రబీ – వరి
3) ఖరీఫ్ – మొక్కజొన్న
4) రబీ – మొక్క జొన్నఎ) 24.7శాతం
బి) 34.5శాతం
సి) 67.7శాతం
డి) 11.9 శాతంCorrect
Incorrect
-
Question 5 of 25
5. Question
1 pointsఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్
1) ఎక్కువ నీరు అవసరమయ్యే ఉలవలు, అనుమలను రబీ సీజన్ లో అధికంగా
సాగు చేస్తారు
2) మసలాలు, సగంధ ద్రవ్యాల సముదాయంలో మిర్చి, పసుపు తెలంగాణలో
ప్రధాన పంటలుCorrect
Incorrect
వివరణ: తక్కువ నీరు అవసరం
-
Question 6 of 25
6. Question
1 points2016-17 సంవత్సరానికి సంబంధించి ప్రత్తి పంట గురించి ఏ స్టేట్ మెంట్ కరెక్ట్ గా ఇవ్వబడినది
1) ఖరీఫ్ సీజన్ లో ప్రధాన ఆహారేతర పంట – ప్రత్తి
2) ఖరీఫ్ సీజన్ లో మొత్తం 14.09 లక్షల హెక్టార్ల ప్రత్తిని రాష్ట్రంలో సాగు చేస్తారు.
3) ప్రత్తి సాగు అనేది మొత్తం ఆహారేతర పంటల సముదాయంలో 78శాతం ఉంటుంది.
4) ఖరీఫ్ సీజన్ లో అత్యధికంగా ప్రత్తిని 34.44 లక్షల బేళ్ళ ఉత్పత్తి చేశారుCorrect
Incorrect
-
Question 7 of 25
7. Question
1 points2017-18లో పంటల సాగు విస్తీర్ణం – జతపరచండి
1) వరి
2) మొక్క జొన్న
3) పత్తి
4) తృణ, చిరు ధాన్యాలు(లక్షల హెక్టార్లు )
ఎ) 19.72
బి) 6.06
సి) 19.03
డి) 26.53Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
1 pointsవ్యవసాయ పంటల కాలములు – నెలలు తప్పుగా జతపరచినది ఏది
1) ఖరీఫ్ – జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ
2) రబీ – అక్టోబర్ నుంచి జనవరి వరకూ
3) జియాద్ – ఫిబ్రవరి నుంచి మే వరకూCorrect
Incorrect
-
Question 9 of 25
9. Question
1 pointsతెలంగాణలో వరిని ఎక్కువగా ఉత్పత్తి చేసే జిల్లాల్లో తప్పుగా చెప్పబడినది
ఏది
1) ఖమ్మం
2) నల్గొండ
3) సూర్యాపేట
4) కరీంనగర్
5) పెద్దపల్లి
6) భద్రాద్రి -కొత్తగూడెం జిల్లాCorrect
Incorrect
-
Question 10 of 25
10. Question
1 pointsమొక్కజొన్నకి సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏది కరెక్ట్
1) విస్తీర్ణంలో ఉత్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లాలు – కరీంనగర్, పెద్దపల్లి
2) ఉత్పదకతలో రంగా రెడ్డి జిల్లాలో మొక్కజొన్న ఎక్కువగా పండిస్తారుCorrect
Incorrect
-
Question 11 of 25
11. Question
1 pointsరాష్ట్రంలో గోధుమలను ఈ కింది ప్రాంతాల్లో వేటిలో పండిస్తారు
1) ఆదిలాబాద్
2) మెదక్
3) నిజామాబాద్
4) ఖమ్మం
5) రంగారెడ్డి
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
1 pointsప్రత్తి పంటను ఈ కింద ఏ జిల్లాల్లో ఎక్కువగా పండించరు
1) నిర్మల్
2) ఆదిలాబాద్
3) నల్గొండ
4) ఖమ్మంCorrect
Incorrect
-
Question 13 of 25
13. Question
1 pointsతెలంగాణలో లభించే పట్టు ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్
1) టస్సర్
2) మలబారి
3) ఈరిCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
1 pointsటస్సర్ రకం పత్తిని ఎక్కువగా ఉత్పత్తి చేసే మూడు జిల్లాలను కరెక్ట్ గా
గుర్తించండి ( టస్సర్ పత్తి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ 4 వ స్థానంలో ఉంది)
ఎ) ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్
బి) ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం
సి) ఖమ్మం, మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం
డి) వరంగల్, ఆదిలాబాద్, నల్గొండCorrect
Incorrect
-
Question 15 of 25
15. Question
1 pointsరాష్ట్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది ?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
1 pointsరాష్ట్రంలో మిరప పంటను ఎక్కువగా ఉత్పత్తి చేసే రెండు జిల్లాలు ఏవి
1) ఖమ్మం, వరంగల్
2) ఖమ్మం, నల్గొండ
3) ఖమ్మం, నిజామాబాద్
4) ఖమ్మం, ఆదిలాబాద్Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
1 pointsమామిడి విస్తీర్ణంలో ఎక్కువగా ఉన్న 3 జిల్లాలు ఏవి
ఎ) ఖమ్మం, కొత్తగూడెం, పెద్దపల్లి, సిద్ధిపేట
బి) ఖమ్మం, కొత్తగూడెం, మెదక్, సంగారెడ్డి
సి) ఖమ్మం, కొత్తగూడెం, సిద్ధిపేట్, మహబూబ్ నగర్
డి) ఖమ్మం, కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
1 pointsఅరటి విస్తీర్ణంలో తెలంగాణలో ఎక్కువగా ఉన్న జిల్లాలు రెండింటిని గుర్తించండి
ఎ) ఖమ్మం, నల్గొండ
బి) ఖమ్మం, యాదాద్రి జిల్లా
సి) ఖమ్మం, సిద్ధిపేట జిల్లా
డి) ఖమ్మం, మెదక్Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
1 pointsకూరగాయలు అధికంగా పండించే జిల్లాలకు సంబంధించి ఈ కింది
వాటిని జతపరచండి
1) టమాటాలు అధికంగా పండించు జిల్లా
2) బంగాళ దుంప అధికంగా పండించు జిల్లా
3) బీన్స్ అధికంగా పండించు జిల్లా
4) జీడిపప్పు అధికంగా దొరుకు జిల్లాఎ) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం
బి) మెదక్, సంగారెడ్డి
సి) మెదక్
డి) రంగారెడ్డిCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
1 pointsతెలంగాణలో కొబ్బరి పండించు ఏకైక జిల్లా ఏది
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
1 pointsఏది కరెక్ట్ ( పాత జిల్లాలు)
1) మిరప పంట ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా – ఖమ్మం
2) పసుపు పంట ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా – ఆదిలాబాద్
3) పత్తి ఉత్పాదకత అన్ని జిల్లాల్లో ఒకే స్థాయిలో ఉందిCorrect
Incorrect
-
Question 22 of 25
22. Question
1 pointsతెలంగాణలో గల వ్యవసాయ వాతావరణ మండలాలకు సంబంధించి ఈ కింది వాటిలో ఏవి కరెక్ట్
ఉత్తర తెలంగాణ మండలం
1) ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్
2) రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్
3) ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లా
4) మెదక్, వరంగల్, సిద్ధిపేటCorrect
Incorrect
-
Question 23 of 25
23. Question
1 pointsతెలంగాణలో గల వ్యవసాయ వాతావరణ మండలాలకు సంబంధించి ఈ కింది వాటిలో ఏవి కరెక్ట్
దక్షిణ తెలంగాణ మండలం
1) ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్
2) రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్
3) ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లా
4) మెదక్, వరంగల్, సిద్ధిపేటCorrect
Incorrect
-
Question 24 of 25
24. Question
1 pointsతెలంగాణలో గల వ్యవసాయ వాతావరణ మండలాలకు సంబంధించి ఈ కింది వాటిలో ఏవి కరెక్ట్
ఎక్కువ ఎత్తు, గిరిజన ప్రాంతాల మండలం
1) ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్
2) రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్
3) ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లా
4) మెదక్, వరంగల్, సిద్ధిపేటCorrect
Incorrect
-
Question 25 of 25
25. Question
1 pointsతెలంగాణలో గల వ్యవసాయ వాతావరణ మండలాలకు సంబంధించి ఈ కింది వాటిలో ఏవి కరెక్ట్
కేంద్ర తెలంగాణ మండలం
1) ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్
2) రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్
3) ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లా
4) మెదక్, వరంగల్, సిద్ధిపేటCorrect
Incorrect
pTron Tangent Lite Bluetooth 5.0 Wireless Headphones with Hi-Fi Stereo Sound, 6Hrs Playtime, Lightweight Ergonomic Neckband, Sweat-Resistant Magnetic Earbuds, Voice Assistant & Mic - (Black)

Redmi 9A (Nature Green, 2GB Ram, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor

Ambrane Unbreakable 3A Fast Charging Braided Micro USB Cable for Android Devices – 1.5 Meter (RCM15, Black)

boAt Bassheads 100 in Ear Wired Earphones with Mic(Black)

boAt Airdopes 171 Bluetooth Truly Wireless Earbuds with Mic(Active Black)

WeCool Moonwalk M1 True Wireless Earbuds (TWS) IPX 5 and Digital Display Charging Case, Bluetooth Earphones with Mic for Calls and HD Stereo Music

realme Buds 2 with Mic for Android Smartphones (Black)

Oppo A31 (Mystery Black, 6GB RAM, 128GB Storage) with No Cost EMI/Additional Exchange Offers

boAt Airdopes 121v2 TWS Earbuds with Bluetooth V5.0, Immersive Audio, Up to 14H Total Playback, Instant Voice Assistant, Easy Access Controls with Mic and Dual Tone Ergonomic Design(Active Black)

boAt Rockerz 255 Sports in-Ear Bluetooth Neckband Earphone with Mic (Active Black)
