Friday, September 20

విద్యుత్ శాఖలో 2525 కొలువులు

రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) లో భారీగా కొలువుల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదలవుతోంది. ఇందులో 2 వేల టెక్నికల్ పోస్టులు ఉండగా, 525 పోస్టులు నాన్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. దాంతో సాధారణ డిగ్రీ అభ్యర్థులు కూడా అప్లయ్ చేసుకునే అవకాశముంది.

పోస్టుల వివరాలు:

జూనియర్ పర్సనల్ ఆఫీసర్లు (JPO) : 25

జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లు : 500

జూనియర్ లైన్ మెన్స్ : 2000

నోటిఫికేషన్ ఎప్పుడు ?

2019 ఆగస్టు 3 లేదా 23న

దరఖాస్తుల స్వీకరణ ?

ఆగస్టు 3న నోటిఫికేషన్ ఇస్తే జూనియర్ లైన్ మెన్ పోస్టులకు ఆగస్టు 6నుంచి , జేపీఓలకు 14 నుంచి, జూనియర్ అసిస్టెంట్లకి ఆగస్టు 21నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఆగస్టు 23న నోటిఫికేషన్ జారీ చేస్తే ... 26 నుంచి JLM, 27 నుంచి JPO,28 నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

రాత పరీక్షలు ఎప్పుడు ?

2019 అక్టోబర్ 13 ఉదయం JPO,
మధ్యాహ్నం JLM

అక్టోబర్ 20న ఉదయం : జూనియర్ అసిస్టెంట్స్ కి ఎగ్జామ్

95:5 శాతం స్థానిక, స్థానికేతర కోటా అమలు చేస్తారు.

(సిలబస్, ప్రిపరేషన్ విధానానికి సంబంధించిన సమాచారాన్ని 2,3 రోజుల్లో Telangana Exams Youtube Channel ద్వారా అందిస్తాను)

100 రోజుల టార్గెట్ ! మీ కొలువు కల నిజం చేసుకోండి !! లాంగ్ టర్మ్ కోర్స్... వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి

http://telanganaexams.com/mock-tests-2/

మా మాక్ టెస్టులు ఎలా ఉంటాయి ? .... వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?v=M5u_FXAQfgU&t=10s

 

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true