ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
• మొత్తం ఉద్యోగ ఖాళీలు: 11
• ఏయే పోస్టులు: గ్రూప్ జనరల్ మేనేజర్, ఏడీఎం, ఏజీఎం, మేనేజర్, పీఆర్వో
• విభాగాలు: ఐటీ, ఫైనాన్స్, ఫైనాన్స్- ఇంటర్నల్ ఆడిట్
• దరఖాస్తు: Online లో అప్లయ్ చేసుకోవాలి
• చివరితేదీ: 2025 మార్చి 20
• Visit Website : www.irfc.co.in
Table of Contents
Click here for jobs page : https://irfc.co.in/active-jobs
Read this also : IOCL లో ACCO ఉద్యోగాలు