Indian Oil Corporation Limited (IOCL) 246 పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ అప్లయ్ చేసుకోవాలి.
ఏయే పోస్టులు ?
జూనియర్ ఆపరేటర్ (గ్రేడ్ 1)-215,
జూనియర్ అటెండెంట్ (గ్రేడ్ 1)-23,
జూనియర్ బిజినెస్ ఆసీ సైంట్ (గ్రేడ్)-8
విద్యార్హతలు ఏంటి ?
1) జూనియర్ ఆపరేటర్ : పదోతరగతి, రెండేళ్ల ITI పాసై, Trade Certificate/ National Trade Certificate ఉండాలి. ఒక ఏడాది అనుభవం కావాలి
2) జూనియర్ అటెండెంట్ : ఇంటర్ 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉద్యోగ అనుభవం తప్పనిసరి కాదు. ఈ ఖాళీలను దివ్యాంగులకు కేటాయించారు.
3) జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టులు: డిగ్రీ 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలి. MS-Word, Excell, Power Point పరిజ్ఞానం, ఏడాది అనుభవం ఉండాలి. టైపింగ్ వేగం నిమిషానికి 20 పదాలు ఉండాలి. ఈ పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు.
వయసు:
26 ఏళ్లు మించకూడదు.
SC/STలకు ఐదేళ్లు, OBCలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు
దరఖాస్తు ఫీజు:
రూ.300లు OC/EWS/OBCలకు
SC/ST, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఫీజు లేదు.
వేతనాలు ఎంత ?
జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండెంట్ పోస్టులకు నెలకు రూ.23,000 – 78,000,
జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ రూ.25,000 – 1,05,000
ఎలా ఎంపిక చేస్తారు ?
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), స్కిల్ టెస్ట్/ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Question Paper ఇంగ్లిష్, హిందీల్లో ఉంటుంది.
నెగటివ్ మార్కులు లేవు. CBTలో సాధించిన మార్కుల ఆధారంగా 1:3 నిష్పత్తిలో స్కిల్/ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్/కంప్యూటర్ ప్రొఫిషియన్సీ Testకి ఎంపిక చేస్తారు.
Online దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 23.02.2025
www.iocl.com