ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ ను బోర్డు ప్రకటించింది. 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకూ పరీక్షలను నిర్వహిస్తారు. 2023 ఫిబ్రవరిక 15 నుంచి మార్చి 2 వరకూ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి.
పూర్తి వివరాలకు ఈ షెడ్యూల్ చూడండి

 

Leave a Reply