Monday, October 21

సమాజ నిర్మితి – భారతీయ సమాజం లక్షణాలు

ఫ్రెండ్స్

చాలామంది గ్రూప్ 1, 2,3 లకు ముందు నుంచే ప్రిపరేషన్ లో ఉన్నారు.  వాళ్ళకి మా శుభాకాంక్షలు.  చాలామంది సమాజ నిర్మితి మీద అవగాహన లేదు.  క్లాసులు పెట్టమని అడిగారు.  అందుకే మీకు సోషియాలజీ మీద  క్లాసులు ప్రిపేర్ చేస్తున్నాం... మొదటి క్లాసు పోస్ట్ చేశాను.  చూడండి.