Indian Navyలోకి 3 యుద్ధ నౌకలు

xr:d:DAF9QoveMss:6,j:556613754881323057,t:24021918
Table of Contents

నేవీలోకి మూడు యుద్ధ నౌకలను ప్రవేశపెడుతున్నారు. ఇండియన్ నేవీలోకి కొత్తగా 3 యుద్ధ నౌకలను 2025 జనవరి 15న ప్రధాని మోడీ జాతికి అంకితం చేస్తున్నారు.  INS సూరత్, INS నీలగిరి,
జలాంతర్గామి INS వాఘ్ షీర్ లు నేవీలోకి ప్రవేశిస్తున్నాయి. ముంబై నేవల్ డాక్ యార్డ్ లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ యుద్ధ నౌకలతో పెరిగిన నేవీ బలం పెరుగుతుంది.

CLICK BELOW FOR WEBSTORY

నేవీలోకి మూడు యుద్ధ నౌకలు

telanganaexams@gmail.com  के बारे में
For Feedback - telanganaexams@gmail.com

---Advertisement---

Related Post

WhatsApp Icon Telegram Icon