Table of Contents
రూర్కీలోని Indian Institute of Technology (IIT)లో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
ఖాళీగా ఉన్న పోస్టులు : 55
ఏయే పోస్టులు ? : Junior Technical Superintendent, Assistant Security Officer, JE, Junior Lab Assistant etc.,
ఎలా అప్లయ్ చేయాలి ?: Online లో అప్లయ్ చేయాలి
ఆఖరు తేది : 2025 ఏప్రిల్ 7
Website : www.iitr.ac.in
Recruitment Advt Direct Link : CLICK HERE
Read also : పవర్ గ్రిడ్ లో ఫీల్డ్ సూపర్ వైజర్లు