Table of Contents
హిందుస్థాన్ ఉర్వక్ రసాయన్ లిమిటెడ్ (హర్ల్) వివిధ విభాగాల్లో 108 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
- మేనేజర్: 03
- ఇంజినీర్/సీనియర్ ఇంజినీర్: 35
- అసిస్టెంట్ మేనేజర్/డిప్యూటీ మేనేజర్: 21
- అడిషనల్ చీఫ్ మేనేజర్: 01
- సీనియర్ మేనేజర్: 01
- జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్-2-గ్రేడ్-2: 47
అర్హత:
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీటెక్, డిప్లొమా, ఎంబీఏ, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం అవసరం.
గరిష్ఠ వయస్సు:
- జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్-2-గ్రేడ్-2: 30 సంవత్సరాలు
- సీనియర్ మేనేజర్: 42 సంవత్సరాలు
- అడిషనల్ చీఫ్ మేనేజర్: 44 సంవత్సరాలు
- అసిస్టెంట్ మేనేజర్: 35 సంవత్సరాలు
- డిప్యూటీ మేనేజర్: 37 సంవత్సరాలు
- సీనియర్ ఇంజినీర్: 32 సంవత్సరాలు
- మేనేజర్: 40 సంవత్సరాలు
వేతన శ్రేణి (నెలకు):
- మేనేజర్: ₹70,000 – ₹2,00,000
- డిప్యూటీ మేనేజర్: ₹60,000 – ₹1,80,000
- అసిస్టెంట్ మేనేజర్: ₹50,000 – ₹1,60,000
- సీనియర్ ఇంజినీర్: ₹45,000 – ₹1,50,000
- ఇంజినీర్/ఆఫీసర్: ₹40,000 – ₹1,40,000
- జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్-2-గ్రేడ్-2: ₹25,000 – ₹86,400
- సీనియర్ మేనేజర్: ₹80,000 – ₹2,20,000
- అడిషనల్ చీఫ్ మేనేజర్: ₹90,000 – ₹2,40,000
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 06.05.2025
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
వెబ్‌సైట్: https://jobse2.hurl.net.in/index.php
Read this also : NAL లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
Read this also : ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు ఏవంటే !