G-948507G64C

హర్ల్‌లో ఉద్యోగ అవకాశాలు

Table of Contents

హిందుస్థాన్ ఉర్వక్ రసాయన్ లిమిటెడ్ (హర్ల్) వివిధ విభాగాల్లో 108 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:

  • మేనేజర్: 03
  • ఇంజినీర్/సీనియర్ ఇంజినీర్: 35
  • అసిస్టెంట్ మేనేజర్/డిప్యూటీ మేనేజర్: 21
  • అడిషనల్ చీఫ్ మేనేజర్: 01
  • సీనియర్ మేనేజర్: 01
  • జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్-2-గ్రేడ్-2: 47

అర్హత:

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీటెక్, డిప్లొమా, ఎంబీఏ, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం అవసరం.

గరిష్ఠ వయస్సు:

  • జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్-2-గ్రేడ్-2: 30 సంవత్సరాలు
  • సీనియర్ మేనేజర్: 42 సంవత్సరాలు
  • అడిషనల్ చీఫ్ మేనేజర్: 44 సంవత్సరాలు
  • అసిస్టెంట్ మేనేజర్: 35 సంవత్సరాలు
  • డిప్యూటీ మేనేజర్: 37 సంవత్సరాలు
  • సీనియర్ ఇంజినీర్: 32 సంవత్సరాలు
  • మేనేజర్: 40 సంవత్సరాలు

వేతన శ్రేణి (నెలకు):

  • మేనేజర్: ₹70,000 – ₹2,00,000
  • డిప్యూటీ మేనేజర్: ₹60,000 – ₹1,80,000
  • అసిస్టెంట్ మేనేజర్: ₹50,000 – ₹1,60,000
  • సీనియర్ ఇంజినీర్: ₹45,000 – ₹1,50,000
  • ఇంజినీర్/ఆఫీసర్: ₹40,000 – ₹1,40,000
  • జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్-2-గ్రేడ్-2: ₹25,000 – ₹86,400
  • సీనియర్ మేనేజర్: ₹80,000 – ₹2,20,000
  • అడిషనల్ చీఫ్ మేనేజర్: ₹90,000 – ₹2,40,000

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 06.05.2025

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

వెబ్‌సైట్: https://jobse2.hurl.net.in/index.php

Read this also : NAL లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

Read this also : ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు ఏవంటే !

Hot this week

🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్

  🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా 10,277 క్లర్క్‌ పోస్టులు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...

🏦 ఎస్‌బీఐలో భారీ ఉద్యోగావకాశం!

6,589 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల స్టేట్ బ్యాంక్ ఆఫ్...

🔥 బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో 330 ఉద్యోగాలు – పూర్తి వివరాలు

ఈ నోటిఫికేషన్ యువతకు మంచి అవకాశంగా చెప్పొచ్చు, ముఖ్యంగా టెక్నాలజీ, ఫైనాన్స్,...

🌳 APPSC Forest Beat Officer Notification 2025 విడుదల! Imp Tips

691 పోస్టులు – ఇంటర్ అర్హతతో సర్కార్ ఉద్యోగం కోరికను నిజం...

Topics

🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్

  🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా 10,277 క్లర్క్‌ పోస్టులు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...

🏦 ఎస్‌బీఐలో భారీ ఉద్యోగావకాశం!

6,589 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల స్టేట్ బ్యాంక్ ఆఫ్...

🔥 బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో 330 ఉద్యోగాలు – పూర్తి వివరాలు

ఈ నోటిఫికేషన్ యువతకు మంచి అవకాశంగా చెప్పొచ్చు, ముఖ్యంగా టెక్నాలజీ, ఫైనాన్స్,...

🌳 APPSC Forest Beat Officer Notification 2025 విడుదల! Imp Tips

691 పోస్టులు – ఇంటర్ అర్హతతో సర్కార్ ఉద్యోగం కోరికను నిజం...

రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్లు లేవు…

అడిగినోళ్ళకి కొలువులు ఇయ్యరు వద్దన్నోళ్ళకి పిలిచి ఇస్తున్నరు ఇదేం సంస్కృతి రేవంతన్నా ? జాబ్ కేలండర్...

🕵️‍♂️ IB ACIO-II Executive పోస్టులకు భారీ నోటిఫికేషన్ – మొత్తం 3,717 ఖాళీలు!

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన Intelligence Bureau (IB)...

ఐబీపీఎస్‌లో 6,215 పీఓలు, ఎస్ఓ పోస్టులు : ఇలా ఫాలో అయితే జాబ్ మీదే !

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త! ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...
spot_img

Related Articles

Popular Categories