Hindustan Petroleum Corporation Limited (HPCL) లో 234 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు :
- పోస్టుల వివరాలు :
- విద్యార్హతలు :
- వయో పరిమితి:
- ఎలా ఎంపిక చేస్తారు ?
- ఎలా అప్లయ్ చేయాలి ?
- CLICK HERE
- Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO, HIGH COURT JOBS etc., Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి
- Click here for Telangana Exams plus app Link
- ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.
1) జూనియర్ ఎగ్జిక్యూటివ్ (Mechanical) : 130 Posts
2) జూనియర్ ఎగ్జిక్యూటివ్ (Instrumentation): 37 Posts
3) జూనియర్ ఎగ్జిక్యూటివ్ (Chemical) : 02 Posts
విద్యార్హతలు :
పోస్టును బట్టి సంబంధిత బ్రాంచ్ లో కనీసం 60శాతం మార్కులతో డిప్లోమా
వయో పరిమితి:
అభ్యర్థుల వయస్సు అప్లయ్ చేసే నాటికి 18 నుంచి 25 యేళ్ళ మధ్య ఉండాలి
ఎలా ఎంపిక చేస్తారు ?
కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తారు. గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. స్కిల్ టెస్ట్.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎలా అప్లయ్ చేయాలి ?
2025 ఫిబ్రవరి 14 లోపుగా అభ్యర్థులు తమ అప్లికేషన్లు పంపాలి.
పూర్తి వివరాలకు :
www.hindustanpetroleum.com లో Careers/Current Openings పేజీలో చూడండి.
CLICK HERE
Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO, HIGH COURT JOBS etc., Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Click here for Telangana Exams plus app Link
ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.
Telangana Exams -Whats Group Channel – CLICK HERE
ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams