రాష్ట్రంలో SC,ST,BC మహిళా శిశు సంక్షేమ శాఖల పరిధిలోని సంక్షేమ హాస్టళ్ళల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 562 సంక్షేమాధికారులు, 19 మహిళా సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు 2023 జనవరి 6 నుంచి 27 సాయంత్రం 5 గంటల వరకూ ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోడానికి అవకాశముంది. హయ్యస్ట్ గా SC సంక్షేమ శాఖలో 298, బీసీ సంక్షేమశాఖలో 140, ప్రీమెట్రిక్ బాయ్స్ హాస్టల్స్ లో 87, పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్స్ లో 14, ప్రిమెట్రిక్ గాళ్స్ హాస్టల్స్ లో 26, పోస్ట్ మెట్రిక్ గాళ్స్ హాస్టల్స్ లో 13 పోస్టులు ఉన్నా్యి.

విద్యార్హతలు : డిగ్రీతో పాటు బీఈడీ చేసి ఉండాలి

పూర్తి వివరాలకు ఈ కింది నోటిఫికేషన్ క్లిక్ చేయండి

2022-HWO-NOTFN20221224000413

ఈ కింది లింక్ ద్వారా TSPSC GROUP 2,3&4 COMBINED కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కొలువు కల నెరవేర్చుకోండి.

https://atvqp.courses.store/176632?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Leave a Reply