Monday, June 24

ఇలా ప్రిపేర్ అయితే జనరల్ స్టడీస్ ఈజీ ! (రెండు వీడియోలు)

టెక్నికల్ వాళ్ళు కూడా జనరల్ స్టడీస్ ఈజీగా రాయొచ్చు

చాలామంది B.Tech., Diploma చదువుతున్న టెక్నికల్ అభ్యర్థులు తమ సబ్జెక్ట్ బాగానే రాస్తున్నారు కానీ జనరల్ స్టడీస్ లో పట్టులేకపోవడంతో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని మెస్సేజ్ లు పెడుతున్నారు.

అందుకే టెక్నికల్ అభ్యర్థులతో పాటు మిగతా వాళ్ళకి కూడా జనరల్ స్టడీస్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియో క్లాసుల్లో వివరించాను.  ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఎప్పుడు పడినా...ప్రిపరేషన్ ఈ వీడియోలో చెప్పిన విధంగా ముందు నుంచే ప్రిపేర్ అయి సిద్దంగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది.

please watch video & subscribe our Telangana Exams You Tube channel with the following Link.

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true

జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ ప్లాన్ ( మొదటి వీడియో ) : 

 

జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ ప్లాన్ ( రెండో వీడియో ) :