TGPSC Group 3 Results : గ్రూప్ -3 ఫలితాలను TGPSC విడుదల చేసింది. 2025 నవంబర్‌లో పరీక్షలను నిర్వహించింది. అభ్యర్థుల మార్కులతో పాటు General Rankings జాబితాను TGPSC ప్రకటించింది. దీంతో పాటు Group.3 Exam Final Key, Master Question Papersతో పాటు OMR షీట్లను Download చేసుకోడానికి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
తెలంగాణలో మొత్తం 1,365 Group.3 ఉద్యోగాలకు 5,36,400 మంది అప్లయ్ చేశారు. 2025 నవంబర్ 17, 18ల్లో జరిగిన పరీక్షలకు 50.24శాతం మంది మాత్రమే హాజరయ్యారు. ఇప్పటికే March 10, 11 తేదీల్లో Group-1, Group.2 రిజల్ట్స్ ని TGPSC ప్రకటించింది. ఇప్పడు Group. 3 కూడా రిలీజ్ చేసింది. ఇంకా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలను మార్చి 17న, Extension Officer ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలను మార్చి 19న TGPSC ప్రకటించనుంది.
TGPSC GROUP.3 General Rankings List (CLICK HERE)
For Group1 Results: CLICK HERE
For Group.2 Results : CLICK HERE