గ్రూప్ 2, 3 నోటిఫికేషన్ల రిలీజ్ కోసం TSPSC అంతా సిద్ధం చేసింది. ఈ రెండు గ్రూపుల్లో మరికొన్ని కొత్త పోస్టులు కలవనున్నాయి. దాంతో గ్రూప్ 2 లో కొలువుల సంఖ్య 783కి చేరాయి. మొదట్లో ప్రకటించిన పోస్టుల కంటే దాదాపు 120 పోస్టులు పెరిగాయి. గ్రూప్ 3 లోనూ పెరిగే పోస్టులను కమిషన్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. దాంతో గ్రూప్ 3లో ఇప్పటికే అనుమతించిన 1373 పోస్టులకు అదనంగా యాడ్ అవుతాయి. ఈనెలలోనే గ్రూప్ 2, 3 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని TSPSC అధికారులు చెబుతున్నారు. అలాగే ఈనెలాఖరులోగా అటవీ బీట్ అధికారులు (FBO), హాస్టల్స్ లో సంక్షేమాధికారుల పోస్టులకు కూడా విడిగా ప్రకటనలను జారీ చేయనున్నారు.

Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ ఇదే

http://on-app.in/app/home/app/home?orgCode=atvqp

ఈ కింది లింక్ ద్వారా GROUP.2,3&4 COMBINED కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కొలువు కల నెరవేర్చుకోండి.

Course link: https://atvqp.courses.store/176632?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral-wa%26utm_campaign%3Dcourse-overview-app

 

Leave a Reply