TSPSC నిర్వహిస్తున్న గ్రూప్ 4 సరీక్ష షెడ్యూల్ రిలీజ్ అయింది. జులై 1 న రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 4 పరీక్షలను నిర్వహిస్తున్నట్టు TSPSC తెలిపింది.
పేపర్ 1 పరీక్ష: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల దాకా
పేపర్ 2 పరీక్ష : మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉంటుంది
8వేలకు పైగా పోస్టుల కోసం గ్రూప్ 4 పరీక్ష జరగనుంది. దీనికి దరఖాస్తు చేసుకోడానికి చివరి తేది ఫిబ్రవరి 3తో ముగుస్తోంది. ఇప్పటికే దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకున్నారు… రాష్ట్రంలో 33 జిల్లాల్లో పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేస్తారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో పరీక్షను నిర్వహిస్తారు
Hey! Come and learn something new on Telangana Exams Plus. Here’s a course you might like: TSPSC గ్రూప్ 4 ( CHAPTER WISE MOCK TESTS & GRAND TESTS) by Telangana Exams Plus app
http://on-app.in/app/oc/51853/atvqp?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral-wa%26utm_campaign%3Dcourse-overview-app .
Hey! Come and learn something new on Telangana Exams Plus. Here’s a course you might like: TSPSC GROUP.2,3 &4 (3 in 1 COURSE)(TM & EM )(Focus with Group2) by Telangana Exams Plus app
http://on-app.in/app/oc/176632/atvqp?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral-wa%26utm_campaign%3Dcourse-overview-app