
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి కీలక జీవో విడుదలైంది. గ్రూప్ 4 కింద భర్తీ చేయబోయే 9,168 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది. దీనికి సంబంధించి Go.No.175 విడుదలైంది. ఈ పోస్టుల భర్తికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ ఆదేశించారు.
GROUP.4 లో ఏ పోస్టులు ఉన్నాయంటే..
ఆర్థికశాఖలో జూనియర్ అకౌంటెంట్స్ : 191
మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంటెంట్స్: 238
జూనియర్ అసిస్టెంట్స్
రెవెన్యూశాఖలో : 2077
పంచాయతీ రాజ్ లో : 1245
మున్సిపల్ శాఖలో : 601
బీసీ వెల్ఫేర్ : 307
ఆరోగ్యశాఖ: 338
ఉన్నతవిద్య : 742
హోంశాఖలో : 133
ట్రైబల్ వెల్ఫేర్ : 221
సెకండరీ ఎడ్యుకేషన్ : 97
SC డెవలప్ మెంట్ : 474
జూనియర్ ఆడిటర్లు : 18
వార్డ్ ఆఫీసర్లు : 1862
గ్రూప్ 4 పోస్టుల భర్తీకి జీవో కోసం క్లిక్ చేయండి
ALSO READ :
GROUP 2 , 3 నోటిఫికేషన్లకు అంతా సిద్ధం
https://telanganaexams.com/group-2-3-notifications-ready/
గుర్తుంచుకోండి
గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో standard మారింది. గమనించండి.. అదే స్థాయిలో గ్రూప్ 2 కూడా ఉంటుంది. అందువల్ల మేం తెలుగు అకాడమీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఆధారంగా స్టేట్ మెంట్ ప్రశ్నలను అదనంగా చేరుస్తున్నాం. వాటితో మీరు గ్రూప్ 2,3,4 లో ఏదో ఒకటి సాధించడానికి వీలుంటుంది. ఈ కింది కోర్సులో వెంటనే జాయిన్ అవ్వండి.
ఈ కింది లింక్ ద్వారా కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కొలువు కల నెరవేర్చుకోండి.
ప్రతి రోజూ కరెంట్ ఎఫైర్స్ (text రూపంలో) యాడ్ అవుతున్నాయి. ఈ కింది లింక్ ద్వారా ప్రతి రోజూ Telangana Exams Website ని సందర్శించండి
https://telanganaexams.com/category/current-affairs/
Telangana Exams Telegram Group Link
https://t.me/telanganastategroup