రాష్ట్రంలో 783 గ్రూప్ పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి గ్రూప్ 2 దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆఖరు తేది: 16 ఫిబ్రవరి 2023 సాయంత్రం 5.00 గంటలు.

ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు ఇవే

1) మున్సిపల్ కమిషనర్లు : 11
2) అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు : 59
3) నాయబ్ తహసిల్దార్లు : 98
4) సబ్ రిజిస్ట్రార్స్ (గ్రేడ్-2) : 14
5) అసిస్టెంట్ రిజిస్ట్రార్స్ (సహకార శాఖ) : 63
6) అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు : 09
7) మండల పంచాయత్ ఆఫీసర్లు (Extension Officers): 126
8) సబ్ ఇన్స్ పెక్టర్లు (ఎక్సైజ్ శాఖ) : 97
9) అసిస్టెంట్ డెవలప్ మెంట్ ఆఫీసర్లు : 38
10) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు(GAD) : 165
11) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు (లెజిస్లేచర్): 15
12) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు (ఫైనాన్స్): 25
13) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు (లా) : 07
14) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ( రాష్ట్ర ఎన్నికల సంఘం): 02
15) డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్లు : 111
16) అసిస్టెంట్ బీసీ డెవలప్ మెంట్ ఆఫీసర: 17
17) అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు : 09
18) అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు : 17

Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ ఇదే

http://on-app.in/app/home/app/home?orgCode=atvqp

ఈ కింది లింక్ ద్వారా GROUP.2,3&4 COMBINED కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కొలువు కల నెరవేర్చుకోండి.

(GROUP.2 అభ్యర్థుల కోసం కొత్త సిలబస్ ఛార్ట్ 2023 జనవరి మొదటి వారంలో ఇవ్వబడును. ఈలోగా కోర్సులో జాయిన్ అవ్వగలరు )

Course link: https://atvqp.courses.store/176632?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral-wa%26utm_campaign%3Dcourse-overview-app

Leave a Reply