GROUP 2 & GROUP 3 పోస్టుల భర్తీకి ఆమోదం !

GROUP 2 & GROUP 3 పోస్టుల భర్తీకి ఆమోదం !

నిరుద్యోగులు ఎదురు చూస్తున్న గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలతో పాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు కలిపి మొత్తం 2,910 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. వీటికి నోటిఫికేషన్ జారీ చేయాలని TSPSC ని ఆదేశించింది. శాఖల వారీగా ఏయే పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని భర్తీ చేయాలన్నదానిపై ఆర్థిక శాఖ విడి విడిగా జీవోలను జారీ చేసింది. గతంలో జారీ చేసిన ప్రకటనలతో కలుపుకొని మొత్తం 52,460 పోస్టులకు అనుమతించినట్టు ఆర్థికశాఖమంత్రి హరీష్ రావు తెలిపారు.

మొత్తం గ్రూప్ 3 పోస్టులు : 1373

మొత్తం గ్రూప్ 2 పోస్టులు 663

వ్యవసాయశాఖ : 347

పశుసంవర్థక శాఖ : 294

సహకార శాఖ : 99

గిడ్డంగుల శాఖ : 50

విత్తన ధృవీకరణ సంస్థ: 25

ఉద్యాన శాఖ : 21

మత్యశాఖ 15

మార్కెటింగ్ శాఖ : 12

విద్యుత్ శాఖ 11

GOల వివరాలు

GO MS NO 145

GO MS NO 146

GO_MS-135-COMMAGRI_220830_205043

గమనిక:

ఈ పోస్టులకు సంబంధించి గ్రూప్ 2 - నాలుగు పేపర్లు
గ్రూప్ 3 - మూడు పేపర్లకు
మన Telangana Exams plus app లో ప్రత్యేకంగా కోర్సులు నిర్వహిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు జాయిన్ అవ్వొచ్చు. ఏడాది కాలానికి పనికొచ్చేలా ఈ కోర్సులు ఉంటాయి.   మీరు ఎంత మాత్రం ఆలస్యం చేయొద్దు.  Fresh Syllabus Chart సెప్టెంబర్ 5 నాడు ఇస్తాను. ఆయా కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి లింక్స్ కింద ఇస్తున్నాం

గ్రూప్ 2  నాలుగు పేపర్ల Mock & Grand Test Series

https://atvqp.courses.store/176632?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

గ్రూప్ 3 మూడు పేపర్ల Mock & Grand Test Series

https://atvqp.courses.store/179519?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app