GROUP -2 ప్రిపరేషన్ ప్లాన్ -4 పేపర్లు(వీడియోలు)

GROUP -2 ప్రిపరేషన్ ప్లాన్ -4 పేపర్లు(వీడియోలు)

TARGET GROUP 2 గా ప్రిపేర్ అయ్యేవారి కోసం వీడియోలు తయారు చేశాం. నాలుగు పేపర్ల మీద ప్రత్యేకంగా వివరణ, తాజా పరిణామాలను బేరీజు వేసుకొని ఎలా చదవాలో విశ్లేషణ ఇస్తున్నాం. Group 2 target గా పెట్టుకున్న వారి కోసం 4 పేపర్లకి ప్రత్యేకంగా మాక్, గ్రాండ్ టెస్ట్ సిిరీస్ కూడా నిర్వహిస్తున్నాం. ఎన్నికల తర్వాత ప్రకటించే 50 వేల ఉద్యోగాల్లో గ్రూప్ 2 కొలువులు కూడా ఉండే అవకాశాలున్నాయి.

పూర్తి వివరాలకు Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకొని store లోకి వెళితే TARGET GROUP2 అని కనిపిస్తుంది. PURCHASE చేయగలరు.

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

గ్రూప్ 2 ప్రిపరేషన్ స్ట్రాటజీ +  జనరల్ స్టడీస్ 10 టాపిక్స్ ?

జనరల్ స్టడీస్ 10 టాపిక్స్ ఎలా ప్రిపేరవ్వాలి ?

TSPSC GROUP 2 - 2ND PAPER VIDEO- చరిత్ర, రాజ్యాంగం, సమాజం ప్రిపరేషన్

TSPSC GROUP 2 - 3RD PAPER| పేపర్ 3 - ఎకనామీ & డెవలప్ మెంట్

TSPSC GROUP -2 FOURTH PAPER | 5TH VIDEO|తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం