Friday, June 5

GROUP 1 పరీక్ష సిలబస్

 

పేపర్ టైమ్ మార్కులు
ప్రిలిమ్స్

జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ( ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు )

 

 

గం.2.30నిం.

 

 

150

మెయిన్స్

జనరల్ ఇంగ్లీష్ ( క్వాలిఫైయింగ్ )

 

 

3 గంటలు

 

 

150

పేపర్ 1 – జనరల్ ఎస్సేస్

1.       సమకాలీన సామాజిక అంశాలు

2.       ఆర్థికపరమైన వృద్ధి, సమ సమాజ న్యాయం

3.       రాజకీయపరమైన మార్పులు, సవాళ్ళు

4.       భారత సామాజిక సాంస్కృతిక వారసత్వ చరిత్ర

5.       సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధ అంశాలు

6.       విద్య, మానవాభివృద్ధి అంశాలు

3 గంటలు 150
పేపర్ 2 – చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ

1.       భారత చరిత్ర, సంస్కృతి (ఆధునిక చరిత్రకు ప్రాధాన్యం 1757-1947)

2.       తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం

3.       భారత, తెలంగాణ జాగ్రఫీ

3గంటలు 150
పేపర్ 3 – భారత సమాజం, రాజ్యాంగం, గవర్నెర్స్

1.       భారత సమాజం, నిర్మాణం, సామాజిక సమస్యలు, ఉద్యమాలు

2.       భారత రాజ్యాంగం

3.       గవర్నెన్స్

3 గంటలు 150
పేపర్ 4 – ఎకనామీ అండ్ డెవలప్ మెంట్

1.       భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి

2.       తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

3.       అభివృద్ధి, పర్యావరణ సమస్యలు

3 గంటలు 150

 

పేపర్ 5 – సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ ప్రిటేషన్

1.       సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రభావం, పాత్ర

2.       సైన్స్ అనువర్తనాలలో ఆధునిక పద్దతులు

3.       దత్తాంశ నిర్వహణ, గణిత సమస్యల పరిష్కారం

3 గంగలు 150
 పేపర్ 6 –  తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం

1.       తెలంగాణ భావన ( 1948- 1970)

2.       సమీకరణ దశ ( 1971-1990)

3.       రాష్ట్ర ఆవిర్భావం దిశ (1991-2014)

3 గంటలు 150
మొత్తం మొయిన్స్ మార్కులు 900
ఇంటర్వ్యూ 100
మెయిన్స్ + ఇంటర్వ్యూ మొత్తం 1000 మార్కులు