గ్రూప్-3 లో ఏమేమి పోస్టులు ఉంటాయి ? ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ వివరాలు

రాష్ట్రంలో గ్రూప్ - 3 కేటగిరీలో 800 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెల్లడి కానుంది. జోనల్స్ పై తుది నిర్ణయం వచ్చాక... ఈ నోటిఫికేషన్ విడుదలకు TSPSC సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల అధిపతుల నుంచి ఇంకా సమాచారం రావాల్సి ఉంది.

గ్రూప్ - 3 నోటిఫికేషన్ అనగానే చాలామంది నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కానీ ఈ నోటిఫికేషన్ లో ఏమేమి పోస్టులు ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్స్ ఎలా ఉంటుంది... గ్రూప్ 3 సిలబస్ విధానం ఏంటి అన్న విషయాలు చాలామంది తెలియదు.  ఆ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను అందిస్తున్నాం.

గ్రూప్ 3 లో పోస్టులు

1) సీనియర్ అకౌంటెంట్స్
2) ఆడిటర్స్ ( పే అండ్ అకౌంట్స్)
3) సీనియర్ అకౌంటెంట్ ( ట్రెజరీ)
4) సీనియర్ ఆడిటర్ (లోకల్ ఫండ్స్, ఆడిట్ సర్వీసెస్)
5) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేచర్ సబ్ సర్వీస్ )
6) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెక్రటరియేట్)
7) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ( సెక్రటరియేట్ సబ్ డివిజన్ - న్యాయశాఖ )
8) టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ( సెక్రటరియేట్ సబ్ డివిజన్స్)
9) టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ( లెజిస్లేచర్ సబ్ డివిజన్స్)
10) అసిస్టెంట్ ఆడిటర్ ( పే అండ్ అకౌంట్స్ సబ్ డివిజన్స్)
11) టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ( ఆర్థికశాఖ)
12) టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ( న్యాయశాఖ - సెక్రటరియేట్)
13) అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (HOD ఆఫీస్)
14) జూనియర్ అసిస్టెంట్ (HOD ఆఫీస్)
15) జూనియర్ అకౌంటెంట్ ( డైరక్టరేట్, ట్రెజరీ, అకౌంట్స్)
16) జూనియర్ అకౌంటెంట్ ( ప్రభుత్వ జీవిత బీమా సబ్ డివిజన్స్)

గ్రూప్ - 3 ఉద్యోగాలన్నీ సెక్రటరియేట్ తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధిపతుల కార్యాలయాల్లో ఉంటాయి.  ఇవన్నీ ఆఫీస్ బేస్డ్ ఉద్యోగాలు.  ఫీల్డ్ వర్క్ ఉండదు.  వీటిల్లో చాలా వాటికి కంప్యూటర్ లేదా టైప్

గ్రూప్ - 3 ఎగ్జామ్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి :

GroupIIIServices

 

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS
మొత్తం మాక్ టెస్టులు : 320 గ్రాండ్ టెస్టులు : 05

( మొత్తం కవరయ్యే ప్రశ్నలు : దాదాపు 9000)
https://telanganaexams.com/50days-tests/