గ్రామపంచాయతీ కార్యదర్శి ఉచిత మాక్ టెస్ట్ (2nd PAPER)
0 of 25 questions completed Questions:
START TEST
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0) మండల పరిషత్ ల ఏర్పాటుకు సంబంధించి ఈ కింది వాటిలో తప్పుగా పేర్కొన్న స్టేట్ మెంట్ ఏది ? జ: అన్నీ కరెక్ట్ జ: అన్నీ కరెక్ట్ ఈ కింద పేర్కొన్న వారిలో ఎవరికి మండల పరిషత్ సమావేశానికి హాజరవడానికి ఛాన్స్ ఉంది జ: 1,2,3,4 జ: 1,2,3,4 ప్రతి మండల ప్రాదేశిక నియోజకవర్గానికి (MPTC) కి ఎంతమంది జనాభా ఉంటారు ? జ: 3 వేల నుంచి 4 వేలు జ: 3 వేల నుంచి 4 వేలు మండల పరిషత్ సమావేశానికి వీళ్ళు శాశ్వత ఆహ్వానితులు. వీరికి ఓటు హక్కు ఉండదు. వీటిల్లో ఏది తప్పు ? జ: 3వది తప్పు జ: 3వది తప్పు మండల పరిషత్ కు సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏది కరెక్ట్ జ: 1,2 కరెక్ట్ జ: 1,2 కరెక్ట్ 1994 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం మండల పరిషత్ అధికారాల్లో లేని అంశం/అంశాలు ఏవి జ: 6 జ: 6 మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) అధికారాల్లో కింది వాటిల్లో ఏవి తప్పు జ: 3వది తప్పు జ: 3వది తప్పు మండల పరిషత్ కు ఆదాయం లభించే విధానాల గురంచి ఈ కింద ఇచ్చిన స్టేట్ మెంట్స్ పరిశీలించండి. ఈ క్రింది వీటిల్లో తప్పుగా పేర్కొన్న వాటిని గుర్తించండి ఝ జ: అన్నీ కరెక్ట్ జ: అన్నీ కరెక్ట్ జిల్లా పరిషత్ నిర్మాణంలో భాగం కాని అంగం ఏది ? జ: 5 మాత్రమే జ: 5 మాత్రమే జిల్లా పరిషత్ సభ్యులకు సంబంధించి ఈ కింది వారిలో ఎవరు కాదు జ: 2 జ: 2 ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికలు, ప్రాదేశిక నియోజక వర్గాలను ఎవరు నిర్ణయిస్తారు ? జ: రాష్ట్ర ఎన్నికల సంఘం జ: రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులను ఎన్నుకోడానికి అనుసరించే ఓటింగ్ విధానం ఏది ? జ: ప్రత్యక్ష ఎన్నికలు జ: ప్రత్యక్ష ఎన్నికలు ZPTC ల ఎన్నికల్లో రిజర్వేషన్లను జతపరచండి ఎ) 1/3 వ వంతు (గ్రామపంచాయతీలో 50శాతం) జ: 1బి, 2సి, 3ఎ జ: 1బి, 2సి, 3ఎ జిల్లా పరిషత్ లో ఈ కింది పేర్కొన్న వారిలో పదవిరీత్యా సభ్యులు జ: 1,2,3 మాత్రమే జ: 1,2,3 మాత్రమే ఈ కింది వానిలో జిల్లా పరిషత్ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కానీ తీర్మానాలపై ఓట్లు వేసే హక్కు లేదు జ: 1,3,4 జ: 1,3,4 ఈ కింది వారిలో ఎవరికి జిల్లా పరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహించే అధికారం ఉంది జ: జిల్లా పరిషత్ ఛైర్మన్ జ: జిల్లా పరిషత్ ఛైర్మన్ జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఎన్నిక అవ్వాలంటే ఈ కింది వాటిలో ఒక అర్హత తప్పనిసరిగా ఉండాలి ? జ: జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడిగా ఉండాలి జ: జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడిగా ఉండాలి ప్రభుత్వం ప్రకటించిన వివిధ అభివృద్ధి పథకాల అమలులో మండల పరిషత్, గ్రామ పంచాయతీల మధ్య సమన్వయం సాధించేది ? జ: జిల్లా పరిషత్ జ: జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ అధికారులు, విధుల్లో కరెక్ట్ కానిది ఏది జ: అన్నీ కరెక్ట్ జ: అన్నీ కరెక్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటవుతుంది ? జ: 243వ అధికరణం జ: 243వ అధికరణం 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు? జ: రాష్ట్ర గవర్నర్ జ: రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క కాలపరిమితి ఎంత ? జ: మూడేళ్ళు జ: మూడేళ్ళు రాష్ట్ర ఆర్థిక సంఘం ప్రతి ఐదేళ్ళకోసారి పంచాయతీ రాజ్ సంస్థల ఆర్థికస్థితిని పరిశీలిస్తుంది. ఈ నివేదికను ఈ కింది వారిలో ఎవరికి సమర్పిస్తుంది ? జ: రాష్ట్ర గవర్నర్ కు జ: రాష్ట్ర గవర్నర్ కు మేజర్ పంచాయతీగా గుర్తించాలంటే అర్హతలు ఏంటి ? జ: 5 వేలు నుంచి 20 వేల మధ్య – రూ.10వేల వార్షికాదాయం జ: 5 వేలు నుంచి 20 వేల మధ్య – రూ.10వేల వార్షికాదాయం పాటలీపుత్ర నగరంలోని మున్సిపాలిటీ గురించి మెగస్తనీస్ ఏ గ్రంథంలో వివరించాడు ? జ: ఇండికా జ: ఇండికాQuiz-summary
Information
Results
Average score
Your score
Categories
1. Question
1 points
1) గ్రామపంచాయతీ – జిల్లా పరిషత్తుకు మధ్య ఉన్న వ్యవస్థ
2) 1986లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మండల, జిల్లా ప్రజా పరిషత్తులను ఏర్పాటు చేసింది
3) 1983లో మార్పు చేయకముందు రాష్ట్రంలో పంచాయతీ సమితి, జల్లా పరిషత్ లు ఉండేవి
2. Question
1 points
1) మండల ప్రాదేశిక నియోజక వర్గాల నుంచి ఎన్నికైన సభ్యులు
2) మండల ప్రాంత పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు
3) మండల ప్రాంత పరిధిలో ఓటర్లుగా ఉన్న కౌన్సిల్ సభ్యులు
4) మైనార్టీలకు చెందిన కో ఆప్షన్ సభ్యులు, సర్పంచ్ లు
3. Question
1 points
4. Question
1 points
1) జిల్లా కలెక్టర్
2) వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు
3) ఎంపీటీసీలు
వివరణ: ఎంపీటీలకు ఓటు హక్కు ఉంటుంది
వివరణ: ఎంపీటీలకు ఓటు హక్కు ఉంటుంది
5. Question
1 points
1) ఎంపీటీసీగా ఎన్నికైన సభ్యుడికి మాత్రమే మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ పడేందుకు అర్హత ఉంది
2) మండల పరిషత్ లో కొన్ని స్థానాలను SC/ST/BC, మహిళలకు రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్ కల్పిస్తారు.
6. Question
1 points
1) సమాజాభివృద్ధి
2) వ్యవసాయాభివృద్ధి
3) ఆరోగ్యం, పారిశుధ్యం
4) విద్య
5) పశుపోషణ, చేపల పెంపకం
6) స్థాయీ సంఘాలు
7. Question
1 points
1) MPP ని సంప్రదించి మండల సమావేశ తేదీ, ఎజెండా నిర్ణయిస్తారు
2) MPTC లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి
3) మండల పరిషత్ సమావేశాల్లో తీర్మానాలపై ఓటు వేసే హక్కు MPDOకి ఉంటుంది
4) మండల పరిషత్ ఆమోదించే తీర్మానాలను అమలుకు తగిన చర్యలు చేపడతారు
వివరణ: తీర్మానాలపై ఓటు వేసే హక్కు MPDO కి ఉండదు
వివరణ: తీర్మానాలపై ఓటు వేసే హక్కు MPDO కి ఉండదు
8. Question
1 points
1) రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు
2) గ్రామపంచాయతీలు విధించే సెస్సుపై లెవీ వసూళ్ళు
3) రుసుములు, జరిమానాల ద్వారా వచ్చేవి
4) స్టాంప్ డ్యూటీపై సర్ ఛార్జీలు
5) భూమి శిస్తు, రాష్ట్ర ప్రభుత్వ పన్నులు మొదలగునవి
6) యూజర్ ఛార్జీలు
9. Question
1 points
1) జిల్లా పరిషత్ ఛైర్మన్
2) ముఖ్య కార్యనిర్వహణ అధికారి
3) స్థాయి సంఘాలు
4) జిల్లా కలెక్టర్
5) మండల పరిషత్ సమావేశం
10. Question
1 points
1) ఎన్నికైన ZPTC మెంబర్లు
2) MPTCలు
3) పదవి ద్వారా సభ్యులు
4) కో-ఆప్టెడ్ మెంబర్స్
(వివరణ: ఎంపీటీసీలు మండల పరిషత్ లో మాత్రమే సభ్యులు )
(వివరణ: ఎంపీటీసీలు మండల పరిషత్ లో మాత్రమే సభ్యులు )
11. Question
1 points
12. Question
1 points
13. Question
1 points
1) వెనుకబడిన వర్గాలు
2) షెడ్యూల్డ్ కులాలు, తెగలు
3) మహిళలు
బి) 34శాతం
సి) 1/3వ వంతు
14. Question
1 points
1) జిల్లా శాసనసభ్యులు
2) లోక్ సభ సభ్యులు
3) జిల్లా పరిషత్ సభ్యులచే ఎన్నుకోబడిన ఇద్దరు కో-ఆప్టెడ్ మెంబర్స్
4) జిల్లా కలెక్టర్
15. Question
1 points
1) జిల్లా కలెక్టర్
2) జడ్పీటీసీ సభ్యులు
3) మండల పరిషత్ సభ్యులు
4) కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడు
5) శాసనసభ్యులు
16. Question
1 points
17. Question
1 points
18. Question
1 points
19. Question
1 points
1) మండల పరిషత్ వార్షిక బడ్జెట్ కి ఆమోదం
2) గ్రామపంచాయతీలు, ఎంపీపీల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇస్తుంది
3) రోడ్డు, రవాణా సదుపాయాలు, వంతెనలు నిర్మాణం
4) పాఠశాల నిర్మాణం, రక్షిత మంచినీటి సరఫరా
20. Question
1 points
21. Question
1 points
22. Question
1 points
23. Question
1 points
24. Question
1 points
25. Question
1 points
జూనియర్ గ్రామపంచాయతీ కార్యదర్శి పరీక్షలకు పోటీ పడుతున్న వారికి శుభవార్త. తెలంగాణ ఎగ్జామ్స్ డాట్ ఆధ్వర్యంలో వచ్చే వారంలో (సెప్టెంబర్ 11 లేదా 15 నుంచి) మాక్ టెస్టులు స్టార్ట్ చేస్తున్నాం. ఇవి గతంలో ఇచ్చిన మాక్ టెస్టులకు భిన్నంగా ఉండబోతున్నాయి. మొన్నటి SI ప్రిలిమ్స్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని ప్రతి మాక్ టెస్టులో 10- 15 ప్రశ్నలను స్టేట్ మెంట్స్ మోడల్ లో ఇవ్వబోతున్నాము. మీకు మోడల్ కోసం పంచాయతీ కార్యదర్శి రెండో పేపర్ లో ఒక మోడల్ టెస్టును ఉచితంగా అందిస్తున్నాం. ఎవరైనా మాక్ టెస్టులకు ఫీజులు కట్టాలని అనుకుంటే... ఈ కింది లింక్ లో వివరాలు ఉన్నాయి.