Google Summer Internship 2025 : టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది గూగుల్. ఈ ప్రోగ్రామ్ ద్వారా Software development, AI, Machine Learning, మరియు ఇతర Tech Fields లో Practical experience సంపాదించవచ్చు. మీ కెరీర్ ను మరింత ఇంప్రూవ్ చేసుకోడానికి ఈ Internship ఒక గొప్ప అవకాశం కల్పిస్తోంది.
గూగుల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎందుకు ?
- Real world exposer : గూగుల్ ప్రొడక్ట్స్ మరియు ప్రాజెక్ట్స్‌లో పనిచేసే అవకాశం.
- Top Tech నైపుణ్యాలు: Artificial Intelligence, Machine Learning, Cloud Computing & Data Science ట్రైనింగ్ ఇస్తారు.
- Mentorship : గూగుల్ ఇంజినీర్స్ & ఎక్స్‌పర్ట్స్ నుంచి గైడెన్స్ లభిస్తుంది.
- Career Growth : Internship తర్వాత Full-time Job అవకాశాలు కూడా ఉండవచ్చు.
ఎవరు అప్లై చేసుకోవచ్చు?
- Computer Science, Engineering, Data Science, AI లేదా సంబంధిత ఫీల్డ్‌లో బ్యాచిలర్స్, మాస్టర్స్, లేదా Ph.D చేస్తున్నవారు.
- కోడింగ్ మరియు టెక్నికల్ స్కిల్స్‌తో ఆసక్తి ఉన్నవారు.
Internship వివరాలు:
- డ్యూరేషన్: 12 వారాలు (నవంబర్ 2025 నుంచి).
- లొకేషన్: గూగుల్ ఆఫీస్‌లు (రిమోట్/హైబ్రిడ్ ఎంపికలు కూడా ఉండవచ్చు).
- స్టైపెండ్: కాంపిటిటివ్ స్టైపెండ్, ఇతర బెనిఫిట్స్.
ఎలా అప్లై చేయాలి?
- గూగుల్ కెరీర్స్ పేజీని [Google Careers] buildyourfuture లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి.
- “Summer Internship 2025” కోసం సెర్చ్ చేయండి.
- అవసరమైన డాక్యుమెంట్స్ (రెజ్యూమ్, కవర్ లెటర్, అకడమిక్ రికార్డ్స్) తయారు చేయండి.
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ పూరించి, ఏప్రిల్ 17, 2025 లోగా submit చేయండి.
మర్చిపోకండి
- మీ రెజ్యూమే క్లియర్‌గా మరియు టెక్ స్కిల్స్‌ను హైలైట్ చేయండి.
- కవర్ లెటర్లో మీ passion, Project experienceను వివరించండి.
- లీట్‌కోడ్/కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి (ఇంటర్వ్యూలో ఉంటాయి).
ఈ Internship మీ Tech Careerకు ఒక గేమ్-చేంజర్ కావచ్చు! ఈ అవకాశాన్ని మిస్ చేయకండి.
ఇప్పుడే అప్లై చేసి, మీ డ్రీమ్ టెక్ జాబ్ కోసం మొదటి స్టెప్ తీసుకోండి!
🔗 అధికారిక లింక్: Google internships
📅 లాస్ట్ డేట్: ఏప్రిల్ 17, 2025.