మీకు ఉద్యోగం ఎందుకు రాదో చెప్పండి !

ఈ కోర్సులకు సంబంధించి... మెటీరియల్, మాక్ టెస్టులు, వీక్లీ గ్రాండ్ టెస్టులు, ఓవరాల్ గ్రాండ్ టెస్టులు, మోటివేషన్ వీడియోల వర్క్ నడుస్తోంది.  అది పూర్తయ్యాకే... కోర్సుల షెడ్యూల్ ప్రకటిస్తాం.