Wednesday, June 19

FBO పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు వీళ్ళే !

ఫారెస్ట్ బీట్ అధికారుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడిచింది. 2017 ఆగస్టు 15న దీనికి సంబంధించి 48/2017 నోటిఫికేషన్ ను విడుదల చేసింది TSPSC. దీనికి 29 అక్టోబర్ 2017 నాడు రాత పరీక్ష నిర్వహించింది. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు జులై, 2018 లో ఫిట్నెస్ టెస్టులు నిర్వహించారు. అందులో క్వాలిఫై అయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లుగా ఎన్నికైన వారి జాబితాను చివరకు ఇవాళ www.tspsc.gov.in వెబ్ సైట్ లో ఉంచారు.

tspsc వెబ్ నోట్ కోసం క్లిక్ చేయండి

fbo-web-note

పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి

FBO-SELECT-RESULT