Monday, October 21

ఈవీఎంలు, వీవీ ప్యాట్స్, నోటా బటన్ ( వీడియో)

ఫ్రెండ్స్

ఫ్రెండ్స్

తెలంగాణ ఎగ్జామ్స్ డాట్ కామ్ వెబ్ సైట్ నుంచి యూట్యూబ్ క్లాసులు మొదలైన సంగతి మీకు తెలిసిందే.  ఇప్పటికే గ్రూప్ - 3, గ్రూప్ 1 నోటిఫికేషన్ల వివరాలు, సిలబస్, ఎగ్జామ్ కు ఎలా ప్రిపేర్ కావాలో వివరించాను.  మీలో చాలామంది కోచింగ్ కు వెళ్ళే ఆర్థిక స్థోమత లేకపోవచ్చు.  అలాంటి వారి కోసం  సబ్జెక్ట్ లెసన్స్ కూడా స్టార్ట్ చేశాము.  తెలంగాణ చరిత్ర,  సంస్కృతి, పాలిటీ, సమాజ నిర్మితి, కరెంట్ ఎఫైర్స్, కరెంట్ ఈవెంట్స్, జనరల్ నాలెడ్జ్ క్లాసులను మేము ఇస్తాం.  వీటితో పాటు నిపుణుల సలహాలు, విజేతల ఇంటర్వ్యూలు కూడా మన యూట్యూబ్ క్లాసుల ద్వారా అందిస్తాం.

టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు కూడా ఇప్పటి నుంచే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఎలా ఫోకస్ చేయాలో మన వెబ్ సైట్, యూట్యూబ్ ఛానెల్ ద్వారా సలహాలు అందిస్తాం. మీరు మన యూట్యూబ్ ఛానెల్ ను subscribe అవ్వగలరు.  అలాగే మీ మిత్రులు, బంధువులకు కూడా కూడా ఫార్వార్డ్ చేయగలరు.

ఇవాళ్టి వీడియోలో ఈవీఎంలు, నోటా బటన్; వీవీ ప్యాట్స్ పై సమగ్ర సమాచారం ఇచ్చాం.  అవి ఎప్పుడు, ఎక్కడ మొదటగా ప్రవేశపెట్టారు దగ్గర నుంచి మొన్నటి నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ప్రవేశపెట్టిన m3 రకం థర్డ్ జనరేషన్ ఈవీఎంల దాకా వివరించాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా ఇవి చాలా ఇంపార్టెంట్.

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA

మాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి)

https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ