• పెట్రోల్ దిగుమతుల కోసం విదేశాలపై అతిగా ఆధార పడకుండా కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
  • ప్రస్తుతం లీటరుకు 10% ఇధనాల్ ను కలుపుతుండగా… 2025-28 నాటికి ఈ మిశ్రమాన్ని 20 శాతానికి పెంచాలని నిర్ణయించింది.
  • వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల దగ్గర 20% ఇథనాల్ తో ఉన్న పెట్రోల్ ను అందుబాటులోకి తెస్తారు.
  • అసలు 2022 నవంబరు నాటికే పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం 10% ఉండేలా చూడాలి. అయితే 2022 జూన్ నాటికే ఈ లక్ష్యం చేరుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

Leave a Reply