Sunday, August 25

తెలంగాణ ESIC లో 133 ఖాళీలు

హైదరాబాద్ ESIC ( ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్ష్ కార్పోరేషన్ ) లో ఖాళీగా ఉన్న 133 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

మొత్తం ఖాళీలు

1) స్టెనో గ్రాఫర్ - 21

2) అప్పర్ డివిజన్ క్లర్క్: 112 (UDC)

UDC కి అర్హతలు:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి

వయసు: 2019 ఏప్రిల్ 15 నాటికి 18-27 యేళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

స్టెనో గ్రాఫర్ కి అర్హతలు:

ఇంటర్మీడియట్/తత్సమానం ఉత్తీర్ణత హిందీ లేదా ఇంగ్లీష్ స్టెనో గ్రఫీలో నిమిషానికి 80 పదాల వేగం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి

UDC ఎగ్జామ్ ఎలా ఉంటుంది ?

ప్రిలిమినరీ పరీక్ష ( 1 గంట ) (ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఎగ్జామ్)

1) జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ - 25 ప్రశ్నలు - 50 మార్కులు
2) జనరల్ ఎవేర్ నెస్ - 25 ప్రశ్నలు - 50 మార్కులు
3) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 25 ప్రశ్నలు - 50 మార్కులు
4) ఇంగ్లీష్ కాంప్రెహెన్షన్ - 25 ప్రశ్నలు - 50 మార్కులు
మొత్తం 100 ప్రశ్నలు, 200 మార్కులు

(నోట్: ప్రతి తప్పు ప్రశ్నకు 1/4 వంతు నెగిటివ్ మార్కులు ఉంటాయి )

మెయిన్స్ ఎగ్జామ్:

1) జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ - 50 ప్రశ్నలు - 50 మార్కులు
2) జనరల్ ఎవేర్ నెస్ - 50 ప్రశ్నలు - 50 మార్కులు
3) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 50 ప్రశ్నలు - 50 మార్కులు
4) ఇంగ్లీష్ కాంప్రెహెన్షన్ - 50 ప్రశ్నలు - 50 మార్కులు

మొత్తం 200 ప్రశ్నలు, 200 మార్కులు

(నోట్: ప్రతి తప్పు ప్రశ్నకు 1/4 వంతు నెగిటివ్ మార్కులు ఉంటాయి )

కంప్యూటర్ స్కిల్ టెస్ట్ (క్వాలిఫైంగ్ టెస్ట్ )

1) ప్రిపరేషన్ (2 పవర్ పాయింట్ స్లైడ్స్ ) - 10 మార్కులు
2) MS వర్డ్ లో టైపింగ్ మ్యాటర్ - 20 మార్కులు
3) MS ఎక్సెల్ టేబుల్స్ ప్రిపరేషన్ - 20 మార్కులు
మొత్తం 50 మార్కులు - 30 నిమిషాలు

(స్టెనో గ్రాఫర్ కి కూడా ప్రిలిమినరీ, మెయిన్స్, కంప్యూటర్ ఎగ్జామ్స్ ఉంటాయి. పూర్తి వివరాలకు ఈ కింద నోటిఫికేషన్ చూడండి )

నోటిఫికేషన్ : ESIC UDC STENO JOBS