G-948507G64C

🚀 DRDO-RACలో సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్

 

DRDO Jobs 2025: డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పరిధిలోని Recruitment & Assessment Centre (RAC) మరియు Aeronautical Development Agency (ADA) లో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈ నియామకాలు జరగనున్నాయి.

🔹 మొత్తం ఖాళీలు: 148 పోస్టులు

🔸 పోస్టుల వివరాలు:

▪️ సైంటిస్ట్ బి – 127 పోస్టులు
▪️ ADAలో సైంటిస్ట్/ఇంజనీర్ బి – 09 పోస్టులు
▪️ ఇతర రక్షణ సంస్థలలో ఎన్కాడెడ్ సైంటిస్ట్ బి – 12 పోస్టులు

📘 విభాగాలు:

ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెటీరియల్స్/మెటలర్జీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్, ఏరోనాటికల్/ఏరోస్పేస్, గణితం, సివిల్, బయోమెడికల్, ఎంటమాలజీ, బయోస్టాటిస్టిక్స్, క్లినికల్ సైకాలజీ, సైకాలజీ.

🎓 అర్హతలు:

సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్ లేదా సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. GATE స్కోర్ తప్పనిసరి. చివరి సంవత్సరం/సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.

🎯 వయోపరిమితి:

▪️ జనరల్/EWS: 35 సంవత్సరాలు
▪️ ఓబీసీ: 38 సంవత్సరాలు
▪️ ఎస్సీ/ఎస్టీ: 40 సంవత్సరాలు
▪️ దివ్యాంగులకు: 10 ఏళ్ల సడలింపు

💰 ప్రారంభ జీతం: నెలకు రూ.56,100 (లెవల్ 10 పే స్కేల్ ప్రకారం)

🖥️ దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా

📅 చివరి తేదీ:

నోటిఫికేషన్ తేదీ 20-05-2025 నుండి 21 రోజుల్లో దరఖాస్తు చేయాలి. అంటే జూన్ 8, 2025 లోపు అప్లై చేయాలి.

🌐 అధికారిక వెబ్‌సైట్:

🔗 https://rac.gov.in

📄 CLICK HERE FOR ADVT కోసం:

👉 CLICK HERE


ఈ సమాచారాన్ని విద్యార్థులు, టెక్నికల్ అభ్యర్థులు, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు తప్పక ఉపయోగించుకోగలరు. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి

Read also :  TOP 10 JOBS DISAPPEAR BY 2030 – Is Yours on the List ?

Read also : డిగ్రీలో చేరే విద్యార్థులకు శుభవార్త – కొత్త కోర్సులు అందుబాటులోకి!

Hot this week

🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్

  🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా 10,277 క్లర్క్‌ పోస్టులు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...

🏦 ఎస్‌బీఐలో భారీ ఉద్యోగావకాశం!

6,589 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల స్టేట్ బ్యాంక్ ఆఫ్...

🔥 బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో 330 ఉద్యోగాలు – పూర్తి వివరాలు

ఈ నోటిఫికేషన్ యువతకు మంచి అవకాశంగా చెప్పొచ్చు, ముఖ్యంగా టెక్నాలజీ, ఫైనాన్స్,...

🌳 APPSC Forest Beat Officer Notification 2025 విడుదల! Imp Tips

691 పోస్టులు – ఇంటర్ అర్హతతో సర్కార్ ఉద్యోగం కోరికను నిజం...

Topics

🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్

  🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా 10,277 క్లర్క్‌ పోస్టులు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...

🏦 ఎస్‌బీఐలో భారీ ఉద్యోగావకాశం!

6,589 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల స్టేట్ బ్యాంక్ ఆఫ్...

🔥 బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో 330 ఉద్యోగాలు – పూర్తి వివరాలు

ఈ నోటిఫికేషన్ యువతకు మంచి అవకాశంగా చెప్పొచ్చు, ముఖ్యంగా టెక్నాలజీ, ఫైనాన్స్,...

🌳 APPSC Forest Beat Officer Notification 2025 విడుదల! Imp Tips

691 పోస్టులు – ఇంటర్ అర్హతతో సర్కార్ ఉద్యోగం కోరికను నిజం...

రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్లు లేవు…

అడిగినోళ్ళకి కొలువులు ఇయ్యరు వద్దన్నోళ్ళకి పిలిచి ఇస్తున్నరు ఇదేం సంస్కృతి రేవంతన్నా ? జాబ్ కేలండర్...

🕵️‍♂️ IB ACIO-II Executive పోస్టులకు భారీ నోటిఫికేషన్ – మొత్తం 3,717 ఖాళీలు!

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన Intelligence Bureau (IB)...

ఐబీపీఎస్‌లో 6,215 పీఓలు, ఎస్ఓ పోస్టులు : ఇలా ఫాలో అయితే జాబ్ మీదే !

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త! ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...
spot_img

Related Articles

Popular Categories