G-948507G64C
Home Jobs & Results Central Govt DRDO 30 అప్రెంటీస్ పోస్ట్లుభర్తీ

DRDO 30 అప్రెంటీస్ పోస్ట్లుభర్తీ

0
5
Table of Contents

అప్రెంటీస్

డీఆర్డీవోలో 30 ఖాళీలు

దిల్లీలోని డీఆర్డీవో-డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్ 2025-26 సంవత్సరానికి 30 గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది

‣ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 20 డిప్లొమా అప్రెంటిస్ (కంప్యూటర్ సైన్స్): 07 డిప్లొమా అప్రెంటిస్ (వీడియో అండ్ ఫోటోగ్రఫీ): 02 డిప్లొమా అప్రెంటిస్ (ప్రింటింగ్ టెక్నాలజీ): 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా. వయసు: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 ఏళ్లు ఉండాలి. స్టె పెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు రూ.9000, డిప్లొమా అప్రెంటిస్కు రూ.8000.

ఇంటర్,

దరఖాస్తు: ఆఫ్ లైన్ ద్వారా. చిరునామా: డైరెక్టర్, డీఈఎస్ఐడీఓసీ, మెటాకాల్ఫ్ హౌస్, దిల్లీ-110 054.

దరఖాస్తుకు చివరి తేదీ: 2025 మే 20.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.: https://drdo.gov.in/drdo/careers

https://drdo.gov.in/drdo/careers

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here