DPT 49 – GRAND TEST FOR ALL EXAMS (ANS)

1) పేద మహిళలందరికీ వంటగ్యాస్ కనెక్షన్లు అందించే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ? ఎ
ఎ) ఉత్తరప్రదేశ్
బి) చండీగడ్
సి) తెలంగాణ
డి) హర్యానా
ఉత్తరప్రదేశ్ లోని బలియాలో ( 2016 మే 1)
2) అత్యధిక పోటీతత్వం గల ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ కు ఏ ర్యాంకు దక్కింది ?బి
ఎ) 39 వస్థానం
బి)40 వస్థానం
సి) 29వ స్థానం
డి) 59 వ స్థానం
3) 2016-17 లో పచ్చదనం అభివృద్ధి, మొక్కల పెంపకంలో దేశంలో ఎంత వాటాను తెలంగాణ ఆక్రమించింది ?డి
ఎ) 33 శాతం
బి)24 శాతం
సి)35 శాతం
డి) 26శాతం వాటా
4) రాష్ట్రంలోని మహిళలు, బాలికలకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ ఎంత ? సి
ఎ) 180
బి) 111
సి) 181
డి) 108
5) NAAC అంటే ఏమిటి? ఎ
ఎ) National Assessment and Accreditation Council
బి) National Agreement and Accreditation council
సి) National Assessment and Agreement Council
డి) National Assessment and Agreement Committee
6) జానపద కళాకారుడు, తెరచీరల పండితుడిగా పిలిచే జానపద కళాకారుడు ఇటీవల చనిపోయారు. ఆయన పేరేంటి బి
ఎ) కుంజా భిక్షం
బి) తండ భిక్షం
సి) తండా భిక్షమయ్య
డి) ఎవరూ కాదు
7) బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన మొదటి మహిళా సిక్కు మహిళ ఎవరు ? ఎ
ఎ)ప్రీత్ గౌర్ గిల్
బి) హర్ ప్రీత్ మన్ కౌర్
సి) హర్ ప్రీత్ గిల్
డి) ఎవరూ కాదు
8) అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?డి
ఎ) జగదీశ్ ముఖి
బి) సత్యపాల్ మాలిక్
సి) గంగా ప్రసాద్
డి) బ్రిగేడియర్ బీడీ మిశ్రా
9) దేశంలోనే స్వచ్ఛ్ ఐకానిక్ ప్లేస్ గా గుర్తింపు పొందిన దేవాలయం ఏది ? ఎ
ఎ) మీనాక్షీ సుందరేశ్వరర్ టెంపుల్ ( తమిళనాడు)
బి) గురువాయార్ టెంపుల్ (కేరళ)
సి) తిరుమల తిరుపతి దేవస్థానం (ఎపీ)
డి) యాదాద్రి టెంపుల్ (తెలంగాణ)
10) నవంబర్ 28-30 ల్లో హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూవర్ షిప్ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి బి
ఎ) Women First - Gents next
బి) Women First - prosperity for all
సి) Women First - Economy for all
డి) ఏదీ కాదు
11) రాష్ట్రంలో స్మార్ట్ సిటీస్ గా కేంద్రం ప్రభుత్వంచే ఎంపికైన ఏ నగరాలను అభివృద్ధి చేస్తున్నారు ? d
ఎ) కరీంనగర్
బి) వరంగల్
సి) హైదరాబాద్
డి) A & B
12) 2018 జూనియర్ ఆసియాన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఎక్కడ జరగనున్నాయి ?డి
ఎ) చైనా
బి) థాయ్ లాండ్
సి) శ్రీలంక
డి) ఇండియా
( జులై 19 టు 22 న్యూఢిల్లీలో )
13) స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టుకు 2017-18 కేంద్ర వార్షిక బడ్జెట్ లో ఎంత కేటాయించారు ? ఎ
ఎ) రూ.3,989.50 కోట్లు
బి) రూ.20వేల కోట్లు
సి) రూ.4,989కోట్లు
డి) రూ.10 కోట్లు
14) దేశంలో నమోదైన తలసరి ఆదాయం రూ.88,533లు... అయితే తెలంగాణ తలసరి ఆదాయం ఎంత ?బి
ఎ) రూ.89,600
బి) రూ.1,03,889
సి) రూ.1.00 లక్ష
డి) వీటిల్లో ఏదీ కాదు
15) దేశంలోని తృతీయ రంగంలో పనిచేసేవారు 26.9 శాతం మంది ఉన్నారు. అయితే ఈ శాతం తెలంగాణలో ఎంతగా ఉంది సి
ఎ) 25.4 శాతం
బి) 23.45 శాతం
సి) 24.6 శాతం
డి) 29 శాతం
16) దేశం మొత్తం మీద స్త్రీ - పురుష నిష్పత్తి 943 మంది ఉండగా... తెలంగాణలో ఈ నిష్పత్తి ఎంతగా ఉంది ఎ
ఎ)988 మంది
బి) 999
సి) 983
డి) 973

17) WTO మేధో సంపత్తి పేటెంట్ హక్కు పొందిన తెలంగాణ మొదటి ఉత్పత్తి?బి
ఎ) నారాయణపేట చీర
బి) పోచంపల్లి చీర
సి) వరంగల్ చీర
డి) గద్వాల్ చీర
18) రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్న పంట?2
ఎ) వరి
బి) పత్తి
సి)చెరకు
డి)నూనె గింజలు
19) తెలంగాణ యువతలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు నైపుణ్యాలను, పరిజ్ఞానాన్ని పెంచేందుకు ఏర్పాటు చేసిన సంస్థ? 1
ఎ) TASK
బి) KARK
సి)MASK
డి) RAMK
18) రాష్ట్రంలో మొత్తం విద్యుత్ వినియోగంలో గృహ అవసరాలకు వినియోగిస్తున్న విద్యుత్ శాతం? 2
ఎ) 72
బి) 73
సి)76
డి)80
20) 2017-18 బడ్జెట్ లో స్వచ్ఛ్ భారత్ కు కేంద్రం ఎంత కేటాయించింది ? ఎ
ఎ) రూ.13,948 కోట్లు
బి) రూ.14,489 కోట్లు
సి) రూ.15,500కోట్లు
డి) ఏదీ కాదు
21) 2017-18 రాష్ట్ర బడ్జెట్ లో 4 లక్షల యాదవ కుటుంబాలకు ఎన్ని గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?సి
ఎ) 24 లక్షలు
బి) 45 లక్షలు
సి) 84 లక్షలు
డి) 65 లక్షలు
22) 2017-18 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం తలసరి అప్పు ఎంత ఉంది ?డి
ఎ) రూ.83,424
బి) రూ.45,415
సి) రూ.25 వేలు
డి) రూ.42,857
23) పార్లమెంటు కమిటీల్లో అతి పెద్దది ఏది? ఎ
ఎ) ఎస్టిమేట్స్ కమిటీ
బి) నైతికత కమిటీ
సి) విదేశీ వ్యవహారాల కమిటీ
డి) ఏదీ కాదు
24) భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ ను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు ? సి
ఎ) రెండో
బి) 45వ
సి) ఒకటవ
డి) 44 వ
25) స్వాతంత్ర్యం వచ్చాక భారత దేశానికి మొదటి విదేశాంగమంత్రి ఎవరు ?బి
ఎ) రాజ గోపాలాచారి
బి) జవహర్ లాల్ నెహ్రూ
సి) సర్దార్ వల్లభాయ్ పటేల్
డి) వల్లభ్ భాయ్ పంత్
26) ఈ కింది వానిలో భారత రాజ్యాంగం ఎక్కువ ప్రభావం చూపించింది ఏది ? ఎ
ఎ) భారత ప్రభుత్వ చట్టం 1935
బి) బ్రిటీష్ రాజ్యాంగం
సి) అమెరికా రాజ్యాంగం
డి) ఐరిష్ రాజ్యాంగం
27) లోక్ సభ, రాజ్యసభ సంయుక్త సమావేశం ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది ;డి
ఎ) 101
బి) 133
సి) 102
డి) 108
28) భారత రాజ్యాంగం ప్రకారం ఏ దేశంపైన అయినా యుద్ధం లేదా శాంతికి ఆమోదం తెలిపే అధికారం ఎవరికి ఉంది ? ఎ
ఎ) రాష్ట్రపతి
బి) ప్రధానమంత్రి
సి) కేంద్ర కేబినెట్
డి) పార్లమెంట్
29) వీరిలో ఎవరిని రాష్ట్రపతి నియమించరు ?డి
ఎ) రాష్ట్రాల గవర్నర్లు
బి) చీఫ్ జస్టిస, హైకోర్టుల జడ్జీలు
సి) ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు జడ్జీలు
డి) ఉప రాష్ట్రపతి
30) కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ను తొలగించాలంటే ...బి
ఎ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
బి) అనుచిత ప్రవర్తన నెపంతో 2/3 వంతు మెజార్టీతో పార్లమెంటు ఉభయసభలు
సి) రాష్ట్రపతితో
డి) కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం ద్వారా
31) లోక్ సభను ఐదు నుంచి ఆరేళ్ళ పాటు ఎన్నిసార్లు పొడిగించవచ్చు డి
ఎ) 2 సార్లు
బి) అసలు అవకాశం ఉండదు
సి) రాజ్యాంగంలో పేర్కొనలేదు
డి) ఒక్కసారి మాత్రమే
32) తెలంగాణ పితామహుడు ఎవరు? సి
ఎ) సురవరం ప్రతాపరెడ్డి
బి) బీ వెంకట్రావు
సి) మాడపాటి హనుమంతరావు
డీ) జమలాపురం కేశవరావు
33) తెలంగాణలో ఏర్పడిన తొలి గ్రంథాలయం? (బి)
ఎ)వివేకవర్థిని
బి) శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం
సి) రాజరాజ నరేంద్రభాషా నిలయం
డి) విజ్ఞాన చంద్రిక మండలి
34) రజినీకాంత్‌ సినిమా ‘కబాలి’లో, రజినీకాంత్‌ జైలులో ఉన్నప్పుడు చదివిన పుస్తకం – My Father Balaiah రచయిత ఎవరు? ఎ
ఎ) వై. సత్యనారాయణ
బి) గాజుల సత్యనారాయణ
సి) సీహెచ్ రాజేశ్వరరావు
డి ) ఎవరూ కాదు
35) ”సాగిపోవుటే – జీవితం – ఆగిపోవుటే మరణం” అన్న తెలంగాణ కవి ఎవరు డి
ఎ) దాశరధి కృష్ణమాచార్య
బి) సి.నారాయణ రెడ్డి
సి) రావూరి భరద్వాజ
డి) కాళోజీ నారాయణరావు
36) మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు జరిగాయి బి
ఎ) 1974
బి) 1975
సి) 1986
డి) వీటిల్లో ఏదీ కాదు
37) నిజాం ఉర్దూ భాషను బోధనా భాషగా ఏ ఏడాదిలో ప్రవేశపెట్టాడు ఎ
ఎ) 1920
బి) 1921
సి) 1918
డి ) 1919
38) 1952లో నెహ్రూ పిలుపు మేరకు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన తెలంగాణ కవి ఎవరు (సి
ఎ) దాశరధి కృష్ణమాచార్య
బి) సి.నారాయణ రెడ్డి
సి) కాళోజీ (వరంగల్‌)
డి) రావూరి భరద్వాజ
39) అంపశయ్య నవీన్‌ అసలు పేరు బి
ఎ) పాండు రంగ నవీన్
బి) దొంగరి మల్లయ్య
సి) తుంటరి మల్లయ్య
డి ) ఏదీ కాదు
40) మున్సబ్‌దార్‌ పదవిని వదిలేసి – సంఘ సంస్కర్తగా మారినది ఎవరు ? ఎ
ఎ) రావిచెట్టు రంగారావు
బి) సాక్షి రంగారావు
సి) మర్రిచెట్లు రంగారావు
డి) ఎవరూ కాదు
41) బూర్గుల రామకృష్ణారావు రచించిన రచనలు ఏవి ? బి
ఎ) శివాజీ చరిత్ర
బి) కవితామంజరి
సి) లక్ష్మణసారసంగ్రహం
డి) పైవేవి కావు
42) తెలుగులో తొలిసారిగా ఉర్దూ ప్రక్రియలైన ”గజల్స్‌” ”రుబాయీ”లను ప్రవేశపెట్టిన కవి ఎవరు ? ఎ
ఎ) దాశరధి కృష్ణమాచార్య
బి) బూర్గుల రామక్రిష్ణారావు
సి) సి.నా.రె
డి) ఎవరూ కాదు
43) హైదరాబాద్ పౌర ముఖ్యమంత్రిగా పనిచేసినది ఎవరు?ఎ
ఎ)ఎమ్.కె.వెల్లోడి
బి) జెఎస్ చౌదరి
సి) బూర్గుల
డి) కేసీఆర్
44) హైదరాబాద్ విలీనాన్ని సైనిక చర్య అనొద్దని సూచించిన నేత ఎవరు ?బి
ఎ) సర్దార్ వల్లభాయ్ పటేల్
బి) రాజగోపాలా చారి
సి) మోతీ లాల్ నెహ్రూ
డి) జవహర్ లాల్ నెహ్రూ
45) కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఏమని పిలిచేవారు ?డి
ఎ) గ్రామణి
బి) భద్రసా
సి) పటేల్
డి) రట్టడి
46) రుద్రమదేవి ఏ యుద్ధంలో మరణించింది ? ఎ
ఎ) చందుపట్ల
బి) ఓరుగల్లు
సి) రాచకొండ
డి) దేవర కొండ
47) కోటి లింగాల దొరికిన నాణేలపై ఏమని రాసి ఉన్నది? సి
ఎ) అపిలాకుడు
బి) తెనుగు
సి) బిముఖ
డి) మేఘ స్వాతి
48) శాతవాహనుల కాలంలో నిర్మించిన అత్యంత మనోహర స్థూపం ఏది?బి
ఎ) అమరావతి
బి) ఫణిగిరి
సి) గుంటుపల్లి
డి) ఏలేశ్వరం
49) కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు ఎవరు ? ఎ
ఎ) కులీ కుతుబ్ షా
బి) ఇబ్రహీం కుతుబ్ షా
సి) అబుల్ హసన్
డి) ఎవరూ కాదు
50) ఎవరి కాలంలో కోహినూర్ వజ్రం దొరికింది బి
ఎ) మహ్మద్ ఖులీ కుతుబ్ షా
బి) అబ్దుల్లా కుతుబ్ షా
సి) మహ్మద్ కుతుబ్ షా
డి) ఎవరూ కాదు
51) ముల్కీ బదులుగా జోన్లను ప్రవేశపెడుతూ సీమాంధ్ర ఉద్యోగులకు రిజర్వేషన్లను కల్పించేందుకు రాష్ట్రపతికి అధికారం ఇస్తున్న ఆర్టికల్ ఏది ?డి
ఎ) 371 బి
బి) 371(ఎ)
సి) 371(సి)
డి) 371(డి)
52) 1952 సెప్టెంబర్ లో తెలంగాణాలో పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమం పేరు ఏమిటి ?ఎ
ఎ) గైర్ ముల్కీ ఉద్యమం
బి) ముల్కీ ఉద్యమం
సి) జై తెలంగాణ ఉద్యమం
డి) జై ఆంధ్రా ఉద్యమం
53) మొదటి సాలార్ జంగ్ హాలిసిక్కా అనే వెండి నాణేన్ని ఏ నవాబు కాలంలో ప్రవేశపెట్టాడు ?బి
ఎ)ఉస్మాన్ అలీ ఖాన్
బి) అఫ్జల్ ఉద్దౌలా
నిజాముల్ ముల్క్
నవాబ్ నసీరుద్దౌలా
54) 2వ సాలార్జంగ్ పర్షియన్ స్థానంలో ఉర్దూ భాషను అధికార భాషగా ఎప్పుడు చేశారు ?సి
A 1885 ఫిబ్రవరి 21
B 1883 ఫిబ్రవరి 21
సి) 1884 ఫిబ్రవరి 21
D 1886 ఫిబ్రవరి 21
55) తెలంగాణ రక్షణల దినంను ఎప్పుడు పాటించారు ? బి
ఎ) 10 జులై 1969
బి)10 జులై 1968
సి) 10 జూన్ 1968
డి) 10 జూన్ 1969
56) తెలంగాణలో రక్షణల అమలుపై చర్చకు 1969 జనవరి 19న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎవరు ?ఎ
ఎ) కాసు బ్రహ్మానంద రెడ్డి
బి) పి.వి. నర్సింహారావు
సి) మర్రి చెన్నారెడ్డి
డి) కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి
57) పెద్దమనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలపై ఒప్పందం కుదిరింది?డి
ఎ) 16
బి) 10
సి) 12
డి) 14
58) 1969 ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఎవరు ఉన్నారు ?బి
ఎ)కృష్ణ కాంత్
బి) ఖండూభాయ్ దేశాయ్
సి) సి.ఎం. త్రివేది
డి) ఆర్.బి. ద్వివేది
59) సకల జనుల సమ్మె చేపట్టేముందు ఏర్పాటు చేసిన జనగర్జన ఎక్కడ జరిగింది? (ఎ)
ఎ) కరీంనగర్
బి) సిద్దిపేట
సి) వరంగల్
డి) హైదరాబాద్
60) కిందివాటిని జతపర్చండి. (ఎ)
ఎ) తెలంగాణ గాంధీ 1) జమలాపురం కేశవరావు
బి) మిస్టర్ తెలంగాణ 2) మాడపాటి హనుమంతరావు
సి) తెలంగాణ పిత 3) భూపతి కృష్ణమూర్తి
డి) తెలంగాణ సరిహద్దు గాంధీ 4) కేశవరావ్ జాదవ్

ఎ) ఎ-3, బి-4, సి-2, డి-1
బి) ఎ-1, బి-3, సి-2, డి-4
సి) ఎ-2, బి-1, సి-3, డి-4
డి) ఎ-4, బి-3, సి-2, డి-1

61) కిందివాటిని జతపర్చండి? (డి)
ఎ) పల్లెపల్లె పట్టాలపైకి 1) 2013 మార్చి 21
బి) మిలియన్ మార్చ్ 2) 2013 సెప్టెంబర్ 30
సి) తెలంగాణ మార్చ్ 3) 2011 మార్చి 10
డి) సడక్ బంద్ 4) 2011 మార్చి 1

ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-2, సి-3, డి-1
సి) ఎ-3, బి-4, సి-2, డి-1
డి) ఎ-4, బి-3, సి-2, డి-1

62) తెలంగాణ రాష్ట్ర విస్తృత అంగీకారం కోసం ఏర్పాటైన ప్రణబ్ కమిటీకి ఎన్ని పార్టీలు అనుకూలా లేఖలు ఇచ్చాయి? (2)
ఎ) 40
బి) 36
సి) 42
డి) 34

63) తెలంగాణ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందివారెవరు? ఎ
ఎ) పైడి జయరాజ్
బి) కాంతారావు
సి) ప్రభాకర్‌రెడ్డి
డి) బీ నర్సింగరావు

64) ఓయూ JAC ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడిలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఎవరు? (సి)
ఎ) ఇషాన్ రెడ్డి
బి) వేణుగోపాల్‌రెడ్డి
సి) సీ యాదయ్య
డి) శ్రీకాంత్ చారి
65) తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కోరుతూ 2000 సంవత్సరంలో ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియాగాంధీకి వినతిపత్రం ఇచ్చారు? డి
ఎ) 42
బి) 44
సి) 40
డి) 41

66) తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పొలిటికల్ జేఏసీ ఎప్పుడు ఏర్పాటైంది? (సి
ఎ) 2009 డిసెంబ్ 23
బి) 2009 డిసెంబ్ 24
సి) 2009 డిసెంబ్ 25
డి) 2009 డిసెంబ్ 27
67) 2003లో కేసీఆర్ ఎక్కడి నుంచి ఎక్కడికి పాదయాత్ర చేపట్టారు? (ఎ
1) అలంపూర్ నుంచి గద్వాల
2) కోదాడ నుంచి హాలియా
3) అలంపూర్ నుంచి కోదాడ
ఎ) 1,2
బి) 1
సి) 2
డి) పైవన్నీ
68) 1993 ఆగస్టులో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై OUలో జరిగిన సదస్సులో పాల్గొన్న జాతీయ నాయకుడు/లు ఈ కింది వారిలో ఎవరు ఎ
ఎ) జార్జి ఫెర్నాండెజ్
బి) రాం విలాస్ పాశ్వాన్
సి) ములాయం సింగ్ యాదవ్
డి) పై అందరూ
69) ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు సంబంధించి కింది వానిలో ఏది కరెక్ట్ ఎ
1) 2014 ఫిబ్రవరి 18 న లోక్ సభ ఆమోదించింది
2) 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదించింది
3) 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోదించారు

ఎ) 1,2,3
బి) 1,2
సి) 1 మాత్రమే
డి) 1,3 మాత్రమే
70) ‘తెలంగాణ ఏర్పాటు దిశగా అవసరమైన చర్యల ప్రక్రియను ప్రారంభిస్తున్నాం’ అని కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం ఎప్పుడు ప్రకటించారు బి
ఎ) డిసెంబర్ 23, 2009
బి) డిసెంబర్ 9, 2009
సి) డిసెంబర్ 4, 2009
డి) డిసెంబర్ 9, 2010
71) అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా ఏది సి
ఎ) భద్రాచలం
బి) ఖమ్మం జిల్లా
సి) భూపాలపల్లి
డి) ఆదిలాబాద్
72) నైరుతి రుతుపవనాలతో ఎక్కువ వర్షం పొందే ప్రాంతం ఏది బి
ఎ) రాయలసీమ
బి) తెలంగాణ
సి) కోస్తా
డి) తమిళనాడు
73) రాష్ట్రంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి ? డి
ఎ) 6
బి) 4
సి) 5
డి) 3
74) తెలంగాణ నేలలకు సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏది కరెక్ట్ బి
1) ఎర్ర నేలలు - 48 శాతం
2) నల్లరేగడి - 25 శాతం
3) ఒండ్రు నేలలు - 20శాతం

ఎ) 1,2
బి) అన్నీ కరెక్ట్
సి) 1 మాత్రమే
డి) అన్నీ తప్పే

75) రాష్ట్రంలో అడవులకు సంబంధించి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ డి
ఎ) అడవులు లేని జిల్లా హైదరాబాద్
బి) రాష్ట్రంలో సామాజిక అడవులతో కలిపి మొత్తం విస్తీర్ణం 29,242 చ.కి.మీ
సి) అటవీ విస్తీర్ణంలో రాష్ట్రం 12వ స్థానంలో ఉంది
డి) పైవన్నీ కరెక్టే

76)నాగార్జున సాగర్ కాలువలకు సంబంధించి ఏది కరెక్ట్ (ఎ)
1) లాల్ బహదూర్ కాలువ: ఇది నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా జిల్లాలకు
2) జవహర్ కాలువ – ఇది గుంటూరు, ప్రకాశం జిల్లాలకు

ఎ)1,2 కరెక్టే
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండూ తప్పే
77) గోదావరి నదీ తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు డి)
1) బాసర
2) ధర్మపురి
3) భద్రాచలం
4) వాడపల్లి

ఎ) 1,2 తప్పు
బి) 3 మాత్రమే తప్పు
సి) 1,2,3,4 కరెక్ట్
డి) 4 మాత్రమే తప్పు
వివరణ: వాడపల్లి కృష్ణా నది ఒడ్డున ఉంది
78) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర ఏర్పడే త్రివేణిసంగమం నదుల్లో లేనిది ఏది? ఎ
ఎ) తుంగభద్ర
బి)సరస్వతి
సి)గోదావరి
డి)ప్రాణహిత
79) రాష్ట్రంలో తుంగచాపల పరిశ్రమ ఏ జిల్లాలో ఉన్నది? బి
ఎ) నిజామాబాద్
బి) మహబూబ్ నగర్
సి) ఖమ్మం
డి) భద్రాద్రి కొత్తగూడెం
80) క్రిందివాటిని జతపరచండి? సి
1)సిద్ధిపేట ఎ)టస్సార్ పట్టు
2)నిజామాబాద్ బి)రూసాగడ్డి
3)చార్మినార్ సి)పట్టు పరిశ్రమ
4)అసిఫాబాద్ డి)మెటల్ వర్క్స్

ఎ)1-ఎ,2-డి,3-బి,4-సి
బి)1-డి,2-బి,3-ఎ,3-సి
సి) 1-సి,2-బి,3-డి,4-ఎ
డి) 1-ఎ,2-బి,3-సి,4-డి

81) ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అబ్జర్వేటరీని ఎక్కడ నిర్మించారు ఎ
ఎ) కశ్మీర్ లోని లడఖ్ దగ్గర
బి) నీలగిరి కొండల్లో
సి) హిమాచల్ ప్రదేశ్ లో
డి) అనంతగిరి కొండల్లో
82) నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ హెడ్డాఫీస్ ఎక్కడ ఉంది బి
ఎ) నెల్లూరు (ఏపీ)
బి) షాద్ నగర్ (తెలంగాణ)
సి) దేవన్ హళ్ళి (కర్ణాటక)
డి) చెన్నై (తమిళనాడు )
83) భారత దేశపు మొదటి వాతావరణ ఉపగ్రహం ఏది డి
ఎ) ఎడ్యుశాట్ 1
బి) కార్టో శాట్
సి) భాస్కర 2
డి) కల్పన - 1
84) మానవశరీరంలో రక్తనిధి అని దేనిని పిలుస్తారు? ఎ
ఎ) ప్లీహం
బి) ఎముక
సి) గుండె
డి) ధైమస్
85) HIV ఏ రక్తకణాలపై దాడి చేస్తుంది? ఎ
ఎ) ల్యూకోసైట్లు
బి) అన్నీ కరెక్టే
సి)ఎరిత్రోసైట్లు
డి) ధ్రాంబోసైట్లు
86) సినిమా హాల్ లో గోడలు, సీలింగ్స్ ను థర్మకోల్ లేదా రంపపు పొట్టుతో చేసిన అట్టలతో తయారు చేస్తారు ఎందుకు (సి)
ఎ)అనునాద ప్రభావం తగ్గించడం కోసం
బి)అనునాద ప్రభావాన్ని పెంచడం కోసం
సి) ప్రతినాద ప్రభావాన్ని తగ్గించడం కోసం
డి) ప్రతినాద ప్రభావం పెంచడం కోసం
87) తేజస్ అని ఈ కింది వాటిలో దేనికి పేరు
A లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (LCA)
B పైలట్ లెస్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్ (PTA)
C లైట్ ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ( LTA)
D అడ్వాన్సుడ్ లైట్ హెలికాప్టర్ (ALH)
88) మనదేశంలో ప్రతి ధ్వని వినిపించే స్థలం ఎక్కడుంది ? బి
ఎ)తమిళనాడు
బి) కేరళ
సి) హిమాచల్ ప్రదేశ్
డి) ఆంధ్రప్రదేశ్
89) ఒక దేశ ప్రామాణిక కాలం దేని ఆధారంగా గుర్తిస్తారు ఎ
ఎ) ఆ దేశం మధ్యగా వెళ్ళే రేఖాంశం
బి) భూమధ్య రేఖ
సి) కర్కట రేఖ
డి) ఆ దేశం మధ్యగా వెళ్ళే రేఖాంశం
90)భారతదేశంలో అత్యధిక నిల్వలున్న అతిపెద్ద బొగ్గు క్షేత్రం ఏది? ఎ
ఎ) రాణిగంజ్
బి)సింగరేణి
సి) ఝరియా
డి) గిర్ధి
91) ఆసరా పెన్షన్లు పధకాన్ని సీఎం కేసీఆర్ ఎప్పుడు ప్రారంభించారు?సి
ఎ) 2015 నవంబర్ 7
బి) 2015 డిసెంబర్ 10
సి) 2014 నవంబర్ 8
డి) 2014 నవంబర్ 8
92) క్రిందివానిలో తప్పు ఏది? బి
1. డబుల్ బెడ్ రూం పధకాన్ని కేసీఆర్ 2015 అక్టోబర్ 22న సూర్యాపేట ,ఎర్రపల్లి గ్రామాల్లో శంకుస్థాపన చేశారు.
2. ఈ పధకం అమలులో భాగంగా తొలి దశలో 60వేల ఇళ్ళు (2015-16 సం.నికి) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది
3. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక లక్ష ఇండ్లను, రాష్ట్ర వ్యాప్తంగా మరొక లక్ష ఇండ్లను నిర్మిస్తారు
4. 2016-17 బడ్జెట్ లో 4 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినది.
ఎ) 1,2
బి) 4మాత్రమే
సి) 3 మాత్రమే
డి) అన్నీ కరెక్టే
93) ఒంటరిగా జీవితం గడుపుతూ ఆర్ధిక పరిస్థితుల్లో కష్టాలు పడుతున్న మహిళలకు స్రభుత్వం ఎంత సాయం అందిస్తోంది. ? ఎ
ఎ ) 1000
బి) 1500
సి) 2000
డి) 2500
94) స్వచ్ఛభారత్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 'స్వచ్ఛ తెలంగాణ - హైదరాబాద్‌'ను ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హైదరాబాద్‌లో ఎప్పుడు ప్రారంభించారు.డి
ఎ) 2015 మే 17న
బి) 2014 మే 16న
సి) 2014 మే 14న
డి) 2015, మే 16న
95) ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమం ఏది బి
ఎ) మిషన్ భగీరధ
బి) జలహారం
సి) మిషన్ డ్రింకింగ్ వాటర్
డి) ఏదీ కాదు
96) తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిశ్రమల మొత్తంలో కాలుష్యం లేని పరిశ్రమల శాతం ఎంత? ఎ
ఎ) 5.43%
బి) 29.58%
సి) 64.98%
డి) 0.033%

97) తెలంగాణలో హరితహారం కార్యక్రమం ఎప్పుడు చేపట్టారు?డి
ఎ) 2015, జులై 7 - 10
బి) 2015, ఆగస్టు 3 - 7
సి) 2015, సెప్టెంబరు 7-10
డి) 2015, జులై 3 - 7
98) నిరుపేదల జీవనోపాదిని మెరుగుపరచడం కోసం ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏది ?ఎ
ఎ) గ్రామజ్యోతి
బి) గ్రామక్రాంతి
సి) మిషన్ కాకతీయ
డి) తెలంగాణ పల్లె ప్రగతి
99)చిన్న పిల్లలు ఏదైనా కొత్త పనిని చేద్దామనుకున్నప్పుడు తల్లిదండ్రుల సహకారం తప్పకుండా తీసుకోవాలి ?
ఎ) అవును
బి)అవసరం లేదు
సి)వాళ్ళకు ఏమీ తెలియదు
డి) ఏదీ కాదు
100) కింది వాటిని జతపరుచుము:
1) స్త్రీ -పురుష వివక్ష చూపరాదు
2) స్త్రీ సంక్షేమానికి ప్రభుత్వం సదుపాయాలు కల్పించడం
3) ప్రభుత్వ ఉద్యోగాల్లో లింగ వివక్ష చూపరాదు
4) మనుషులతో వ్యాపారం వెట్టి నిషేధం

ఎ) నిబంధన 23
బి) నిబంధన 15 (3)
సి) నిబంధన 16(2)
డి) నిబంధనల 15 (1)

ఎ) 1డి,2బి,3సి,4ఎ
బి) 1ఎ,2సి,3బి,4డి
సి) 1ఎ,2సి,3బి,4డి
డి) 1సి,2బి,3డి,4ఎ