DPT-46 తెలంగాణ ప్రభుత్వ పథకాలు

1) రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న భూమి కొనుగోలు పథకం దేనికి ఉద్దేశించినది ?
ఎ) బి.సిలకు భూమి పంపిణీ
బి) నిరుపేద దళిత వ్యవసాయాధారిత కుటుంబాలకు పంపిణీ
సి) మైనారిటీలకు భూమి పంపిణీ
డి) పైవేవీ కావు

2) నిరుపేద జీవనోపాదులను పెంపోందించడం కోసం ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో ఇటీవల ప్రవేశపెట్టిన పథకం ఏది ?
ఎ) గ్రామజ్యోతి
బి) గ్రామక్రాంతి
సి) మిషన్ కాకతీయ
డి) తెలంగాణ పల్లె ప్రగతి

3) మనఊరు-మన ప్రణాళికలకు అనుబంధంగా రాష్ట్రప్రభుత్వం ఇటివల ప్రారంభించిని కార్యక్రమం ఏది ?
ఎ) హరితహరం
బి) మిషన్ కాకతీయ
సి) గ్రామజ్యోతి
డి) వాటర్ గ్రీడ్ పథకం

4) ఏ పథకాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కోతుల ప్రస్తావన చేశారు ?
ఎ) హరితహరం
బి) గ్రామజ్యోతి
సి) మిషన్ భగీరథ
డి) మిషన్ కాకతీయ

5) తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మిషన్ కాకతీయ పథకం కింద ఎన్ని చెరువుల్లో పూడిక తీయాలని సంకల్పించారు ?
ఎ) 8212
బి) 54000
సి) 9300
డి) 46500

6) సద్దిమూట పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఎవరి కోసం 5 రూపాయల భోజన పథకాన్ని ప్రారంభించారు ?
ఎ) విద్యార్థులు
బి) రైతులు
సి) కార్మికులు
డి) ఉద్యోగస్తులు

7) తెలంగాణ రాష్ట్రంలోని వాటర్ గ్రీడ్ ప్రాజెక్టును ఏమని పిలుస్తున్నారు ?
ఎ) మిషన్ భగీరథ
బి) మిషన్ కాకతీయ
సి) మిషన్ కృష్ణ
డి) మిషన్ గోదావరి

8) తెలంగాణ ప్రభుత్వ వృద్ధాప్య పింఛన్ పేరు ఏమిటి ?
ఎ) సహాయ
బి) పునరావాస
సి) ఆసరా
డి) బరోసా

9) వ్యవసాయ మరియు రైతాంగ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ ను ఏమంటారు ?
ఎ) ఈ-మార్కెట్
బి) ఈ-చౌపాల్
సి) ఈ-మండీ
డి) ఈ-నామ్

10) 5000 ఎకరాల కంటే తక్కువ ఆయకట్టు గల ప్రాజెక్టును ఏమంటారు ?
ఎ) సెమీ-మీడియం ప్రాజెక్టు
బి) మైనర్ ప్రాజెక్టు
సి) మీడియం ప్రాజెక్టు
డి) మేజర్ ప్రాజెక్టు

11) రాతికట్టడంతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు పేరు ఏమిటి ?
ఎ) నాగార్జునసాగర్
బి) ప్రకాశం బ్యారేజి
సి) దామోదర ప్రాజెక్టు
డి) నర్మదా ప్రాజెక్టు

12) నిజాంసాగర్ ప్రాజెక్టు ఏ నదిపై ఉన్నది ?
ఎ) మంజీర
బి) తపతి
సి) కృష్ణ
డి) కావేరి

13) తెలంగాణ రాష్ట్రంలో దళిత మహిళలకు భూమి పంపిణీ పథకం కింద ఎన్ని ఎకరాలు భూమి లభిస్తుంది ?
ఎ) 2 ఎకరాలు
బి) 10 ఎకరాలు
సి) 3 ఎకరాలు
డి) 5 ఎకరాలు

14) కళ్యాణ లక్ష్మీ పథకంలో కొత్తగా చేర్చబడిన వారు ఎవరు ?
ఎ) షెడ్యూల్డ్ కులాలు
బి) మైనార్టీలు
సి) వెనుకబడిన తరగతులు
డి) షెడ్యూల్డ్ తెగలు

15) ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2016 ఆగస్టు 7వ తేదీన ఏ జిల్లాలో మిషన్ భగీరథ యొక్క తొలిదశను ప్రారంభించాడు ?
ఎ) రంగారెడ్డి-చెవెళ్ళ
బి) వరంగల్
సి) సిద్ధిపేట-గజ్వేల్
డి) నల్గొండ-చౌటుప్పల్

16) హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు రూపశిల్పి ఎవరు ?
ఎ) శ్రీధరన్
బి) నారాయణరావు
సి) శ్రీధర్ రెడ్డి
డి) ఎన్.వి.ఎస్.రెడ్డి

17) నేలల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది ?
ఎ) పెడగాజీ
బి) లిథాలజీ
సి) ఎడపాలజీ
డి) పెడాలజీ

18) కేంద్ర ప్రభుత్వం ఈ-పంచాయితీ ప్రాజెక్టును పైలెట్ ప్రాజెక్టుగా ఏ జిల్లాలో ప్రారంభించారు ?
ఎ) నల్గొండ
బి) మెదక్
సి) యదాద్రి భువనగిరి
డి) సూర్యపేట

19) తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ ఏ జిల్లాలో కలదు ?
ఎ) మెదక్
బి) మేడ్చల్
సి) రంగారెడ్డి
డి) వికారాబాద్

20) 2016-17 గాను బడ్జెట్ లో దేనికి ఎక్కువ నిధులు కేటాయించారు ?
ఎ) రెవెన్యూ వ్యయం
బి) పన్నెంతర ఆదాయం
సి) ప్రణాళికేతర పద్దు వ్యయం
డి) ప్రణాళిక పద్దు వ్యయం

21) 2016-17 బడ్జెట్ లో రూ.738 కోట్లు దేనికి కేటాయించారు ?
ఎ) మైనారిటీ వర్గాలకు
బి) షాది ముబారక్ పథకాలు
సి) కల్యాణలక్ష్మీ
డి) మున్సిపాలిటీ సంస్కరణలు

22) వితంతువులకు అమలు చేస్తున్న ఆసరా పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తారు ?
ఎ) జీవనాధారం
బి) చేయూత
సి) భరోసా
డి) భద్రత

23) తెలంగాణలో ఇటీవల ప్రారంభించబడిన గ్రామజ్యోతి పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి ?
ఎ) స్వచ్ఛ తెలంగాణ సాధించడం
బి) అన్ని గ్రామాలకు విద్యుద్ధీకరించడం
సి) ఎస్సి, ఎస్టీ ఇళ్లను విద్యుద్ధీకరించడం
డి) స్వయం సమృద్ధిని సాధించడం

24) ప్రస్తుతం ఆరోగ్య లక్ష్మీగా పేర్కోంటున్న పథకాన్ని గతంలో ఏమని పిలిచేవారు ?
ఎ) ఆరోగ్య మాత
బి) ఆరోగ్య ఇందిర
సి) ఇందిరమ్మ అమృత హస్తం
డి) పైవేవీకావు

25) వృద్ధులకు అమలుచేస్తున్న ఆసరా పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తారు ?
ఎ) ఆలంబన
బి) రక్షణ
సి) భద్రత
డి) చేయూత

26) ఆహర భద్రత పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ?
ఎ) 2015 జనవరి 3
బి) 2015 ఫిబ్రవరి 1
సి)2015 ఫిబ్రవరి 3
డి) 2015 జనవరి 1

27) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించబోయే సచివాలయానికి అర్కిటెక్ట్ ఎవరు ?
ఎ) ప్రవీణ్ మొహతా
బి) పిలూమోడీ
సి) హఫీజ్ కాంట్రాక్టర్
డి) సతీష్ గుజ్రాల్

28) తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకం సెక్షన్ ఎవరికి అందిస్తున్నది ?
ఎ) కల్లుగీత కార్మికులకు
బి) వితంతువులకు
సి) వృద్ధాప్యంలో ఉన్న వారికి
డి) బీడీ కార్మికులకు

1) బి,సి,డి మాత్రమే
2) ఎ,బి,సి,డి
3) ఎ,బి,సి మాత్రమే
4) ఎ,బి మాత్రమే

29) తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చినది ?
ఎ) 14%
బి) 10%
సి) 13%
డి) 12%

30) తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ కు వైస్ ఛైర్మన్ ఎవరు ?
ఎ) వి. ప్రశాంత్ రెడ్డి
బి) ఆర్.విద్యాసారగ్ రావ్
సి) కె.వి. రమణాచారి
డి) కె. తారక రామరావ్

30) తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో స్థూల రాష్ట్ర ప్రాంతీయ ఉత్పత్తి (GSDP)లో వ్యవసాయ రంగం వాటా ఎంత ?
ఎ) 20 శాతం కన్నా తక్కువగా కొనసాగుతుంది
బి) సేవా రంగం కన్నా తక్కువ
సి) క్రమంగా పెరుగుతుంది
డి) పారిశ్రామిక రంగం కన్నా ఎక్కువ

జవాబులు మరో పోస్టులో చూడండి