DPT-40- భారతదేశ చరిత్ర (ANS)

1)ప్రౌఢ దేవరాయల ఆస్ధానంలో ఉన్న కన్నడ కవి ఎవరు?బి
ఎ)పంపా
బి),చామరసు
సి)పొన్న
డి).రన్న

2)ఎవరి పరిపాలనా కాలాన్ని తెలుగు సాహిత్యంలో ప్రబంధ యుగంగా పేర్కొంటారు?ఎ
ఎ)శ్రీకృష్ణదేవరాయలు
బి)వీరనరసింహారాయలు
సి)రెండో హరిహరరాయలు
డి)మొదటి బుక్కరాయలు

3)రాజశేఖర చరిత్ర గ్రంధ రచయిత ఎవరు?బి
ఎ)పింగళి సూరన
బి)మాదయగారి మల్లన
సి)ధూర్జటి
డి)భట్టుమూర్తి

4)అజర్ గీలుండ్ అనే సంస్కృతి బయల్పడిన రాష్ట్రం ఏది?బి
ఎ)తెలంగాణ
బి)రాజస్ధాన్
సి)మధ్యప్రదేశ్
డి)బీహార్

5)చంచోలి సాన్ గాన్ ముఖ్యకేంద్రాలు ఏ సంస్కృతికి చెందినవి?డి
ఎ)బి,సి
బి)మాల్వా
సి)అజర్గీలుంద్
డి)జోర్వే

6)భారత భూభాగంలో భారతీయ ఐరోపా సైన్యాల మధ్య జరిగిన తొలి యుద్దం ఏది?ఎ)
ఎ)శాంధోమ్ యుద్దం
బి)వందవాసియుద్దం
సి)మొదటి కర్నాటక యుద్దం
డి)బొబ్బిలి యుద్దం

7)బొంబాయిని గొప్ప వ్యాపార కేంద్రంగా అభివృద్దిచేసినది ఎవరు?బి
ఎ)ఫ్రాన్సిస్ డ్రేక్
బి)జెరాల్డ్ ఆంగియర్
సి)జాన్ సుర్మన్
డి)ఫ్రాన్సిస్ డే

8)తిలక్ మరణించినప్పుడు నా బలమైన రక్షకుడు వెళ్ళిపోయాడు అని విచారం వ్యక్తం చేసిన జాతీయ నాయకుడు ఎవరు?ఎ
ఎ)గాంధీజీ
బి)లాలాలజపతిరాయ్
సి)మహ్మద్ అలీ
డి)షౌకత్ అలీ

9)1920లో కలకత్తాలో జరిగిన ఖిలాఫత్ సదస్సుకు అధ్యక్షత వహించినది ఎవరు?సి
ఎ)షౌకత్ అలీ
బి)మౌలానా అబుల్ కలాం
సి)మహ్మద్ అలీ
డి)ఎం.ఎఅన్సారీ

10)ది ట్రావెల్స్ అనే గ్రంధాన్ని ఎవరు రచించారు?బి
ఎ)మార్క్ పోలో
బి)కోపర్నికస్
సి)కొలంబస్
డి)టాలమీ

11)మొట్టమొదటి ఇండియన్ వైస్ ఛాన్సలర్ ఎవరు?బి
ఎ)ఆనందమోహన్ బోస్
బి)గురుదాస్ బెనర్జీ
సి)శరత్ కుమార్ బెనర్జీ
డి)సి.ఆర్,దాస్

12)ఢిల్లీలోని పురానా ఖిల్లాను నిర్మించినది ఎవరు?ఎ
ఎ)షేర్షా
బి)షాజహాన్
సి)అక్బర్
డి)బాబర్

13)ఆంధ్రులను మొదటగా పేర్కొన్న గ్రంధం ఏది?సి
ఎ)రాజతరంగిణి
బి)ప్రియదర్శిని
సి)ఐతరేయ బ్రాహ్మణం
డి)ఇండికా

14)స్వాతంత్య్ర పోరాట కాలంలో అతిచిన్న వయస్సులో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు?ఎ)
ఎ)మౌలానా అబుల్ కలామ్ అజాద్
బి)గాంధీజీ
సి)సుభాష్ చంద్రబోస్
డి)జవహర్ లాల్ నెహు

15)నేను సోషలిస్టును అని ప్రకటించుకున్న తొలి భారతీయ ప్రముఖుడెవరు?బి
ఎ)బకించంద్ర ఛటర్జీ
బి)స్వామి వివేకానందుడు
సి)రాజా రామ్ మోహన్ రాయ్
డి)ఆనంద్ మోహన్ బోస్

16)ఢిల్లీని నిర్మించిన తోమార్ రాజు ఎవరు?డి
ఎ)తేజపాలుడు
బి)వజ్రపాలుడు
సి)వస్తుపాలుడు
డి)అనంగపాలుడు

17)సోలంకీలు నిర్మించిన సూర్య దేవాలయం ఎక్కడ ఉన్నది?బి
ఎ)కోణార్క్
బి)మధర
సి)మార్తాండ్
డి)బరోడా

18) భారతదేశంలో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు?బి
ఎ)జ్యోతిబా పూలే
బి)డి.కె.కార్వే
సి)నందమూరి తారక రామారావు
డి)అన్నాదురై

19)అక్బర్  నిర్మించని కోట ఏది?సి
ఎ)అలహాబాద్ కోట
బి)లాహోర్ కోట
సి)పురానాఖిల్లా
డి)ఆగ్రా కోట

20)జలియన్ వాలాబాగ్ ఉదంతం ఎప్పుడు జరిగింది?ఎ
ఎ)1919 ఏప్రిల్ 13
బి)1919 ఏప్రిల్ 18
సి)1910 ఏప్రిల్ 24
డి)1919 ఏప్రిల్ 18

21)పింక్ సిటీగా పేరుపొందిన జైపూర్ ను నిర్మించిన వ్యక్తి ఎవరు?ఎ
ఎ)సవాయి జైసింగ్
బి)షాజహాన్
సి)అక్బర్
డి)షేర్షా

22)రామమోహన్ రాయ్ కు రాజా అనే బిరుదును ఇచ్చిన మొగలు చక్రవర్తి ఎవరు?సి
ఎ)షాఅలం
బి)మహ్మద్ షా
సి)రెండో అక్బర్
డి)అహ్మద్ షా

23)క్రిందివారిలో మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ఎవరు?సి
ఎ)అనిబిసెంట్
బి)మేడమ్ కామ
సి)కాదంబరి గంగూలీ
డి)సరోజినినాయుడు

24)భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర పుస్తకాన్ని ఎవరు రచించారు?బి
ఎ)వల్లభాయ్ పటేల్
బి)భోగరాజు పట్టాభిసీతారామయ్య
సి)ప్రకాశం పంతులు
డి)నేతాజీ

25)భారతదేశ ఉక్కు మనిషిగా ఎవరిని పిలుస్తారు?సి
ఎ)సుభాష్ చంద్రబోస్
బి)భగత్ సింగ్
సి)వల్లభాయ్ పటేల్
డి)మంగళ పాండే

26) ‘‘ఏ వ్యక్తికైనా ఒక ఆధ్యాత్మిక గురువు లేకపోతే పరిపూర్ణత లభించదు’’ - అన్నది ఎవరు ? బి
ఎ) గాంధీజీ
బి) గురునానక్
సి) సర్ధార్ వల్లభాయ్ పటేల్
డి) గురు అర్జున్ సింగ్

27) మొగలు చక్రవర్తి జహంగీర్ ఏ సిక్కు గురువును చంపించాడు ?
ఎ) గురు నానక్
బి) గురు రామ్ దాస్
సి) గురు అర్జున్ సింగ్
డి) గురు తేజ్ బహదూర్

28) వేదాల్లో అతి ప్రాచీనమైన గ్రంథం ఏది ? ఎ
ఎ) రుగ్వేదం
బి) అధర్వణ వేదం
సి) యజుర్వేదం
డి) సామ వేదం

29) రాజసూయ యాగానికి సంబంధించి ఈ కింది వాటిలో ఏది తప్పు ? డి
ఎ) ఇది చక్రవర్తి సర్వోన్నత అధికారాన్ని నిరూపించుకోడానికి చేసేది
బి) 24 వేల ఆవులను దానం చేయాలి
సి) ఈ యాగంతో రాజులకు మానవాతీత శక్తులు వస్తాయనేది నమ్మకం
డి) అన్నీ కరెక్టే

30) సింధు నాగరికతకు సంబంధించి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ ? బి
1) సింధు నాగరికతను భారతదేశ మూల నాగరికతగా చెబుతారు
2) సింధు నాగరికతను మొదటగా కనుగొన్నది చార్లెస్ మాజిన్
3) 20 శతాబ్దంలో దీనిగురించి దయారాం సహానీ, ఆర్డీ బెనర్జీ పరిశోధన చేశారు
4) సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని పేరు పెట్టింది అలెగ్జాండర్ బర్న్స్

ఎ) 1,2 కరెక్ట్ 3,4 తప్పు
బి) 1,2,3 కరెక్ట్ 4 తప్పు
సి) 1,2,3,4 తప్పు
డి) 1,2,3,4 కరెక్ట్

31) బుద్ధుడికి సంబంధించి ఈ కింది వాటిలో ఏది తప్పు ? డి
ఎ) జన్మస్థలం - తామర
బి) ఇల్లువదిలి పెట్టిపోవడం - గుర్రం
సి) జ్ఞానోదయం - బోధి వృక్షం
డి) మరణం - విహారం

32) బౌద్ధ సంగీతులు - అధ్యక్షులకు సంబంధించి జతపరచండి ? సి
1) మొదటి బౌద్ధ సంగీతి ఎ) సబకామి
2) రెండో బౌద్ధ సంగీతి బి) వసు మిత్రుడు
3) మూడో బౌద్ధ సంగీతి సి) మహా కశ్యపుడు
4) నాలుగో బౌద్ధ సంగీతి డి ) మొగలిపుత్ర తిస్స

ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
డి) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి

33) జైన మతానికి సంబంధించి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ ? డి
ఎ) జైనమత స్థాపకుడు - రిషభనాథుడు
బి) జైనమత నిజమైన స్థాపకుడు - వర్ధమాన మహావీరుడు
సి) జైన మత చరిత్రాత్మక స్థాపకుడు - పార్శ్యనాధుడు
డి) పైవన్నీ కరెక్ట్

34) శివాజీ పాలనకి సంబంధించి ఈ కింది వాటిలో ఏది తప్పు ? 3
1) ప్రధానమంత్రి - పీష్వా లేదా ముఖ్య ప్రధాన్
2) అమాత్యుడు - ఆర్థిక మంత్రి
3) సచివుడు - ముఖ్య సేనాధిపతి
4) అన్నీ కరెక్టే

35) శివాజీ తన గురువుగా ఎవరిని పరిగణించాడు ? ఎ
ఎ) సమర్థ రామదాసు
బి) భక్త తుకారం
సి) ఏకనాథ్
డి) ఎవరూ కాదు

36) భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించినప్పుడు వైశ్రాయ్ ఎవరు ? సి
ఎ) లిట్టన్
బి) లిన్ లిత్ గో
సి) డఫ్రిన్
డి) లార్డ్ కర్జన్

37) క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి ఈ కింది వాటిలో ఏది తప్పు ? డి
ఎ) క్రిప్స్ రాయబారం తిరస్కరించాక క్విట్ ఇండియాకి గాంధీజీ పిలుపు ఇచ్చారు
బి) ఈ ఉద్యమం గవాలియా ట్యాంక్ (బొంబాయి) నుంచి మొదలైంది
సి) ఈ ఉద్యమ ప్రారంభాన్ని ఆగస్టు తీర్మానం అంటారు
డి) క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీజీని అండమాన్ నికోబార్ జైల్లో ఉంచారు

38) కశ్మీరులో ఉన్న శ్రీనగర్ పట్టణాన్ని నిర్మించినది ఎవరు ?
ఎ) చంద్రగుప్తుడు
బి) అశోకుడు
సి) కనిష్కుడు
డి) అక్బర్

39) కాకతీయుల కాలంలో గ్రామపెద్దను ఏమని పిలుస్తారు ?
ఎ) రట్టడి
బి) నీరడి
సి) నాయంకర
డి) అమీర్

40) బౌద్ధ మతాన్ని స్వీకరించిన గ్రీకు రాజు ఎవరు ? డి
ఎ) అలగ్జాండర్
బి) దిమెంతియస్
సి) ఆంటియోకస్
డి) మీనాండర్

41) మౌర్యుల కాలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన విద్యా కేంద్రం ఏది ? సి
ఎ) నలంద
బి) ఉజ్జయిని
సి) తక్షశిల
డి) అమరావతి

42) భారతదేశాన్ని పాలించిన మొదటి ముస్లిం మహిళ ఎవరు ? ఎ
ఎ) రజియా సూల్తానా
బి) రజియా బేగం
సి) రెహనా బేగం
డి) రెహనా సూల్తానా

43) మగధ రాజు ప్రియదర్శి - అనే పేరును అశోకుడు ఏ శాసనంలో ఉపయోగించాడు ?
ఎ) సారానాథ్ స్థంభ శాసనం
బి) బబ్రూ శాసనం
సి) కౌశాంబి శాసనం
డి) మస్కి శాసనం

44) గాంధార శిల్పకళ అనేది భారత్ తో పాటు ఏ ఇతర దేశాల సమ్మేళనం ? సి
ఎ) అరబ్
బి) చైనీస్
సి) గ్రీకు
డి) పార్శీలు

45) భగవద్గీత ప్రకారం మోక్ష సాధనకు ఉత్తమమైనది ఏది ? ఎ
ఎ) కర్మ
బి) విశ్వాసం
సి) భక్తియోగం
డి) ఏదీ కాదు

46) భారత దేశంపై దాడి చేసిన మొదటి ముస్లిం రాజు ఎవరు ?బి
ఎ) మహ్మద్ ఘోరీ
బి) మహ్మద్ బిన్ ఖాసిం
సి) మహ్మద్ ఘజనీ
డి) బాబర్

47) శంకరాచార్యుల జన్మస్థలం ఏది ?డి
ఎ) తిరువనంతపురం
బి) శ్రీపెరంబదూర్
సి) తల్వండి
డి) కాలడి

48) ఈ కిందివానిని జతపరుచుము డి
1) బ్రహ్మ సమాజం
2) ఆర్య సమాజం
3) రామకృష్ణ మిషన్
4) దివ్యజ్ఞాన సమాజం

ఎ) రామకృష్ణ పరమహంస
బి) దయానంద సరస్వతి
సి) స్వామి వివేకానంద
డి) అనిబిసెంట్
ఇ) రాజా రామ్మోహన్ రాయ్

ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఇ, 2-ఎ, 3-సి, 4-డి
డి) 1-ఇ, 2-బి, 3-ఎ, 4-సి

49) వితంతు పునర్వివాహాల మీద పట్టం అనే పన్నును ఎవరు విధించారు ?బి
ఎ) మొగలులు
బి) పీష్వాలు
సి) ముస్లింలు
డి) ఢిల్లీ సూల్తాన్ లు

50) అభినవ్ భారత్ సొసైటీని ఎవరు స్థాపించారు ? సి
ఎ) సుభాష్ చంద్రబోస్
బి) లాలా లజపతి రాయ్
సి) వి.డి.సావర్కర్
డి) రాస్ బిహారీ బోస్