DPT-39- తెలంగాణ జాగ్రఫీ (ANS)

1)నాగార్జునసాగర్ ఆనకట్టను భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహుఎప్పుడు ప్రారంభించారు?ఎ
ఎ)1955
బి)1956
సి)1950
డి) 1952

2)సిల్కు అంచుతో గల నూలు చీరలు ఉత్పత్తి చేసే చేనేత కేంద్రం ఏది?బి
ఎ)అలంపురం
బి)గద్వాల్
సి)వెంకటగిరి
డి)చీరాల

3) వేసవికాలంలో తెలంగాణ ప్రాంతంలో కురిసే మ్యాంగో షవర్స్ కి కారణం ఏంటి? డి
ఎ)సిర్రో స్ట్రాటస్
బి)ఆల్టో స్ట్రాటస్
సి)నింబో స్ట్రాటస్
డి) క్యుములోనింబస్ మేఘాలు

4)తెలంగాణ ప్రాంతంలో డ్యామ్ లు విసృతంగా నిర్మించకపోవడానికి భౌగోళికంగా కారణం ఏంటి?సి
ఎ)గట్టిదనం లేని రేగడి నేలలు
బి)వర్షపాతం తక్కువ
సి)కొండ ప్రాంతాలు ఎక్కువ
డి)పైవేమీకావు

5)రామగుండం జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి ఏయే రాష్ట్రాలకు విద్యుత్ పంపిణీ చేస్తారు ?డి
ఎ)కర్నాటక, మహారాష్ట్ర
బి)ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
సి)తమిళనాడు, కేరళ
డి) అన్నీ సరైనవే

6) రాష్ట్రంలో మొట్ట మొదటి చక్కెర ఫ్యాక్టరీని ఎక్కడ స్ధాపించారు?ఎ
ఎ)బోధన్
బి)పాల్వంచ
సి)మిర్యాలగూడ
డి)వరంగల్

7)బయోటెక్ సెజ్ మెదక్ జిల్లాలోని ఏ ప్రదేశంలో ఏర్పాటు చేశారు?బి
ఎ)కొండాపూర్
బి)కారకపట్ల
సి)సంగారెడ్డి
డి)రామాయంపేట

8)హైదరాబాద్ జిల్లా జనాభా ఎన్ని లక్షలు?సి
ఎ)42.44లక్షలు
బి)32.42లక్షలు
సి)39.43లక్షలు
డి) 45.67 లక్షలు

9)హైదరాబాద్ నగర నిర్మాణాన్ని ఎప్పడు ప్రారంభించారు?డి
ఎ)1620
బి)1612
సి)1585
డి)1589

10)సుగంధ నూనె తయారీలో వాడే రూసా గడ్డి ఏ జిల్లాలో దొరుకుతుంది?ఎ
ఎ)నిజామాబాద్
బి)ఖమ్మం
సి)అదిలాబాద్
డి)వరంగల్

11) కుంతల జలపాతం ఏ జిల్లాలో ఉంది ?బి
ఎ)నిజామాబాద్
బి) ఆదిలాబాద్
సి)మహబూబ్ నగర్
డి)కరీంనగర్

12)నాగార్జున పేపర్ మిల్లు ఎక్కడ ఉన్నది?బి
ఎ)మేడ్చల్
బి)పటాన్ చెరు
సి)సికింద్రాబాద్
డి)చేవెళ్ళ

13)హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-1వ్యయం ఎన్ని వేల కోట్లు?డి
ఎ)15
బి)24
సి)16
డి)17

14)ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గల ఇంకొక పేరేంటి?ఎ
ఎ)శ్రీపాదసాగర్
బి)దేవాదుల ప్రాజెక్టు
సి)బి.ఆర్.అంబేద్కర్ ప్రాజెక్టు
డి)ఎస్సారెస్సీ ప్రాజెక్టు

15)తెలంగాణ రాష్ట్రంలో ఎత్తయిన జలపాతం ఏది?బి
ఎ)ఎత్తిపోతల జలపాతం
బి)కుంతల జలపాతం
సి)భీమునిపాదం జలపాతం
డి)పొచ్చెర జలపాతం

16)అసఫ్ జాహీల సంస్థానమైన దోమకొండ కోట ఏ జిల్లాలో ఉన్నది?సి
ఎ)వరంగల్
బి)నల్గొండ
సి)కామారెడ్డి
డి)హైదరాబాద్

17)ఇత్తడి బొమ్మలు,సామగ్రి ఏ ప్రాంతంలో తయారవుతాయి?సి
ఎ)పరకాల
బి)డోర్నకల్
సి)పెంబర్తి
డి)ములుగు

18)తెలంగాణ రాష్ట్రంలో శుభ్రత పరంగా వార్తల్లో ఉన్న గ్రామం ఏది?బి
ఎ)గంగారంపల్లి
బి)గంగదేవిపల్లి
సి)శివరాంపల్లి
డి)కొంపల్లి

19)టి-హబ్ మొదటి దశకు పెట్టిన పేరేంటి ? బి
ఎ)ఇ-టెక్
బి)కాటలిస్ట్
సి)టి-డిజిటల్
డి)సాఫ్ట్ టెక్

20)మిషన్ కాకతీయ పధకం కింద ఎన్ని చెరువుల్లో పూడిక తీయాలని ప్రభుత్వం సంకల్పించింది?డి
ఎ)9200
బి)8215
సి)42400
డి)46500

21)ఏరోస్పేస్ పరిశ్రమ ఎక్కడ ఉన్నది?ఎ
ఎ)ఆదిభట్ల
బి)పొల్లేపల్లి
సి)తుక్కుగూడ
డి)తుర్కపల్లి

22)హైదరాబాద్ లో ఉన్న లాల్ బజార్ దేనికి ప్రసిద్ది చెందినది?బి
ఎ)హైదరాబాద్ పాన్
బి)గాజులు
సి)యునానీ మందులు
డి)హైదరాబాద్ హలీం

23)నాగార్జున సాగర్ జలవిద్యుత్ కేంద్రంలో మొదటి యూనిట్ ను ఎప్పుడు ప్రారంభించారు?సి
ఎ)1985 జనవరి 14
బి)1982 డిసెంబర్ 22
సి)1985 డిసెంబర్ 24
డి)1983జూన్ 22

24)తెలంగాణలో అధిక బొగ్గు నిల్వలను కలిగిన ప్రాంతం ఏది?సి
ఎ)మెదక్ మంజీరా ప్రాంతం
బి)నల్లమల అటవీప్రాంతం
సి)ప్రాణహిత గోదావరి లోయ ప్రాంతం
డి)పైవన్నీ

25)జోగులాంబ దేవాలయం ఎక్కడ ఉన్నది?బి
ఎ)నారాయణపేట
బి)అలంపూర్
సి)గద్వాల్
డి)వనపర్తి

26)మహబూబ్ నగర్ ను ఇంతకుముందు ఏ పేరుతో పిలిచేవారు?బి
ఎ)ఎలిగందుల
బి)పాలమూరు
సి)రాచకొండ
డి)పైవేమీకావు

27)బిర్లా ప్లానిటోరియాన్ని ఏ దేశ సాంకేతక పరిజ్నానంతో నిర్మించారు?బి
ఎ)రష్యా
బి)జపాన్
సి)చైనా
డి)అమెరికా

28)దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద చర్చి ఎక్కడ ఉన్నది?సి
ఎ)రాచకొండ
బి)సంగారెడ్డి
సి)మెదక్
డి)సింగూరు

29)రెడ్డిస్ ల్యాబ్ ను హైదరాబాద్ లో ఎప్పుడు స్థాపించారు?ఎ
ఎ)1984
బి)1972
సి)1968
డి)1970

30) తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు వాటికి సంబంధించిన శాస్త్రీయ నామాల్లో ఏది కరెక్ట్ ? సి
1) రాష్ట్ర వృక్షం - జమ్మిచెట్టు - ప్రొసొపిస్ సినారేరియా
2) రాష్ట్ర జంతువు - మచ్చల జింక - ఆక్సిస్ ఆక్సిస్
3) రాష్ట్ర పక్షి - పాలపిట్ట - కొరాషియస్ బెంగావెన్సిస్
4) రాష్ట్ర పుష్పం - తంగేడు - కేసియా అరిక్యులేట

ఎ) 1,2,3 మాత్రమే
బి) 1,2 మాత్రమే
సి) 1,2,3,4
డి) అన్నీ తప్పులే

31) రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు - జిల్లాల్లో సరైనవి గుర్తించండి ? ఎ
1) నాగార్జున సాగర్ - నల్లగొండ జిల్లా
2) శ్రీరాంసాగర్ - నల్లగొండ జిల్లా
3) నిజాం సాగర్ - కామారెడ్డి జిల్లా
4) జూరాల ప్రాజెక్ట్ - జోగులాంబ గద్వాల జిల్లా
5) సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ - ఖమ్మం జిల్లా

ఎ) 1,3,4 కరెక్ట్ 2,5 కాదు
బి) 1,2,3 కరెక్ట్ 4,5 కాదు
సి) 1,2,3,4,5 అన్నీ తప్పులే
డి) 1,2,3,4,5 అన్నీ కరెక్టే

32) మంజీర అభయారణ్యం ఏ జిల్లాలో ఉంది ?బి
ఎ) మెదక్ జిల్లా
బి) సంగారెడ్డి జిల్లా
సి) నిజామాబాద్
డి) ఆదిలాబాద్

33) జలవిద్యుత్ కేంద్రాలు - జిల్లాల్లో ఏది కరెక్ట్ ? ఎ
1) ప్రియదర్శిని జూరాల - జోగులాంబ గద్వాల
2) పాలేరు మినీ - ఖమ్మం
3) పోచంపాడు - నిజామాబాద్
4) సింగూరు - సంగారెడ్డి

ఎ) అన్నీ కరెక్టే
బి) అన్నీ తప్పులే
సి) 1,2,3 కరెక్ట్
డి) 1,2 కరెక్ట్ 2,3 కాదు

34) తెలంగాణలో పంటలకు సంబంధించి ఈ కింది వాటిలో ఏది తప్పు ? ఎ
1) రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ - కరీంనగర్ జిల్లా
2) గోధుమ ఉత్పత్తి, సాగు విస్తీర్ణంలో అగ్రస్థానం - ఆదిలాబాద్
3) రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే తృణ ధాన్యాలు - జొన్న, సజ్జ, రాగులు
4) సోయాబీన్ ఉత్పత్తి, విస్తీర్ణంలో అగ్రస్థానం - సంగారెడ్డి

ఎ) 1,2,3 కరెక్ట్ 4 తప్పు
బి) 1,2,3,4 కరెక్ట్
సి) 1,2 కరెక్ట్ 3,4 తప్పు
బ) అన్నీ తప్పులే

35) రాష్ట్రంలో ఏ ప్రాంతం చీరలను గొల్లభామ చీరలు అంటారు ?డి
ఎ) నారాయణ పేట
బి) గద్వాల్
సి) పోచంపల్లి
డి) సిద్ధిపేట

36) తెలంగాణ రహదారుల గురించి ఏది తప్పు ? బి
ఎ) అతి పొడవైన జాతీయ రహదారి - NH 7( 44)
బి) అతి చిన్న జాతీయ రహదారి 7 (44)
సి) రాష్ట్రం గుండా 18 జాతీయ రహదారులు ఉన్నాయి
డి) NH 563 జగిత్యాల నుంచి కరీంనగర్ పట్టం మీదుగా వెళ్తుంది

37) తెలంగాణ బస్ స్టేషన్లకు సంబంధించి ఈ కింది వాటిలో ఏది తప్పు ? డి
ఎ) రాష్ట్రంలోనే అతి పెద్ద బస్ స్టేషన్ - MGBS
బి) MGBS కి పాత పేరు - ఇమ్లీబన్
సి) ఆసియాలోనే నాలుగో అతిపెద్ద బస్ స్టేషన్ - కరీంనగర్ బస్ స్టేషన్
డి) అన్నీ కరెక్టే

38) ఈ కింది నదులపై ప్రాజెక్టులు కట్టేందుకు మహారాష్ట్రతో తెలంగాణ ఒప్పందం కుదుర్చుకుంది ? డి
ఎ) గోదావరి
బి) ప్రాణహిత
సి) పెన్ గంగ
డి) అన్నీ కరెక్టే

39) కృష్ణా నదికి ఉపనదుల్లో ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్  ? సి
ఎ) భీమా
బి) కాగ్నా
సి) 1 మరియు 2
డి) రెండూ తప్పే

40) దురాజ్ పల్లి లింగమంతుల స్వామిని ఏ దేవుడి అవతారంగా భావిస్తారు ? బి
ఎ) విష్ణువు
బి) శివుడు
సి) బ్రహ్మ
డి) ఎవరూ కాదు

41) ఖమ్మం జిల్లాకి సంబంధించి ఈ కింది వాటిలో ఏది తప్పు ? ఎ
1) కిన్నెరసాని ప్రాజెక్టు ఉంది
2) గిరిజనులు ఎక్కువగా ఉన్న జిల్లా
3) జమలాపురం వెంకటేశ్వరాలయం ఉంది
4) నేలకొండపల్లిలో బౌద్ధస్థూపం దక్షిణ భారత్ లోనే అతి పెద్దది

ఎ) 1,2 తప్పు 3,4 కరెక్ట్
బి) 1,2,3 తప్పు 4 కరెక్ట్
సి) 1,2,3,4 తప్పులు
డి) 1,2,3,4 కరెక్ట్

42) ఏడుపాయల దేవాలయంలో అమ్మవారి పేరు ఏంటి ? సి
ఎ) లక్ష్మీ దేవి
బి) సరస్వతి
సి) దుర్గా భవాని
డి) చాముండేశ్వరి

43) ఏ పుణ్యక్షేత్రాన్ని లాండ్ ఆఫ్ టెంపుల్స్ అంటారు ?బి
ఎ) భద్రాచలం
బి) జోగులాంబ
సి) వేములవాడ
డి) యాదాద్రి

44) రాష్ట్రంలో పెద్ద వ్యవసాయ మార్కెట్ ఎనుమాముల మార్కెట్ ఏ జిల్లాలో ఉంది ?డి
ఎ) వరంగల్ రూరల్
బి) జనగామ
సి) జయశంకర్ భూపాలపల్లి
డి) వరంగల్ అర్బన్

45) కాళేశ్వరం దగ్గర త్రివేణి సంఘమంలో లేని నది ఏది ? ఎ
ఎ) పెన్ గంగా
బి) గోదావరి
సి) ప్రాణహిత
డి) సరస్వతి

46) రాష్ట్రంలో అత్యధిక జనాభా గల జిల్లా ఏది ? బి
ఎ) రంగారెడ్డి
బి) హైదరాబాద్
సి) కరీంనగర్
డి) వరంగల్

47) పుట్టంగడి జలవిద్యుత్ కేంద్రం ఏ జిల్లాలో ఉంది ? సి
ఎ) ఖమ్మం
బి) నిజామాబాద్
సి) నల్లగొండ
డి) ఆదిలాబాద్

48) తెలంగాణలో సాధారణ వర్షపాతం ఎంత ? ఎ
ఎ) 906.6 మిమీ
బి) 903.5 మిమీ
సి) 905.6 మిమి
డి) ఏదీ కాదు

49) కొండగట్టు జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ? ఎ
ఎ) జగిత్యాల జిల్లా
బి) కరీంనగర్ జిల్లా
సి) నిజామాబాద్ జిల్లా
డి) ఖమ్మం జిల్లా

50) సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం జిల్లా విభజనకు ముందు ముస్లిం జనాభా తక్కువగా ఉన్న జిల్లా ఏది ?
ఎ) నల్గొండ
బి) ఖమ్మం
సి) ఆదిలాబాద్
డి) నిజామాబాద్

 

sunday, monday Mega bits ఇవ్వడం లేదు...