DPT-36-పర్యావరణం, విపత్తులు( ANS)

1) ఈ కింది వాటిలో నిదాన విపత్తు కానిది ?
ఎ) రోడ్డు ప్రమాదాలు
బి) కరువులు
సి) పర్యావరణ క్షీణత
డి) పంటలకు చీడ పీడలు

2)జాతీయ విపత్తు నిర్వహణ అధ్యక్షుడు ఎవరు? డి
ఎ)ఉపరాష్ట్రపతి
బి)మానవ వనరుల అభివృద్ది మంత్రి
సి)హోంమంత్రి
డి)ప్రధానమంత్రి

3)అత్యంత తీవ్రత ఉన్న కరువు ఏది? బి
ఎ)వాతావరణ కరువు
బి)జల సంబంధ కరువు
సి)సామాజిక ఆర్దికకరువు
డి) వ్యవసాయ కరువు

4)మూసీనది వెంబడి ఉద్యానవనం అభివృద్ది చేసేందుకు ప్రారంభించిన ప్రాజెక్టు ఏది?ఎ
ఎ)నందనవనం
బి)మిత్రవనం
సి)హరితపత్రం
డి)జలవనమండలి

5)తెలంగాణ రాష్ట్ర పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి ఎవరు?బి
ఎ)జూపల్లి కృష్ణారావు
బి)జోగురామన్న
సి)కొప్పుల ఈశ్వర్
డి)అజ్మీర్ చందూలాల్

6)వాటర్ మెన్ ఆఫ్ ఇండియా, జోహడ్ వాలా బాబా అనే బిరుదులు ఎవరికి ఉన్నాయి?ఎ
ఎ)రాజేంద్రసింగ్
బి)అన్నాహజారే
సి)వందనశివా
డి)సునీతా నారాయణ్

7)ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు,సునామీల శాతం ఎంత?బి
ఎ)7శాతం
బి)8శాతం
సి)6శాతం
డి)9శాతం

8)రమారౌత్ర ఏ ఉద్యమానికి నాయకత్వం వహించారు?బి
ఎ)బలియాపాల్ ఉద్యమం
బి)గంగా సంరక్షణ ఉద్యమం
సి)ఝార్ఖండ్ జంగిల్ బచావో ఉద్యమం
డి)బిష్ణోయ్ ఉద్యమం

9)ప్రకృతి విపత్తులలో ఈ క్రింది వాటిలో భాగమైనది ఏది?సి
ఎ)అల్పపీడనం
బి)వాయుగుండం
సి)పైవన్నీ
డి)గాలివాన

10)టోర్నడోలు ఎక్కువగా ఎక్కడ సంభవిస్తాయి?సి
ఎ)దక్షిణాఫ్రికా
బి)చైనా,జపాన్
సి)అమెరికా
డి)బ్రిటన్,నార్వే

11)2000,జూన్ 24న ఏర్పడిన ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ కన్వీనర్ ఎవరు?డి
ఎ)రామారావు
బి)డాక్టర్ కిషన్ రావు
సి)కె.పురుషోత్తంరెడ్డి
డి)ఎం.వేదకుమార్

12)చిప్కో ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైనది?బి
ఎ)1970
బి)1973
సి)1972
డి)1971

13)సైక్లోన్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?సి
ఎ)లాటిన్
బి)జపాన్
సి)గ్రీకు
డి)చైనా

14)తుఫాన్లను అంచనా వేసే నోడల్ వ్యవస్ద ఏది?బి
ఎ)భారత వ్యవసాయశాఖ
బి)భారత వాతావరణ శాఖ
సి)భారత హోం వ్యవహారాల శాఖ
డి)ఏదీకాదు

15)2006 నవంబర్ 21న హైదరాబాద్ లో కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ బచావో అనే నినాదంతో పాదయాత్ర ఎక్కడ నిర్వహించారు?ఎ
ఎ)పురానాపూల్ నుంచి అంబర్ పేట
బి)అంబర్ పేట నుంచి మలక్ పేట
సి)మియాపూర్ నుంచి ఎల్.బి.నగర్
డి)జూబ్లిహిల్స్ నుంచి ఫలక్ నుమా

16)మూసీనది కాలుష్య వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇచ్చిన పర్యావరణవేత్త ఎవరు?సి
ఎ)బాబా ఆమ్టే
బి)రాజేంద్రసింగ్
సి)మేధాపాట్కర్
డి)బహుగుణ

17)ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?డి
ఎ)నవంబర్7
బి)నవంబర్8
సి)నవంబర్6
డి)నవంబర్5

18) కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ తెలంగాణలో ఏ ప్రాంతాన్ని పర్యావరణ పరిరక్షణ పార్కుగా ప్రకటించింది?సి
ఎ)మంజీర
బి)అలీసాగర్
సి)ప్రాణహిత
డి)కిన్నెరసాని

19)ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉన్న తెలంగాణ జిల్లా ఏది?బి
ఎ)హైదరాబాద్
బి)నల్గొండ
సి)రంగారెడ్డి
డి)వరంగల్

20)తెలంగాణలో హరితహారం కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు?బి
ఎ)2015 జులై 7 నుండి 10
బి)2015 జులై 3 నుండి7
సి)2015 సెప్టెంబర్ 7 నుండి 10
డి)2015 ఆగష్టు 3 నుండి 7

21)తెలంగాణలో స్వచ్చ తెలంగాణ హైదరాబాద్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు?సి
ఎ)కల్యాణ్ జ్యోతిసేన గుప్తా
బి)కె.చంద్రశేఖర్ రావు
సి)ఈసిఎల్ నరసింహన్
డి)రాజీవ్ శర్మ

22)గాంధేయ విధానంలో చిప్కో ఉద్యమాన్ని ఏమని పిలిచేవారు?బి
ఎ)మహిళా సత్యాగ్రహం
బి)అడవి సత్యాగ్రహం
సి)గిరిజన సత్యాగ్రహం
డి)ఉప్పు సత్యాగ్రహం

23)పశ్చిమబంగలో టాటా కార్ల ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి మమతా బెనర్జీ ఇచ్చిన నినాదం ఏమిటి?సి
ఎ)మత్స్య సంపద పరిరక్షణ
బి)ఏదీకాదు
సి)వ్యవసాయ భూమి పరిరక్షణ
డి)అటవీపరిరక్షణ

24)అంతర్జాతీయ వాతావరణ సంస్థ ఎక్కడ ఉన్నది?సి
ఎ)మనీలా
బి)వాషింగ్టన్
సి)జెనీవా
డి)టోక్యో

25)భుజ్ భూకంపం ఏ రాష్ట్రంలో సంభవించినది?బి
ఎ)పశ్చిమబెంగాల్
బి)గుజరాత్
సి)అస్సాం
డి) మహారాష్ట్ర

26) భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ ? డి
1) 1984 డిసెంబర్ 2 నాడు భోపాట్ గ్యాస్ దుర్ఘటన జరిగింది
2) ఆ రోజు ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసైనైడ్ అనే విషవాయువు విడుదలైంది
3) యూనియన్ కార్బైడ్ యాజమాన్యం ఈ ఫ్యాక్టరీని నడుపుతోంది
4) ఇది క్రిమి సంహారక మందుల కర్మాగారం
ఎ) 1,2 కరెక్ట్ 3,4 కాదు
బి) 1,2,3 కరెక్ట్ 4 కాదు
సి) 1,2,3 తప్పు 4 అవును
డి) 1,2,3,4 కరెక్ట్

27) అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉంది ?సి
ఎ) జెనీవా
బి) చెన్నై
సి) హొనలులు
డి) బాలి

29) సిదర్ తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన దేశం ఏది ?డి
ఎ) భారత్
బి) ఇండోనేషియా
సి) శ్రీలంక
డి) బంగ్లాదేశ్

30) సార్క్ దేశాల డిజాస్టర్ మేనేజ్ మెంట్ కేంద్రం ఎక్కడ ఉంది ? బి
ఎ) నాగ్ పూర్
బి) న్యూఢిల్లీ
సి) చెన్నై
డి) కొలంబో

31) శబ్దకాలుష్యానికి సంబంధించి తప్పుగా పేర్కొన్న దాన్ని గుర్తించండి ?బి
ఎ) పారిశ్రామికీకరణ వల్ల శబ్దకాలుష్యం పెరుగుతోంది
బి) మానవుడు వినే ధ్వని తీవ్రత 100 డిసిబుల్స్ వరకూ ఓకే
సి) మానవుడు స్పష్టంగా వినగలిగేది 55 నుంచి 60 డెసిబుల్స్ మాత్రమే
డి) మోటారు సైకిళ్ళతో ధ్వని కాలుష్యం 100 నుంచి 105 డెసిబుల్స్ ఉంటుంది

32) ఈ క్రింది చట్టాలకు సంబంధించి తప్పుగా పేర్కొన్నది ఏది ?ఎ
ఎ) వన్యప్రాణి సంరక్షణ చట్టం - 1969
బి) జల కాలుష్య నియంత్రణ, నివారణ చట్టం - 1974
సి) వాయు కాలుష్య నియంత్రణ చట్టం - 1981
డి) పర్యావరణ పరిరక్షణ చట్టం - 1986

33) ఈ కింది వాటిలో ఏవి కరెక్ట్ ? బి
1) తొలి గ్రీన్ అసెంబ్లీ - తమిళనాడు
2) తొలి గ్రీన్ ఫీల్డ్ రైల్వే స్టేషన్ - మన్వాల్
3) తొలి గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు - కృష్ణ పట్నం
ఎ) 1,2
బి) 1,2,3
సి) 1 మాత్రమే
డి) పైవి ఏవీ కావు

34) సూపర్ సైక్లోన్ ఏ రాష్ట్రంలో సంభవించింది ? సి
ఎ) గుజరాత్
బి) ఆంధ్రప్రదేశ్
సి) ఒడిశా
డి) తమిళనాడు

35) ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ ఉంది ? సి
ఎ) అల్మోరా
బి) హైదరాబాద్
సి) డెహ్రాడూన్
డి) గౌహతి

36) పారిస్ ఒప్పందం నుంచి ఇటీవల తప్పుకున్న దేశం ఏది ? బి
ఎ) రష్యా
బి) అమెరికా
సి) భారత్
డి) ఫ్రాన్స్

37) ఈ కింది వాటిలో తప్పుగా పేర్కొన్నది ఏది ? బి
1) తొలి ధరిత్ర సదస్సు 1992లో జరిగింది
2) మూడో ధరిత్రి సదస్సు 2012లో జరిగింది
3) ఓజోన్ పొరపై ఒప్పందం 1997లో జరిగింది
ఎ) అన్నీ తప్పులే
బి) అన్నీ కరక్టే
సి) 1,2
డి) 1,3

38) చిప్ కో ఉద్యమానికి సంబంధించి కింది వాటిలో ఏది కరెక్ట్ ? ఎ
1) చిప్ కో అంటే చెట్లను కౌగిలించుకోవడం
2) ఈ ఉద్యమ నాయకుడు సుందర్ లాల్ బహుగుణ
3) ఈయన తెహ్రీడ్యామ్ కు వ్యతిరేకంగా పోరాడారు
ఎ) 1,2,3
బి) 1 మాత్రమే
సి) 1,3 కరెక్ట్
డి) అన్నీ తప్పులే

39) సునామీలు ఎక్కువగా ఏ సముద్రంలో వస్తాయి ?డి
ఎ) బంగాళా ఖాతం
బి) అరేబియా సముద్రం
సి) నల్ల సముద్రం
డి) పసిఫిక్ సముద్రం

40) జిమ్ కార్పెట్ జాతీయ పార్క్ ఎక్కడ ఉంది ? బి
ఎ) అసోం
బి) ఉత్తరాఖండ్
సి) హిమాచల్ ప్రదేశ్
డి) సిక్కిం

41) వాల్మికి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ? ఎ
ఎ) బీహార్
బి) రాజస్థాన్
సి) ఆంధ్రప్రదేశ్
డి) మధ్యప్రదేశ్

42) ఎల్ నినో, లానినో అనేవి ఏ భాషా పదాలు ? బి
ఎ) జపాన్
బి) స్పానిష్
సి) ఫ్రెంచ్
డి) ఇంగ్లీష్

43) సౌర విద్యుత్ లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న దేశం ఏది ? బి
ఎ) భారత్
బి) చైనా
సి) బ్రెజిట్
డి) అమెరికా

44) దేశంలోనే తొలి జలవిద్యుచ్ఛక్తి కేంద్రం శివసముద్ర జలపాతంపై 1902లో నిర్మించారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది ? డి
ఎ) తమిళనాడు
బి) కేరళ
సి) ఆంధ్రప్రదేశ్
డి) కర్నాటక

45) దేశంలో బయోమాస్ ప్లాంట్స్ ఎక్కువగా గల రాష్ట్రం ?సి
ఎ) గుజరాత్
బి) మధ్యప్రదేశ్
సి) ఉత్తరప్రదేశ్
డి) తెలంగాణ

46) అతిసార వ్యాధిని నివారించేందుకు స్వదేశంలో తయారు చేసిన మందు పేరేంటి ? ఎ
ఎ) రోటావాక్
బి) రోటా వైరస్
సి) ఎబోలా వాక్
డి) పైవి ఏవీ కాదు

47) పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏ సంస్థ 2007 నుంచి ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ? బి
ఎ) World climate fund
బి) World wide fund
'సి) World earth fund
డి) 1 మరియు 2

48) సాంప్రదాయేతర శక్తి వనరులకు ఉదాహరణగా ఏవి చెప్పవచ్చు ? డి
ఎ) వాయుశక్తి
బి) సౌర శక్తి
సి) తరంగ శక్తి
డి) పైవన్నీ

49) రేడియో తరంగాలు ఏ ఆవరణలో ప్రయాణిస్తాయి ? ఎ
ఎ) ఐనోస్పియర్
బి) ట్రోపో స్పియర్
సి) స్ట్రాటో స్పియర్
డి) పైవి ఏవీ కాదు

50)పృథ్వీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ?సి
ఎ) మార్చి 22
బి) మే 22
సి) ఏప్రిల్ 22
డి) జూన్ 22