DPT-35- SCIENCE & TECHNOLOGY ANS

1) గాల్వనైజేషన్ ప్రక్రియలో ఇనుము తుప్పు పట్టకుండా వేటిని పూతగా ఉపయోగిస్తారు ? ఎ
ఎ) జింక్
బి) సోడియం
సి) మెగ్నీషియం
డి) ఫాస్సేట్

2) భూ పటలంలో ఎక్కువగా దొరికే లోహం ఏది ? సి
ఎ) ఆక్సిజన్
బి) నత్రజని
సి) అల్యూమినియం
డి) ఇనుము

3) కిందివాటిలో ద్విదళ బీజం ఏది ?
ఎ) చిక్కుడు
బి) మామిడి
సి) వరి
డి) మొక్క జొన్న

4) ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ఏ మొక్కపై పరిశోధన ద్వారా హ్యోగో డివ్రీస్ కనిపెట్టారు ?డి
ఎ) బఠానీ మొక్క
బి) గులాబీ
సి) పై రెండూ
డి) ఈనోథర

5) జంతువులు, మొక్కలు లక్షణాలు కలిగిన జీవి ఏది ? బి
ఎ) అమీబా
బి) యూగ్లీన
సి) మొలస్కా జీవులు
డి) ఏదీ కాదు

6) వృక్ష శాస్త్ర పితామహుడు ఎవరు ?
ఎ) థియో ఫ్రాస్టిస్
బి) అరిస్టాటిల్
సి) గ్రెగర్ మెండల్
డి) డార్విన్

7) అయస్కాంత బలరేఖలను గీయడానికి అవసరమైన పరికరం ఏది ?
ఎ) దండయస్కాతం
బి) వెర్నియర్ కాలిపర్స్
సి) ప్లాటింగ్ కంపాస్
డి) ఏదీ కాదు

8) పసుపు, బంగాళ దుంపలు ఏ నేలల్లో పండుతాయి ? ఎ
ఎ) లాటరైట్ నేలలు
బి) ఒండ్రుమట్టి నేలలు
సి) ఎర్ర నేలలు
డి) దుబ్బ నేలలు

9) సాధారణ ఆవులో ఎన్ని రోజులకు అండం విడుదలవుతుంది ? సి
ఎ) 42 రోజులు
బి) 29 రోజులు
సి) 21 రోజులు
డి) 30 రోజులు

10) టైఫాయిడ్ జ్వరాన్ని ఏ పరీక్ష ద్వారా నిర్ధారణ చేస్తారు ? బి
ఎ) టైడల్ టెస్ట్
బి) వైడల్ టెస్ట్
సి) సీరల్ టెస్ట్
డి) వైరల్ టెస్ట్

11) కంటిలో ఏ భాగాన్ని దానం చేసి దాతలకు ఇస్తారు ?డి
ఎ) రెటీనా
బి) లెన్స్
సి) కటకం
డి) కార్నియా

12) రీచార్జబుల్ బ్యాటరీల్లో వేటిని ఉపయోగిస్తారు ? సి
ఎ) మెర్క్యూరీ
బి) మెగ్నీషియం
సి) లిథియం
డి) ఏదీ కాదు

13) పాలను చీజ్ గా మార్చడానికి, రక్తం గడ్డకట్టడానికి ఈ కింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది ? ఎ
ఎ) కాల్షియం
బి) మెగ్నీషియం
సి) అయోడిన్
డి) ఏదీ కాదు

14) కిడ్నీలో ఏర్పడిన రాళ్ళల్లో ఉండేది ఏంటి ? బి
ఎ) లిథియం కార్బోనేట్
బి) కాల్షియం ఆక్సలేట్
సి) 1 మరియు 2
డి) ఏవీ కావు

15) గాగుల్స్ లో ఉపయోగించే రంగు అద్దాల్లో ఏమి ఉంటుంది ఎ
ఎ) ఫెర్రస్ ఆక్సైడ్
బి) మెగ్నీషియం ఆక్సైడ్
సి) ఫాస్పరస్
డి) ఏవీ కావు

16) చింతపండు, ద్రాక్షలో ఉండే ఆమ్లం ఏది ?డి
ఎ) మాలిక్ ఆమ్లం
బి) ఎసిటికామ్లం
సి) హైడ్రోక్లోరికామ్లం
డి) టార్టారిక్ ఆమ్లం

17) రక్తదానం చేసేటప్పుడు రక్తాన్ని వేటిద్వారా సేకరిస్తారు ?బి
ఎ) ధమనులు
బి) సిరలు
సి) రక్త కేశ నాళికలు
డి) నరాలు

18) కణజాలాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు ?బి
ఎ) సైటాలజీ
బి) హిస్టాలజీ
సి) పాథాలజీ
డి) సంఫ్టమాలజీ

19) ఎబోలా వైరస్ ను మొదటిసారిగా ఏ దేశంలో కనుగొన్నారు ? సి
ఎ) కెన్యా
బి) దక్షిణాఫ్రికా
సి) రిపబ్లిక్ ఆఫ్ కాంగో
డి) సూడాన్

20) జికా వైరస్ ఏ దో వల్ల వ్యాపిస్తుంది ? ఎ
ఎ) ఈడిస్ ఈజిప్ట్ దోమ
బి) క్యూలెక్స్
సి) ఆడ ఎనాఫిలస్
డి) పైవన్నీ

21) జికా వైరస్ ను మొదట ఏ జంతువులో గుర్తించారు ? బి
ఎ) మనిషి
బి) కోతి
సి) చింపాంజి
డి) గబ్బిలం

22) క్యాషియార్కర్ వ్యాధి వేటి లోపం వల్ల వ్యాపిస్తుంది ?డి
ఎ) లిపిడ్స్
బి) మినరల్స్
సి) కార్బోహైడ్రేట్స్
డి) ప్రొటీన్లు

23) బొగ్గు గని కార్మికుల్లో ఎక్కువగా వచ్చే వ్యాధి ఏది ? ఎ
ఎ) సిడరోసిస్
బి) బ్లాక్ లంగ్ డిసీజ్
సి) బేబీ సిండ్రోమ్
డి) పై మూడు

24) కలరా వ్యాధి మనిషి శరీరంలో ఏ భాగానికి సోకుతుంది ? సి
ఎ) కాలేయం
బి) పెద్ద పేగు
సి) చిన్న పేగు
డి) మెదడు

25) మద్యం ఎక్కువగా తీసుకునే వారు ఎక్కువగా ఏ వ్యాధితో చనిపోతారు ? బి
ఎ) కాలేయ క్యాన్సర్
బి) సిర్రోసిస్
సి) గొంతు క్యాన్సర్
డి) ఏదీ కాదు

26) ఆకుకూరలు ఎక్కువ కాలం తాజాగా ఉండటానికి కారణమేంటి ?బి
ఎ) ఇథిలిన్
బి) సైటోకైనిన్ లు
సి) జిబ్బరెలిన్
డి) అబ్ సైసిక్ ఆమ్లం

27) HIV ప్రధానంగా ఏ రక్త కణాలపై దాడి చేస్తుంది ? ఎ
ఎ) టి-లింఫో సైట్ లు
బి) మోనో సైట్లు
సి) న్యూట్రో ఫిల్స్
డి) ఏవీ కావు

28) సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎక్కడ ఉంది ? సి
ఎ) హైదరాబాద్
బి) లక్నో
సి) అలహాబాద్
డి) పుణే

29) కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడే ఆహార పదార్థాలు ఏవి ? డి
ఎ) కొవ్వులు
బి) ప్రొటీన్లు
సి) విటమన్లు
డి) కార్బోహైడ్రేట్లు

30) వంట గ్యాస్ లో ఉండే మిశ్రమ వాయువులు ఏవి ? ఎ
ఎ) బ్యూటేన్, ప్రొపేన్
బి) మిథేన్, ఎథిలిన్
సి) కార్బన్ డైయాక్సడ్, ఆక్సీజన్
డి) పై మూడు కరెక్టే

31) మానవ శరీరంలోని అతిపెద్ద ఎముక ఏది ? డి
ఎ) స్టెపిన్
బి) టిబియా
సి) టార్సస్
డి) ఫీమర్

32) దొంగనోట్లను గుర్తించడానికి ఉపయోగించే కిరణాలు ఏవి ?బి
ఎ) ఎక్స్ కిరణాలు
బి) ఆల్ట్రా వాయిలెట్
సి) గామా కిరణాలు
డి) పరారుణ కిరణాలు

33) టీవీ రిమోట్ లో ఉండే కిరణాలు ఏవి ? ఎ
ఎ) పరారుణ
బి) ఆల్ట్రావాయిలెట్
సి) ఎక్స్ కిరణాలు
డి) గామా కిరణాలు

34) ధ్వని వేగం ఎందులో ఎక్కువగా ఉంటుంది ?బి
ఎ) గాలి
బి) ఉక్కు
సి) గాలి
డి) నీరు

35) భారతీయ తీరగస్తీ దళంలో భాగంగా ఏపీలోని నెల్లూరులో లంగర్ వేసిన గస్తీ నౌక ఏది ? ఎ)
ఎ) ఆయుష్
బి) విక్రమ్
సి) హరియంత్
డి) ఏదీ కాదు

36) దేశంలో మొదటి సౌరశక్తి వినియోగ యుద్ధ నౌక ఏది ? బి
ఎ) INS విక్రాంత్
బి) INS సర్వేక్షక్
సి) INS ఆయుష్
డి) ఇంకా తయారు కాలేదు

37) ప్రపంచంలోనే ఎక్కువ కాలం సేవలందించిన ఏకైక యుద్ధ విమాన వాహక నౌక ఏది ? డి
ఎ) INS విక్రాంత్
బి) INS సర్వేక్షక్
సి) INS ఆయుష్
డి) INS విరాట్

38) మన దేశంలో 3 నుంచి 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే మధ్యతరహా క్షిపణి ఏది ? ఎ
ఎ) అగ్ని - 3
బి) అగ్ని - 2
సి) షిజియాన్
డి) బ్రహ్మోస్

39) బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణికి మన దేశంలోని ఏ నది పేరు పెట్టారు ? ఎ
ఎ) బ్రహ్మపుత్ర
బి) సరస్వతి
సి) గంగానది
డి) ఏదీ కాదు

40) రోదసీలో ఎక్కువ కాలం గడిపిన మహిళగా ఎవరు రికార్డు సాధించారు ?బి
ఎ) జెఫ్ విలియమ్స్
బి) పిగ్గీ విట్సన్
సి) సునీతా విలియమస్
డి) ఎవరూ కాదు

41) భారత్ కు చెందిన రిఫత్ షరూక్ అనే విద్యార్థి తయారుచేసిన ప్రపంచంలోనే అతి చిన్న ఉపగ్రహాన్ని నాసా ప్రయోగించింది. దాని పేరేంటి ? ఎ
ఎ) కలాంశాట్
బి) భారత్ శాట్
సి) మోడీ శాట్
డి) ఏదీ కాదు

42) మేకిన్ ఇండియాలో భాగంగా భారత్ లో తొలి ప్రైవేటు ఆయుధ కర్మాగారం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది ? సి
ఎ) తెలంగాణ
బి) ఆంధ్రప్రదేశ్
సి) మధ్యప్రదేశ్
డి) గుజరాత్

43) పరిసరాల్లో పరిమితికి మించి ఉన్న విషపూరిత రసాయనాలను కనిపెట్టే సాధనాన్ని NDRF కు రక్షణమంత్రి అందజేశారు. దాని పేరేంటి ? ఎ
ఎ) ఈ నాసిక
బి) ఈ నోస్
సి) ఈ ఇయర్
డి) ఈ ఐస్

44) భోఫోర్స్ కుంభకోణంతో భారత సైన్యానికి రావాల్సిన శతఘ్నులు గతంలో నిలిచిపోయాయి. ప్రస్తుతం అత్యాధునిక తేలికపాటి హొవిట్జర్ శతఘ్నులను ఎక్కడ నుంచి సరఫరా అయ్యాయి ?బి
ఎ) ఇటలీ
బి) అమెరికా
సి) రష్యా
డి) ఇజ్రాయెట్

45 ) క్రూయిజ్ క్షిపణి బాబర్ ఏ దేశానికి చెందినది ? డి
ఎ) బంగ్లాదేశ్
బి) మయన్మార్
సి) చైనా
డి) పాకిస్థాన్

46) పైలట్ రహిత విమానంలో అమర్చే రాడార్ ఏది ? ఎ
ఎ) భరణి
బి) ఇంద్ర
సి) అగ్ని
డి) సూర్య

47) మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ అబ్దుల్ కలాం అయితే.... మిస్సైల్ ఉమన్ ఆఫ్ ఇండియా ఎవరు ? బి
ఎ) జెస్సీ థామస్
బి) టెస్సీ థామస్
సి) క్రిష్టోఫర్ థామస్
డి) ఎవరూ లేరు

48) టి-90 యుద్ధవిమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి ఎవరు ? సి
ఎ) అబ్దుల్ కలాం
బి) ప్రణబ్ ముఖర్జీ
సి) ప్రతిభా పాటిల్
డి) కె.ఆర్ నారాయణన్

49) మనదేశంలో ఇటీవల ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుకున్న పరిశోధనా సంస్థ ఏది ? సి
ఎ) ISRO
బి) BSI
సి)CSIR
డి) ICAR

50) మనదేశంలో మొదటి అణుపరీక్షను 1974లో పోఖ్రాన్ లో నిర్వహించారు. దానికి ఏమని కోడ్ పెట్టారు ? ఎ
ఎ) స్మైలింగ్ బుద్ధ
బి) లాఫింగ్ బుద్ధ
సి) క్రైయింగ్ బుద్ధ
డి) ఏదీ కాదు