DPT-33-ఢిల్లీ సుల్తానులు

1) తుగ్లక్ లలో చివరి పాలకుడు ఎవరు ?
ఎ) అమీర్ ఖుస్రో
బి) ఖిజిర్ ఖాన్
సి) నజీరుద్దీన్ మహ్మద్
డి) ముబారక్ షా

2) ఏ సుల్తాన్ నాణేలపై తేదీలు ఉంటాయి ?
ఎ) బహలుల్ లోడి
బి) అల్లావుద్దీన్ ఖిల్జీ
సి) ఫిర్ దౌసి
డి) ఇబన్ బటుటా

3) 1వ మహ్మద్ షా తరువాత గొప్ప గుజరాత్ పాలకుడు ఎవరు ?
ఎ) షేర్ షా
బి) రాజాజోథ్
సి) బహదుర్ షా
డి) అహ్మద్ షా

4) కుతుబ్ మినార్ నిర్మాణమును పూర్తి చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ?
ఎ) అల్లావుద్దీన్ ఖిల్జీ
బి) మాలక్ కపూర్
సి) జలాలుద్దీన్ ఖిల్జీ
డి) ఇల్ టుట్ మిష్

5) జీతాలకు బదులుగా భూమిని సైనికులకు ఇచ్చిన విధానాన్ని ఏమని పిలిచేవారు ?
ఎ) ఖలీసా
బి) ఇక్తా
సి) సోన్ దార్
డి) పైవేవి కావు

6) రైతుల కోసం కాలువలు త్రవ్వించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు ?
ఎ) ఘియాజుద్దీన్ తుగ్లక్
బి) మాలిక్ కపూర్
సి) రాజా రతన్ సింగ్
డి) బాల్బన్

7) ఢిల్లీని పాలించిన రాజవంశాలలో ఏ వంశం అధిక కాలం పరిపాలన చేసింది ?
ఎ) సయ్యద్ వంశం
బి) లోడి వంశం
సి) తుగ్లక్ లు
డి) షామీర్ వంశం

8) షరియత్ అనుమతి లేని 25 పన్నులను రద్దు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ?
ఎ) కుతుబుద్దీన్ ముబారక్ షా
బి) మహ్మద్ బిన్ తుగ్లక్
సి) ఘియాజుద్దీన్ తుగ్లక్
డి) ఫిరోజ్ షా తుగ్లక్

9) ఢిల్లీని పాలించిన ఏ వంశం నుండి అధిక సుల్తానులు పాలన చేశారు ?
ఎ) లోడీ వంశం(3)
బి) బానిస వంశం(10)
సి) సుమ్మా వంశం
డి) గుహ్లట్ వంశం

10) ఢిల్లీ సుల్తాన్ ల పరిపాలనకు పూర్వం మధ్య భారతంలో ఒక ప్రముఖ హిందూ రాజ్యం ఏది ?
ఎ) మధుర
బి) దేవగిరి
సి) మాళ్వా
డి) సుల్తాన్ ఘరీ

11) మొదటిసారి హొయసాల రాజ్యంపై ముస్లింల దండయాత్ర ఎవరి కాలంలో జరిగింది ?
ఎ) రెండవ బిల్లాలుడు
బి) 3వ వీరబిల్లాలుడు
సి) నాగచంద్రుడు
డి) సాలుడు

12) అహ్మదాబాద్ ను నిర్మించి దానిని రాజధానిగా చేసుకొని పాలించినది ఎవరు ?
ఎ) ముజఫర్ షా
బి) ముబారక్ షా
సి) ఇబ్రహీంషా
డి) అహ్మద్ షా

13) యుద్ద భూమిలో చనిపోయిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఎవరు ?
ఎ) ఇబ్రహీం లోడీ
బి) సికిందర్ లోడి
సి) బహలుల్ లోడీ
డి) మర్కోపోలో

14) ఢిల్లీ సుల్తాన్ అయిన ఏకైక మహిళా పాలకురాలు ఎవరు ?
ఎ) కమలాదేవి
బి) రాణి పద్మిని
సి) రజియా సుల్తానా
డి) ఎవరూ కాదు

15) మహ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని ఢిల్లీ నుండి ఎక్కడికి మార్చాడు ?
ఎ) మాళ్వా
బి) దౌలతాబాద్
సి) మేవార్
డి) బుర్హాన్ పూర్

16) దక్షిణ భారతదేశంలో దండయాత్రలకు నేతృత్వం వహించింది ఎవరు ?
ఎ) సుల్తాన్ ఘరీ
బి) అల్లావుద్దీన్ ఖిల్జీ
సి) మాలిక్ కపూర్
డి) ఘియాజుద్దీన్ తుగ్లక్

17) ఢిల్లీ సుల్తానత్ సింహాసనం అధిష్టించడం కోసం ఇస్లామ్ మతాన్ని స్వీకరించిన ఏకైక హిందువు ఎవరు ?
ఎ) నసీరుద్దీన్ ఖుస్రూ
బి) అబూ బకర్
సి) మసూద్ షా
డి) నసీరుద్దీన్ మహ్మద్

18) గుజరాత్ రాజ్యాన్ని ఆక్రమించి ఢిల్లీ సుల్తనత్ లో కలిపిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు ?
ఎ) జలాలుద్దీన్ ఖిల్జీ
బి) ఇబన్ బటూటా
సి) ఫిర్ దౌసి
డి) అల్లావుద్దీన్ ఖిల్జీ

19) ఢిల్లీ సుల్తానుల కాలంలో సుల్తాన్ యొక్క ప్రధానమంత్రి ఎవరు ?
ఎ) ఖలీఫా
బి) వజీర్
సి) ఖాజీ
డి) ఎవరూ కాదు

20) ఢిల్లీ సుల్తాన్ ల పాలనా సౌలభ్యం కొరకు రాజ్యాన్ని విభజించింది ?
ఎ) ప్రాంతాలుగా
బి) గ్రామలుగా
సి) పట్టణాలుగా
డి) ఏవీ కావు

21) లోడి వంశస్థులు ఏ తెగకు చెందినవారు ?
ఎ) గ్రీకు
బి) టర్కీష్
సి) ఆప్ఘన్
డి) పర్షియన్

22) ఢిల్లీ సల్తనత్ పాలన కాలంలో వ్యాపారాభివృద్ధికి ఉపయోగించిన బంగారు నాణెం ఏది ?
ఎ) టంక
బి) జిటల్
సి) మెటల్
డి) మొహర్

23) తుగ్లక్ వంశ పాలనను ప్రారంభించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ?
ఎ) మహ్మద్ బీన్ తుగ్లక్
బి) గాజీ మాలిక్
సి) జునాఖాన్
డి) ఫిరోజ్ తుగ్లక్

24) ముస్లిమేతరులపై ఢిల్లీ సుల్తాన్ లు ఏ పన్ను విధించారు ?
ఎ) నౌకయాన పన్ను
బి) పశువులపై పన్ను
సి) జిజియా పన్ను
డి) వేశ్యలపై పన్ను

25) అంచెలవారిగా గుర్రాల మీద వార్తలను పంపే తపాలా పద్ధతిని చేపట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ?
ఎ) ఘియాజుద్దీన్ తుగ్లక్
బి) జునాఖాన్
సి) మహ్మద్ బీన్ తుగ్లక్
డి) ఫిరోజ్ తుగ్లక్

 

note: జవాబులు 4:30 pm