DPT 31-ఎకనామిక్స్ (25ans)

1) జాతీయాదాయం అంటే ఏమిటి ?
ఎ) స్థూల జాతీయోత్పత్తి
బి) ఉత్పత్తికారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి
సి) స్థూల దేశీయోత్పత్తి
డి) ఉత్పత్తికారకాల ఖరీదు దృష్ట్యా నికర స్థూల దేశీయోత్పత్తి

2) మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఉండే లక్షణాలు  ఏంటి ?
ఎ) ప్రభుత్వ పాత్రే ప్రధానం
బి) ప్రణాళికా వ్యవస్థ
సి) ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు
డి) పైవన్నీ

3) భారతదేశంలో మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధకు పునాది వేసిన పారిశ్రామిక విధాన తీర్మానం ఏది ?
ఎ) రెండోది
బి) నూతన పారిశ్రామిక విధాన తీర్మానం
సి) మొదటిది
డి) మూడోది

4) భారతదేశంలో రాష్ట్ర విత్త సంస్థలు దేని అభివృద్ధికి ఆర్థిక సాయం చేస్తాయి ?
ఎ) చేతివృత్తులు
బి) చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
సి) భారీ పరిశ్రమలు
డి) వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు

5) స్థూల దేశీయ ఉత్పత్తి నుంచి తరుగుదలను మినహాయిస్తే వచ్చేది ?
ఎ) నికర దేశీయ ఉత్పత్తి
బి) నికర విదేశీ ఉత్పత్తి
సి) నికర జాతీయ ఉత్పత్తి
డి) పైవన్నీ

6) ఆర్ధిక సంస్కరణలను అమలు చేయడం వెనక ఉన్న ప్రధాన లక్ష్యాలు ఏవి ?
ఎ) ఎగుమతుల వృద్ధి
బి) ప్రైవేటీకరణ వృద్ధి
సి) ఆదాయ వృద్ధి
డి) ధరల అస్థిరత్వం
1) A,B,D       2) A,B,C
3) B,C,D       4) B,D

7) ఆర్థిక వృద్ధిని నిర్ణయించే అంశం ఏది ?
ఎ) నవకల్పనలు
బి) సాంకేతికత
సి) పరిశోధనలు
డి) పైవన్నీ

8) దేశంలో ఆర్థిక సంస్కరణలను ఏ ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టారు ?
ఎ) 5వ ప్రణాళిక
బి) 7వ ప్రణాళిక
సి) 8వ ప్రణాళిక
డి) 6వ ప్రణాళిక

9) మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యం కలిగి ఉండేది ?
ఎ) ప్రభుత్వ రంగం
బి) ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు
సి) ప్రైవేటు రంగాం
డి) ఏదీ కాదు

10) ఆర్థిక వ్యవస్థలో భిన్న రంగాల్లో ఉత్పత్తిలో వచ్చిన పెరుగుదలను తెలిపేది ఏది ?
ఎ) సమైక్యాభివృద్ధి
బి) ఆర్థిక వృద్ధి
సి) ఆర్థికాభివృద్ధి
డి) సుస్థిర వృద్ధి

11) భారత ఆర్ధిక వ్యవస్థ అంటే ఏమిటి ?
ఎ) సామ్యవాద ఆర్ధిక వ్యవస్థ
బి) పశ్చిమ ఆర్ధిక వ్యవస్థ
సి) పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థ
డి) మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ

12) ఆర్ధిక వ్యవస్థలో చలన ప్రక్రియ విశ్లేషణకు ఏ ఉత్పత్తి కారకాలు ముఖ్యమైనవి ?
ఎ) అభౌతిక ఉత్పత్తి కారకాలు
బి) భౌతిక ఉత్పత్తి కారకాలు
సి) పై రెండు
డి) ఏవీ కాదు

13) నియంత్రిత ఆర్థిక వ్యవస్ధకు స్వేచ్ఛాపూరిత వాతావరణం కల్పించడాన్ని ఏ రకంగా పరిగణిస్తారు ?
ఎ) ప్రపంచీకరణ
బి) ఉదారీకరణ
సి) సరళీకరణ
డి) ప్రైవేటీకరణ

14) భారతదేశంలో పరిశ్రమల అభివృద్ధి క్రమబద్ధ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ?
ఎ) 1950
బి) 1951
సి) 1956
డి) 1948

15) ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు వ్యవసాయ రంగం కంటే ఇతర రంగాలపై ఎక్కువగా ఆధారపడటం వల్ల ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి సంబంధించిన ఏ అంశం క్షీణిస్తుంది ?
ఎ) రాబడి విలువ
బి) ఉత్పత్తుల విలువ
సి) వాటా శాతం
డి) వాటా వ్యమం

16) ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే ఆర్థిక అంశాలు ఏవి ?
ఎ) అంతర్జాతీయ వ్యాపారం
బి) మూలధన కల్పన
సి) సామాజిక వ్యవస్ధ
డి) ఏదీ కాదు
1) A,B   2) B,C   3)A,C   4) ఏదీ కాదు

17) 2015-16 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన వృద్ధిరేటు ఎంత ?
ఎ) 8.7%
బి) 5.7%
సి) 6.7%
డి) 7.6%

18) దేశంలో ఆర్ధిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమై, ఎప్పుడు ముగుస్తుంది ?
ఎ) మార్చి 31, ఏప్రిల్ 1
బి) ఏప్రిల్ 1, మార్చి 31
సి) మార్చి 28, ఏప్రిల్ 31
డి) ఏప్రిల్ 1, మార్చి 28

19) అంతర్జాతీయ వ్యాపారానికి పరపతిని సమకూర్చే ఎగుమతి, దిగుమతి బిల్లు అని దేన్ని అంటారు ?
ఎ) వ్యాపార బిల్లు
బి) స్వదేశీ బిల్లు
సి) విదేశీ బిల్లు
డి) ఏదీ కాదు

20) దేశంలో ధీర్ఘకాలిక మూలధనం అందించే వ్యవస్ధ ఏది ?
ఎ) మూలధన మార్కెట్
బి) ఎస్ బీఐ
సి) ద్రవ్య మార్కెట్
డి) ఆర్ బీఐ

21) 12వ ప్రణాళిక ప్రధాన లక్ష్యం ఏమిటి ?
ఎ) వేగవంతమైన, సుస్ధిర మానవాభివృద్ధి
బి) సుస్ధిర, వేగవంతమైన సమ్మిళిత వృద్ధి
సి) సుస్ధిర వ్యవసాయ వృద్ధి
డి) వేగవంతమైన ఆర్ధిక వృద్ధి

22) ఆర్ధికాభివృద్ధికి సంబంధించి అత్యంత ముఖ్యమైన అంశం ఏది ?
ఎ) స్టాక్ మార్కెట్
బి) విదేశీ సహాయం
సి) మార్కెట్ డిమాండ్
డి) పొదుపు

23) భారత జాతీయ ఆదాయాన్ని లెక్కించేది ఎవరు ?
ఎ) ఆర్ధిక శాఖ
బి) కేంద్ర గణాంక సంస్థ
సి) ప్రణాళిక సంఘం
డి) ఇవేవి కావు

24) స్థిర మూలధన వినియోగాన్ని ఏమంటారు ?
ఎ) మూలధన వినియోగం
బి) ఉత్పత్తి
సి) తరుగుదల
డి) పైవేవి కావు

25) 2016-17లో భారత్ ఆర్ధిక వృద్ధి రేటును ఆర్ బీఐ ఎంతగా అంచనా వేసింది ?
ఎ) 7.9 శాతం
బి) 7.6 శాతం
సి) 7.3 శాతం
డి) 7.2 శాతం