DPT 28-మౌర్యులు(top25)

1) మౌర్య పాలనలో అధ్యక్షులు లేని ఏకైక శాఖ ఏది ?
ఎ) రెవెన్యూ
బి) మత్స్యశాఖ
సి)  పై రెండూ
డి) ఏవీ కాదు

2) పురాణాల ప్రకారం మౌర్యులు ఏ వంశానికి చెందినవారిగా చెప్పవచ్చు ?
ఎ) క్షత్రియ
బి) అజ్విక మతం
సి) దీపవంశం
డి) శూద్ర

3) చంద్రగుప్తమౌర్యుని తర్వాత రాజు అయింది ఎవరు ?
ఎ) దశరథుడు
బి) అశోకుడు
సి) బిందుసారుడు
డి) చంద్రగుపుడు

4) మౌర్య సామ్రాజ్యమును స్ధాపించినది ఎవరు ?
ఎ) కౌటిల్యుడు
బి) చంద్రగుప్త మౌర్యుడు
సి) మొగస్తనీస్
డి) రుద్రదామనుడు

5) మౌర్య చక్రవర్తకి అత్యంత సన్నిహితంగా ఉండేది ఎవరు ?
ఎ) అమాత్యులు
బి) మంత్రి
సి) మంత్రి పరిషత్
డి) ఎవరూ కాదు

6) మౌర్యుల కాలంలో మార్కెట్లను పర్యవేక్షించే అధికారి ఎవరు ?
ఎ) పోతవధ్యక్ష
బి) సీతలాధ్యక్ష
సి) సంస్థాధ్యక్ష
డి) ఆకారధ్యక్ష

7) మౌర్యులకు పూర్వమే కళింగను జయించినవారు ఎవరు ?
ఎ) పాండ్యులు
బి) నందులు
సి) చోళులు
డి) కరికాల చోళులు

8) చంద్రగుప్తమౌర్యుని తర్వాత రాజు అయింది ఎవరు ?
ఎ) రాదాగుప్తుడు
బి) మొగస్తనీస్
సి) దశరథుడు
డి) పుష్యగుప్త

9) మౌర్యుల కాలంనాటి ప్రసిద్ధి విద్యకేంద్రం ఏది ?
ఎ) తక్షశిల
బి) వల్లభి
సి) గయ
డి) నలంద

10) మౌర్యుల సైన్యంలో భాగం కానిది ఏది ?
ఎ) గజదళం
బి) సైనికులు
సి) ఫిరంగిదళం
డి) అశ్వికులు

11) మౌర్యుల ప్రస్తావన లేని గ్రంథం ఏది ?
ఎ) రాజతరంగిణి
బి) రఘువంశం
సి) ముద్రారాక్షసం
డి) కథాసరిత్సాగరం

12) మౌర్యుల చరిత్రకు సంబంధించిన తక్కువ ప్రాధాన్యం ఉన్న ఆధారాలు ఏవి ?
ఎ) వాజ్ఞ్మయ ఆధారాలు
బి) విదేశీ రచనలు
సి) శిలాశాసనాలు
డి) నాణేలు

13) మౌర్యుల పాలనలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎక్కువమంది అధికారులు ఏ బాధ్యతలు నిర్వహించేవారు ?
ఎ) రెవెన్యూ పాలన
బి) ప్రజాపనులు
సి) సాంఘిక సంక్షేమం
డి) న్యాయపాలన

14) మౌర్యుల తర్వాత క్రీ.శ. 409 నాటికి ఉత్తర పథాన్నంతటినీ ఐక్క సామ్రాజ్యంగా ఏర్పరచిన రాజవంశం ఏది ?
ఎ) గ్రీకులు
బి) పర్షియన్లు
సి) గుప్తులు
డి) చోళులు

15) మౌర్యుల కాలంలో సీతాధ్యక్షుడు దేన్ని పర్యవేక్షించేవాడు ?
ఎ) ఓడరేవులు
బి) వ్యవసాయం
సి) తూనికలు, కొలతలు
డి) బంగారం

16) మౌర్య సామ్రాజ్యాన్ని తిరిగి ఏకం చేసి పాలించింది ఎవరు ?
ఎ) జలౌకుడు
బి) బృహద్రథుడు
సి) దశరథుడు
డి) సంప్రాతి

17) మౌర్యుల కాలంనాటి వెండి నాణేల మీద కనిపించే చిహ్నాలు ఏవి ?
ఎ) పులి, నెమలి, కొండ
బి) నెమలి, కొండ, నెలవంక
సి) సింహం. కొండ, నెలవంక
డి) స్ధూపం, సింహం, నెమలి

18) మౌర్యుల రాజధాని ఏది ?
ఎ) పాటలీపుత్రం
బి) సారనాథ్
సి) గాంధార
డి) అపరాంతక

19) మౌర్యులలో చివరి పాలకుడు ఎవరు ?
ఎ) చంద్రగుప్తుడు
బి) దశరథుడు
సి) బృహద్రదుడు
డి) అశోకుడు

20) అశోకుడు మౌర్య సింహసనం అధిషించుటలో అతనికి సహాయపడింది ఎవరు ?
ఎ) పుష్యగుప్త
బి) రాదాగుప్తుడు
సి) చంద్రగుప్త
డి) దశరథుడు

21) మౌర్యుల కాలంలోని కళింగ ప్రావిన్సు రాజధాని ఏది ?
ఎ) ఉజ్జయిని
బి) సువర్ణగిరి
సి) తక్షశిల
డి) తొసాలి/ధౌలి

22) మౌర్యుల కాలంలో సివిల్ కోర్టులను ఏమని పిలిచేవారు ?
ఎ) భాగ
బి) మహామతృ
సి) ధర్మస్థేయ
డి) కంటక శోధన

23) చంద్రగుప్త మౌర్యుని కాలంలో మహిళా అంగరక్షకులు ఉండేవారని పేర్కోన్నది ఎవరు ?
ఎ) మెగస్తనీస్
బి) అశోకుడు
సి) చాణుక్యుడు
డి) అలెగ్జాండర్

24) మౌర్య చంద్రగుప్తుడు ఆక్రమించని ప్రాంతం ఏది ?
ఎ) మహారాష్ట్ర
బి) ఆంధ్ర
సి) కర్ణాటక
డి) కళింగ

25) అశోకుడు చక్రవర్తి కాకముందు ఏ ప్రాంతానికి వైస్రాయిగా వ్యవహరించాడు ?
ఎ) బెంగాల్
బి) ఉజ్జయిని
సి) సువర్ణగిరి
డి) గుజరాత్

 

జవాబులు మరో గంటలో...