DPT-26-జనరల్ సైన్స్-ధ్వని

1) ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏది ?
ఎ) న్యూటన్
బి) డెసిబెల్
సి) హెర్జ్
డి) లూమెన్

2) మునిగిపోయిన వస్తువులను కనుగొనడానికి తోడ్పడే పరికరం ఏది ?
ఎ) కాలిడోస్కోప్
బి) పెరిస్కోప్
సి) రాడార్
డి) సోనార్

3) ధ్వని వేగం దేనిలో ఎక్కువగా ఉంటుంది ?
ఎ) ఆల్కహాల్
బి) శూన్యం
సి) గాలి
డి) ఇనుము

4) ధ్వని బహుళపరావర్తనం అనూ ధర్మం ఆధారంగా పనిచేసే పరికరం ఏది ?
ఎ) రాడార్
బి) స్టెతస్కోప్
సి) ECG
డి) ఆల్ట్రాసోనోగ్రఫీ

5) రేడియో వాల్యూమ్ పెంచితే వెలువడే ధ్వని తరంగానికి చెందిన ఏ ధర్మం మారుతుంది ?
ఎ) వేగం
బి) పౌనపున్యం
సి) కంపన పరిమితి
డి) తరంగదైర్ఘ్యం

6) ప్రతిధ్వనులు ఏర్పడడానికి కారణం ఏమిటి ?
ఎ) పరావర్తనం
బి) గ్రహణం
సి) ధృవణం
డి) వివర్తనం

7) యాంత్రిక తరంగాలు ప్రసరింపచేసే యానకాలు కలిగి ఉండేవి ?
ఎ) స్థితిస్థాపకత
బి) జడత్వం
సి) జడత్వ భ్రామకం
డి) స్థితిస్థాపకత మరియు జడత్వం

8) సోనార్ లలో అతిధ్వనులను ఉపయోగించడానికి కారణమేమిటి ?
ఎ) తీవ్రత ఎక్కువ
బి) తరంగ దైర్ఘ్యం తక్కువ
సి) పౌనపున్యం తక్కువ
డి) తరంగ దైర్ఘ్యం ఎక్కువ

9) యానకంలో ధ్వని ప్రయాణిస్తుందని ఎప్పుడు అంటారు ?
ఎ) అలజడి ప్రయాణిస్తున్నప్పుడు
బి) ధ్వని జనకం ప్రయాణిస్తున్నప్పుడు
సి) యానకం ప్రయాణిస్తున్నప్పుడు
డి) యానకంలోని కణాలు ప్రయాణిస్తున్నప్పుడు

10) గాలిసాంద్రత తగ్గితే దానిలో ధ్వనివేగం ?
ఎ) తగ్గును
బి) ఏ మార్పు ఉండదు
సి) పెరుగును
డి) పైవేవి కావు

11) రెండు ధ్వనులను స్పష్టంగా వినాలంటే వాటి మధ్య ఉండాల్సిన కనీస కాల వ్యవధి ఎంత ?
ఎ) 1 సెకను
బి) 0.1 సెకను
సి) 10 సెకన్లు
డి) 2 సెకన్లు

12) పౌనఃపున్యానికి ప్రమాణమేది ?
ఎ) సెకన్ కంపనాలు
బి) మైక్రోమీటర్లు
సి) ఆంగ్ స్ట్రాంగ్ యూనిట్లు
డి) హెర్జ్

13) మానవుడు ఒక సెకను కాలంలో వినగలిగే గరిష్ట ధ్వనుల సంఖ్య ఎంత ?
ఎ) 100
బి) 25
సి) 10
డి) 15

14) ధ్వనిని స్పష్టంగా వినాలంటే పరావర్తన తలం నుండి పరిశీలకుని మధ్య ఉండవలసిన కనీసదూరం ఎంత ?
ఎ) 18 మీ
బి) 17 మీ
సి) 19 మీ
డి) 16 మీ

15) ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏది ?
ఎ) డెసిబుల్
బి) పాస్కల్
సి) క్యాండెల్లా
డి) హెర్జ్

16) ధ్వని స్థాయిత్వం దేనిపై ఆధారపడుతుంది ?
ఎ) కంపన పరిమితి
బి) తరంగదైర్ఘ్యము
సి) ధ్వనిపౌనఃపున్యం
డి) పైవన్నీయు

17) ధ్వనిని రికార్డు చేయడాన్ని ఏమంటారు ?
ఎ) రేడియోగ్రఫీ
బి) ఆడియోగ్రఫీ
సి) ఫోటోగ్రఫీ
డి) వీడియోగ్రఫీ

18) చిన్న పిల్లలు మరియు స్త్రీల కంఠస్వరం కీచుగా ఉండటానికి కారణం ?
ఎ) తీవ్రత ఎక్కువగా ఉండడం
బి) పౌనఃపున్యం శూన్యం
సి) పౌనఃపున్యం తక్కువగా ఉండడం
డి) పౌనఃపున్యం ఎక్కువగా ఉండడం

19) భవన ధ్వని శాస్త్రానికి పునాది వేసిన శాస్త్రవేత్త ఎవరు ?
ఎ) న్యూమాన్
బి) కార్క్ మాక్స్ వెల్
సి) డబ్ల్యూ.సి.సబైన్
డి) యుకవా

20) లోహ పలకల్లో ఉన్న పగుళ్ళను గుర్తంచడానికి ఉపయోగించే తరంగాలు ?
ఎ) కాంతి కిరణాలు
బి) అతిధ్వనులు
సి) సాధారణ ధ్వని తరంగాలు
డి) పరశ్రవ్యాలు

21) ధ్వని తరంగాలు దేనిలో ప్రయాణించలేవు ?
ఎ) శూన్యంలో
బి) ఘనపదార్థంలో
సి) నీటిలో
డి) నూనెలో

22) ధ్వని బంధక గదుల నిర్మాణంలో ఉపయోగించే పదార్థం ఏది ?
ఎ) రబ్బర్
బి) థర్మోకోల్
సి) స్వచ్చమైన ప్లాస్టిక్
డి) పైవన్నీ

23) కంపించే తీగల ప్రవర్తనను అధ్యయనం చేసే పరికరం ఏది ?
ఎ) హైగ్రోమీటర్
బి) టాక్ మీటర్
సి) సోనోమీటర్
డి) పాథోమీటర్

24) ధ్వని, కాంతి ప్రదర్శించే ధర్మాలు ఏవి ?
ఎ) వ్యతికరణం, వివర్తనం, ధృవణం
బి) వివర్తనం, వక్రీభవనం, పరావర్తనం
సి) వ్యతికరణం, పరావర్తనం, ధృవణం
డి) వక్రీభవనం, వివర్తనం, ధృవణం

25) ధ్వని వేగం వేటిలో అధికం ?
ఎ) అధిక ఉష్ణోగ్రత గల వాయువులు
బి) శూన్యం
సి) అల్ప ఉష్ణోగ్రత గల వాయువులు
డి) నీరు

 

NOTE: జవాబులు 5:30 pm