DPT-18 – జనరల్ సైన్స్ – ధ్వని

1) ధ్వని తరంగం దేనిని కలిగి ఉంటుంది ?
ఎ) ద్రోణులకు మాత్రమే
బి) శూన్యాన్ని
సి) శృంగాలకు మాత్రమే
డి) శృంగాలు, ద్రోణులు

2) రాడార్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది ?
ఎ) వివర్తనం
బి) పరావర్తనం
సి) వక్రీభవనం
డి) సంపూర్ణాంతర వర్తనం

3) ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఏది ?
ఎ) మైక్రోఫోన్
బి) ఆంప్లిఫయర్
సి) లౌడ్ స్పీకర్
డి) ఇవేవి కావు

4) శబ్ద తీవ్రతకు ప్రమాణాలు ఏవి ?
ఎ) మీటర్లు
బి) సెకన్స్
సి) డెసిబెల్స్
డి) హెర్ట్ జ్ లు

5) ధ్వని దేనిలో వేగంగా ప్రయాణిస్తుంది ?
ఎ) నీరు
బి) ఉక్కు
సి) గాలి
డి) శూన్యం

6) స్టెతస్కోపు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది ?
ఎ) ధ్వని రుజుప్రసారం
బి) సోనిక్ బూమ్
సి) గొట్టంలో ధ్వని వంగి ప్రయాణించడం
డి) ధ్వని బహుళ పరావర్తనాలు

7) బెల్ దేనికి ప్రమాణం ?
ఎ) ధ్వని పౌనఃపున్యం
బి) ధ్వని వేగం
సి) ధ్వని తీవ్రత
డి) ఏదీ కాదు

8) ధ్వని వల్ల మెదడు పొందే అనుభూతిని తెలియజేసే ధ్వని లక్షణం ఏది ?
ఎ) పిచ్
బి) తీవ్రత
సి) ధ్వని
డి) నాణ్యత

9) 100 డెసిబుల్స్ తీవ్రతగల ధ్వని ఏది ?
ఎ) సాధారణంగా వినే ధ్వని
బి) వీధిలో ఉండే ధ్వని
సి) యంత్రాల నుంచి వెలువడే ధ్వని
డి) సాధారణంగా సంభాషించే ధ్వని

10) మానవుని చెవి భరించగల అత్యధిక ధ్వని తీవ్రత ఎంత ?
ఎ) 85 డెసిబెల్
బి) 120 డెసిబెల్
సి) 65 డెసిబెల్
డి) 100 డెసిబెల్

11) ధ్వని తరంగాలు దేనిలో ప్రయాణించలేవు ?
ఎ) శూన్యం
బి) భాష్పం
సి) నీరు
డి) ఇనుము

12) హెర్ట్ జ్ అంటే ఏమిటి ?
ఎ) నిమిషానికి ఉత్పత్తి అయ్యే తరంగాల సంఖ్య
బి) మిల్లీ సెకనుకు ఉత్పత్తి అయ్యే తరంగాల సంఖ్య
సి) సెకనుకు ఉత్పత్తి అయ్యే తరంగాల సంఖ్య
డి) గంటకు ఉత్పత్తి అయ్యే తరంగాల సంఖ్య

13) శత్రు విమానాలను కనుగొనడానికి రాడార్ ఏ తరంగాలను ఉపయోగిస్తుంది ?
ఎ) ధ్వని తరంగాలు
బి) రేడియో తరంగాలు
సి) అతినీలలోహిత తరంగాలు
డి) విద్యుత్ తరంగాలు

14) అతి ధ్వనులను వినగలిగే జీవి ఏది ?
ఎ) గబ్బిలం
బి) కుక్క
సి) డాల్ఫిన్
డి) పైవన్నీ

15) ఏ ధ్వని ధర్మం వల్ల ప్రతిధ్వని వినిపిస్తుంది ?
ఎ) వక్రీభవనం
బి) వివర్తనం
సి) పరావర్తనం
డి) పైవేవి కావు

16) ఏ యానకంలో ధ్వనివేగం అధికంగా ఉంటుంది ?
ఎ) పాదరసం
బి) నీరు
సి) గాలి
డి) ప్లాస్టిక్

17) గాలిలో ధ్వనివేగం దేనిపై ఆధారపడి ఉంటుంది ?
ఎ) ఆర్థ్రత
బి) గాలివేగం
సి) ఉష్ణోగ్రత
డి) వాయుపీడనం

18) గాలిలో తేమశాతం పెరిగితే ధ్వనివేగం ఏమవుతుంది ?
ఎ) మారదు
బి) పెరుగుతుంది
సి) ప్రభావం ఉండదు
డి) తగ్గుతుంది

19) పిల్లనగ్రోవి, విసిల్, రేడియో పనిచేయు ధర్మం ఏది ?
ఎ) ప్రతిధ్వని
బి) సోనార్
సి) డాప్లర్ ప్రభావం
డి) అనునాదం

20) ధ్వనిని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు ?
ఎ) ఎకాస్టిక్స్
బి) సెలినాలొజి
సి) ఫోటోమెట్రి
డి) కెలొరిమెట్రి

21) గాలిలో ధ్వని వేగం సుమారుగా ఎంత ఉంటుంది ?
ఎ)  30.3 మీ/సె
బి) 3000 మీ/సె
సి) 330 మీ/సె
డి) 33 మీ/సె

22) మాక్ నెంబర్ ను ఎక్కడి నుంచి ఉపయోగిస్తారు ?
ఎ) కాంతి
బి) ధ్వని
సి) కాంతి
డి) అయస్కాంతత్వం

23) మన దేశంలో ప్రతిధ్వని వినిపించే స్థలం ఎక్కడ ఉంది ?
ఎ) తమిళనాడు
బి) ఆంధ్రప్రదేశ్
సి) మహారాష్ట్ర
డి) కేరళ

24) కాంతితో పోల్చినపుడు ధ్వని ప్రదర్శించే ధర్మం ఏది ?
ఎ) వక్రీభవనం
బి) ధ్రువణం
సి) వ్యతికరణం
డి) పరావర్తనం

25) ధ్వని తరంగాలను గుర్తించి, కొలవడానికి ఉపయోగపడే సాధనం ఏది ?
ఎ) హైడ్రోఫోన్
బి) హైడ్రోసోనోగ్రాఫ్
సి) హైడ్రోమీటర్
డి) ఫానోమీటర్

NOTE: Answers - 1pm