DPT-17- కేంద్ర ప్రభుత్వ విధానాలు, పథకాలు-25QNS

1) పంచాయతీ రాజ్ వ్యవస్థను పటిష్టం చేయడం, గ్రామీణాభివృద్ధి, రైతుల ప్రగతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నాడు కేంద్రం ప్రారంభించిన ప్రచారోద్యమం ఏది ?
ఎ) గ్రామ్ ఉదయ్ సే ఉదయ్ అభియాన్
బి) గ్రామ కిసాన్ సభ
సి) అంబేద్కర్ రోజ్ గార్ యోజన
డి) ఏదీ కాదు

2) ముస్లిం మైనార్టీల మహిళలకు సాధికారికతకు ఉద్దేశించిన పథకం ఏది ?
ఎ) నయా మంజిల్
బి) ఉస్తాద్
సి) తేజస్వినీ
డి) నయీ రోషిణీ

3) ఈశాన్య రాష్ట్రాల్లో ఎయిడ్స్ వ్యాప్తిని నిరోధించడానికి 2016 ఫిబ్రవరి 5న ప్రారంభించిన పథకం ఏది ?
ఎ) ప్రాజెక్ట్ ఎయిడ్స్
బి) ప్రాజెక్ట్ సన్ రైజ్
సి) ప్రాజెక్ట్ HIV
డి) ఏదీ కాదు

4) కౌమార బాలికల సంక్షేమం, ఉద్యోగ నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం ప్రారంభించిన పథకం ఏది ?
ఎ) ఏక్ భారత్
బి) సుకన్య పథకం
సి) తేజస్విని
డి) రోషిణి

5) ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం యొక్క థీమ్ ఏంటి ?
ఎ) ఒక దేశం - ఒకే పన్ను
బి) ఒక దేశం - ఒకే రైతు
సి) ఒక దేశం - ఒకే పంట
డి) ఒక దేశం - ఒక పథకం

6) ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ఖరీఫ్ పంటలకు బీమా మొత్తంలో ఎంత శాతం ప్రీమియం వసూలు చేస్తారు ?
ఎ) 1.5శాతం
బి) 2శాతం
సి) 3శాతం
5) 5 శాతం

7) గ్రామాల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచేందుకు 2017-18 బడ్జెట్ లో కేంద్రం ప్రకటించిన పథకం ఏది ?
ఎ) పల్లె ప్రగతి
బి) డిజీగావ్
సి) డిజిటల్ గావ్
డి) స్మార్ట్ గావ్

8) PRAGATI అంటే ఏంటి ?
ఎ) Pro Active Government and Timely Implementation
బి) Pro Active Governor And Timely Implementation
సి) Pro Active Governance And Timely Implementation
డి) Pro Active Guidance and Timely Implementation

9) PRASAD పథకం దేనికి సంబంధించింది ?
ఎ) ఆధ్యాత్మక పర్యటనల కోసం నగరాల అభివృద్ధి
బి) కళలు, సంస్కృతుల ప్రోత్సాహానికి
సి) పర్యాటక స్థలాల అభివృద్ధి
డి) పాఠశాలల్లో వసతుల కోసం

10) ఎలక్ట్రానిక్ రూపంలో పౌరులకు ప్రభుత్వ సేవలను అందించే పథకం ఏది ?
ఎ) స్మార్ట్ గావ్
బి) ఎలక్ట్రానిక్ దర్శన్
సి) మేకిన్ ఇండియా
డి) డిజిటల్ ఇండియా

11) స్వచ్ఛ భారత్ లోగో (గాంధీ అద్దాలు) ను ఎవరు రూపొందించారు ?
ఎ) అనంత్ కృష్ణన్
బి) అనంత్ ఖస్సర్దార్
సి) అనంత్ భాస్కరన్
డి) ఎవరూ కాదు

12) 2020 నాటికల్ల ఏడు వ్యాధులను టీకాలతో నివారించేందుకు ఏ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది ?
ఎ) ప్రసాద్
బి) ప్రగత్
సి) మిషన్ ఇంద్ర ధనుష్
డి) జీవన జ్యోతి

13) మైనార్టీల్లో హస్తకళలపై నైపుణ్యాన్ని గుర్తించి, ప్రోత్సహించాడానికి కేంద్రం ప్రారంభించిన పథకం ఏది ?
ఎ) ఉస్తాద్
బి) నయా మంజల్
సి) నయా తేజస్విని
డి) ఏదీ కాదు

14) యువతలో ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీలు, మహిళల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పథకం ఏది ?
ఎ) స్టాండప్ ఇండియా
బి) స్టార్టప్ ఇండియా
సి) మేకిన్ ఇండియా
డి) దళిత్ ఇండియా

15) 2016 ఏప్రిల్ 5న ఏ ప్రముఖ నేత వర్ధంతి సందర్భంగా స్టాండప్ ఇండియా పథకం ప్రారంభించారు ?
ఎ) బి.ఆర్. అంబేద్కర్
బి) బాబూ జగజ్జీవన్ రామ్
సి) దీన్ దయాళ్ ఉపాధ్యాయ
డి) ఎవరూ కాదు

16) వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి ఈ-ప్లాట్ ఫారమ్ ఏది ?
ఎ) టీ-నామ్
బి) బీ-నామ్
సి) ఎం-నామ్
డి) ఈ-నామ్

17) బీపీఎల్ కింద పేదలకు ఎల్పీజీ కనెక్షన్లు మంజూరు చేసే పథకం ఏది ?
ఎ) ప్రధానమంత్రి ఉజ్వల పథకం
బి) ప్రధానమంత్రి ఎల్పీజీ స్కీమ్
సి) ప్రధానమంత్రి ఉజ్వల క్రాంతి యోజన
డి) ఏదీ కాదు

18) దేశంలో రైల్వే ఓనర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ ప్రారంభించిన పథకం ఏది ?
ఎ) ఉజ్వల భారతం
బి) రైల్వే భారతం
సి) సేతు భారతం
డి) ఏదీ కాదు

19) అంకుర పరిశ్రమల ప్రోత్సాహానికి ఏ పథకం ఉపయోగపడుతుంది ?
ఎ) స్టాండప్ ఇండియా
బి) స్టార్టప్ ఇండియా
సి) మేకిన్ ఇండియా
డి) అంకుర్ ఇండియా

20) ప్రమాద బీమా కోసం ఉద్దేశించి స్కీమ్ ఏది ?
ఎ) సురక్ష బీమా
బి) ఫసల్ బీమా
సి) జీవన జ్యోతి
డి) ప్రసాద్ యోజన

21) శిశు, కిశోర్, తరుణ్ పథకాలు ఎందులో భాగం ?
ఎ) స్టాండప్ ఇండియా
బి) స్టార్టప్ యోజన
సి) అంకుర్ ఇండియా
డి) ముద్ర యోజన

22) ముద్ర యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు ?
ఎ) గుర్ గావ్
బి) దుంకా
సి) చండీగఢ్
డి) రాయ్ పూర్

23) జాతీయ వాటర్ షెడ్ పథకం నీరాంచల్ కు ఎవరు ఆర్థిక సాయం చేస్తున్నారు ?
ఎ) ప్రపంచ బ్యాంకు
బి) ఏడీబీ
సి) ఐఎంఎఫ్
డి) నాబార్డ్

24) ఒకటి నుంచి 12 వ తరగతి వరకూ విద్యార్థుల్లో సైన్స్, మ్యాథ్స్ పై ఆసక్తి పెంచడానికి ఉద్దేశించిన పథకం ఏది ?
ఎ) ప్రవాసీ కౌశల్ యోజన
బి) సించాయి యోజన
సి) రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్
డి) ఏదీ కాదు

25) ప్రజలందరికీ బ్యాంకింగ్ సౌకర్యం కల్పించిడానికి ఉద్దేశించిన పథకం ఏది ?
ఎ) ప్రధాన మంత్రి గరబీ కళ్యాణ్ యోజన
బి) ప్రధానమంత్రి జన్ ధన్ యోజన
సి) ఏక్ భారత్ -శ్రేష్ట్ భారత్
డి) మిషన్ ఎంపవర్ మెంట్

 

జవాబులు .... 4 గంటలకు...

Friends, 
ఇంకా FACE BOOK ను ఫాలో అవని వారు telanganaexams కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి. telanganaexams పేజీ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ ను accept చేయండి. దీంతో వెబ్ సైట్ అప్ డేట్ సమాచారం నేరుగా మీకు చేరుతుంది. 

ఇప్పటికే చాలామందికి  telanganaexams  page నుంచి ఇన్విటేషన్ వచ్చింది.  లైక్ చేయగలరు.