DPT- 12 ( SATAVAHANULU)

1) ఆంధ్రులకు 30 ప్రధాన పట్టణాలు నగరాలు ఉన్నాయని చెప్పిందెవరు?
ఎ) మెగస్తనీసు
బి) సూక్తాంకర్
సి) విన్సెంట్ స్మిత్
డి) పాహియాన్
2) మౌర్యులకు సామంతుడు ఎవరు?
ఎ) గౌతమీ పుత్ర శాతకర్ణి
బి) మొదటి శాతకర్ణి
సి) రెండో శాతకర్ణి
డి) సిముఖుడు
3) శాతవాహనుల తొలి రాజధాని ఏది?
ఎ) అమరావతి
బి) ఘంటశాల
సి) బోధన్
సి) కోటిలింగాల
4) శాతవాహనులకు ఏ సామ్రాజ్యంతో వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి?
ఎ) గ్రీకు రాజ్యం
బి) రోమన్ సామ్రాజ్యం
సి) చైనీయులతో
డి) ఎవరూ కాదు
5) శాతవాహనుల చరిత్రకు ఆధారమైన గ్రంథాలు ఏంటి?
1) మత్స్యపురాణం
2)వాయుపురాణం
3) మార్కండేయ పురణం
4) గరుణ పురాణం
ఎ) 1,2 బి) 2,3 సి) 4 డి) 1,4
6) హాలుడు రచనలు ఏంటి?
ఎ) గార్గి సంహిత
బి) కవి వత్సల
సి) వజ్జలగ్గ
డి) గాధా సప్తశతి
7) తొలిసారిగా శాసనాలు ముద్రించినది ఎవరు?
ఎ) కృష్ణుడు
బి) సిముఖుడు
సి) గౌతమీ పుత్ర శాతకర్ణి
డి) గౌతమీ బాలాశ్రీ
8) గౌతమీ పుత్రశాతకర్ణి కంటే ముందు ఎవరు పరిపాలించారు?
ఎ) బింబిసారుడు
బి) హాలుడు
సి) మొదటి శాతకర్ణి
డి) ఎవరూ కాదు
9) శాతవాహన రాజుల్లో 23వ రాజు ఎవరు?
ఎ) మొదటి శాతకర్ణి
బి) రెండో శాతకర్ణి
సి) గౌతమీపుత్రశాతకర్ణి
డి) యజ్ఞశ్రీ శాతకర్ణి
10) శాతవాహన రాజుల్లో చివరివాడెవరు ?
ఎ) యజ్ఞశ్రీ శాతకర్ణి
బి) శ్రీశాంతమూలుడు
సి) మొదటి కృష్ణుడు
డి) శ్రీముఖ శాతకర్ణి
11) యజ్ఞశ్రీ శాతకర్ణి ఎవరిని ఆదరించాడు ?
ఎ) కంద కుందాచార్యుడు
బి) పారమిత
సి) జయ వల్లభుడు
డి) ఆచార్య నాగార్జునుడు
12) ఆచార్య నాగార్జునుడు ఏ మతాన్ని ప్రచారం చేశాడు?
ఎ) మహాయాన బౌద్ద మతం
బి) హీనాయానం
సి) వైదిక మతం
డి) జైన మతం
13) రాజులు బిరుదులు ధరించే అలవాటు ఎవరి కాలంలో ప్రారంభం అయింది ?
ఎ) విష్ణుకుండినులు
బి) శాతవాహనులు
సి) ఇక్ష్వాకులు
డి) కాకతీయులు
14) గ్రామాధికారులను ఏమని పిలిచేవారు?
ఎ) కారుకరి
బి) పటేలు
సి) గ్రామణి
డి) గుల్మిక
15) శాతవాహనుల కాలంలో ఎక్కువగా ఉపయోగించిన నాణెం ఏంటి?
ఎ) టంకాలు
బి) సువర్ణం
సి) బంగారం
డి) కార్షపణ