Sunday, January 20

తెలంగాణ కోపరేటివ్ బ్యాంకుల్లో 439 పోస్టులు

తెలంగాణలోని జిల్లా కోపరేటివ్ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 439 పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ కోపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో రెండు రకాల కేటగిరీల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని IBPS ద్వారా రిక్రూట్ చేస్తారు.

పోస్టుల వివరాలు:

స్టాఫ్ అసిస్టెంట్స్ (SA) : 289

అసిస్టెంట్ మేనేజర్ (AM): 150

జిల్లాల వారిగా పోస్టులు ఖాళీలు ఇలా ఉన్నాయి

1) ఆదిలాబాద్ : SA-41, AM - 20

2) హైదరాబాద్ : SA-56, AM-32

3) కరీంనగర్ : SA-76, AM-27

4) మెదక్ : SA-24, AM-25

6) నల్గొండ : SA-34, AM-16

7) నిజామాబాద్: SA-58, AM- 14

8) వరంగల్ : SA: nil , AM - 16

అప్లికేషన్లు ఆన్ లైన్ లో సమర్పణ: డిసెంబర్ 19 నుంచి జవనరి 1 2019 వరకూ

ఫీజులు చెల్లించడానికి : డిసెంబర్ 19 నుంచి జనవరి 1 వరకూ

రాత పరీక్ష: 16 మరియు 17 ఫిబ్రవరి 2019 నాడు జరిగే అవకాశం

విద్యార్హతలు, రిజర్వేషన్లు, ఎగ్జామ్ ప్యాటర్న్ తదితర వివరాలకు సంబంధింత జిల్లాలకు చెందిన వెబ్ సైట్ లో చూడగలరు.

ప్రకటన