మా డే వైజ్ ప్లాన్ ఎలా ఉంటుంది ? మొదటి రోజు పాఠాలు ఉచితంగా ఇచ్చాం.

ఈనెల 29 నుంచి డే వైజ్ ప్లాన్ తో టెస్టులు మొదలవుతున్నాయి కదా. అయితే అందుకు సంబంధించి 3 రోజుల మోడల్స్ అందరికీ ఉచితంగా అందిస్తానని చెప్పాను. అందులో భాగంగా ఇవాళ మొదటి రోజు (అంటే ఈనెల 29న పోస్ట్ చేయబోయే) ప్లాన్ ను ఇచ్చాను. ఇందులో మాక్ టెస్టులు వీడియోలు, ప్రిపరేషన్ కు కావాల్సిన ఇమేజెస్, pdf లు ఉన్నాయి. మీరు ఈ మోడల్ ను చూడగలరు. ఉచితంగా ప్రాక్టీస్ చేసుకోగలరు. మీకు నచ్చితే వెంటనే మీకు ఇష్టమైన కోర్సులు జాయిన్ అవ్వగలరు. ఇవాళ గ్రూప్ 3 & 4 మరియు తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు ఇచ్చాం. మీరు కొత్త కోర్సుల్లోకి వెళితే కనిపిస్తాయి. పాత వారికి కూడా పోస్ట్ చేశాం. చూడగలరు.
మీరు ఈ కింది లింక్ ద్వారా Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకొని... అందులో store కి వెళితే new course లు కనిపిస్తాయి... అందులో Day wise plan అనే దాంటో ఉచితంగా టెస్టులు ఉంటాయి... ఇమేజెస్, వీడియోలు కూడా పోస్ట్ చేశాం.
Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp
గుడ్ న్యూస్ ! - ఈ యాప్ లో ఎగ్జామ్స్ రాసేవాారు... మొబైల్ లోనే కాదు PC/LAPTOP లో కూడా రాసుకోవచ్చు... అందుకోసం https://web.classplusapp.com/newApp/loginద్వారా లాగిన్ అవ్వండి. ఇందులో PDF లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోలు కూడా చూడొచ్చు
కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకునేవారు నేరుగా ఈ లింక్స్ క్లిక్ చేసి... మీ ఫీజులను చెల్లించవచ్చు.
తెలంగాణ పోలీస్ PC/SI ఉద్యోగాల 3 నెలల కోర్సు లింక్
TSPSC Group.3 & 4 ఉద్యోగాల 3 నెలల కోర్సు లింక్:
TSPSC GROUP.2 నాలుగు పేపర్ల EXCLUSIVE కోర్సు లింక్