DAY -4 (SPOKEN ENGLISH )
ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నామో ఒకసారి చూద్దాం.
కూడదు :-
చేయకూడదు, రాకూడదు, తినకూడదు, మాట్లాడకూడదు, లేవకూడదు, వినకూడదు, అరవకూడదు, ఏడవకూడదు, రాయకూడదు, తీయకూడదు, మొదలగు పదాలతో పూర్తయ్యే “Sentence” లకు "Should not” ను మాత్రమే వాడి Sentences ను ప్రారంభించాలి.
లి
రావాలి, పోవాలి, తినాలి, చేయాలి, మాట్లాడాలి, లేవాలి, వినాలి, అరవాలి, ఏడవాలి, రాయాలి, తీయాలి, మొదలగు పదాలతో పూర్తయ్యే "Sentence” లకు "Have to" ను మాత్రమే వాడి Sentence ను ప్రారంభించాలి.
COMBINATIONS
1. మీరు కాగితాలను ఇక్కడ పారేయకూడదు. కేవలం dustbin లోనే పారేయాలి. కాని మీరు అన్ని చోట్లపారేస్తున్నారు.
Should not + Have to + I (2
2. మనం దేవుణ్ణి నమ్మాలి. Neglect చేయకూడదు. కాని మీరు మాత్రం దేవుణ్ణి నమ్మటం లేదు.
Have to + Should not + I (2)
3. మనం అందరినీ నమ్మకూడదు. అందరినీ అర్థం చేసుకోవాలి. ఆ తరువాతే నమ్మాలి. కానీ మీరు ఇంతకుముందే అతనితో మాట్లాడారు. మనీ ఇచ్చారు.
Should not + Have to + I (3)
4. పిల్లలు ఎక్కువసేపు TV చూడకూడదు. Studies మీద Concentrate చేయాలి. కానీ ప్రస్తుతం పిల్లలుఅనవసరంగా TV చూస్తూ వారి time ని waste చేసుకుంటూ ఉన్నారు.
Should not + Have to + I (2)
5. నేను నీకు ఇంతకుముందే చెప్పాను. నువ్వు రోడు మీద ఆడకూడదు. కాని నువ్వు రోడు మీద ఆడుతూనే ఉన్నావు.
I(3) + Should not + I(4)
6. నేను నీకోసం రెండు రోజుల నుండి ఎదురుచూస్తూనే ఉన్నాను. కానీ నువ్వు నాకు సమాధానం చెప్పటం లేదు. ఆవిధంగా నువ్వు నన్ను neglect చేయకూడదు.
I(4) + I(2) + Should not
7. నువ్వు Ravi ని ఆ విధంగా Punish చేయకూడదు. Ravi ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు.
Should not + I (2)
8. Workers దాదాపుగా నెల రోజుల నుండి strike చేస్తూనే ఉన్నారు. కానీ Management వారిని పట్టించుకోవటం లేదు. Management ఆ విధంగా neglect చేయకూడదు. సమస్యను solve చేయడానికి try చేయాలి.
I(4) + I(2) + Should not + Have to
9. మీరు రోజు Homework చేయాలి. Neglect చేయకూడదు. ఒక రోజు Homework complete అయిన తరువాత మాత్రమే మరుసటి రోజు Homework ని చేయాలి.
Have to + Should not + Have to
10. Chiranjeevi 150 movie లో act చేయాలి. తను Politics లో Continue కాకూడదు.
Has to + Should not
ఇప్పుడు మనం Simple present tense గురించి వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా మనం రోజూ చేసే పనులను ఈ tense లో చెపుతాము. I (1) Simple present tense లో ‘V1’ ని మాత్రమే ఉపయోగిస్తాము. ఉదాహరణకు రోజూ మనం ఏం చేస్తామో చూద్దాం.
1) నేను రోజు ఉదయం 5.00 గంటలకు లేస్తాను.
I wake up daily at 5.00 a.m.
2. నేను30 కి office కి వెళతాను
I go to office at 9.30
3. తిరిగి 5.30 కి Office నుండి ఇంటికి వస్తాను.
Again I come to home from office at 5.30. p.m.
4. కొద్దిసేపు TV చూస్తాను.
I watch T.V. for some time.
5. 9 p.m. S dinner చేస్తాను
I do/complete/eat/dinner at 9.00 p.m.
6) 10 p.m. కల్లా నిద్రపోతాను.
I sleep by 10 p.m.
పై విధంగా మీరు తెలుగులో 6 Sentences చెప్పినట్లయితే ఇంగ్లీష్ లో కూడా 6 Sentences వస్తాయి. అంతకంటే ఎక్కువ Sentences ఇంగ్లీష్ లో వచ్చే అవకాశం లేదు. అంటే తెలుగులో ఎన్ని Sentences లేదా ఆలోచనలు వస్తాయో అన్ని మాత్రమే ఇంగ్లీష్ లో మనం చెప్పగలం.
ఉదాహరణకు: తెలుగులో 10 Sentences మన మనసులోకి వస్తే ఇంగ్లీష్ లో కూడా 10 Sentences చెప్పగలుగు తాము. ఒకవేళ తెలుగులో 100 Sentences వచ్చినట్లయితే ఇంగ్లీష్‌లో కూడా 100 Sentences రాయటానికి లేదా మాట్లాడటానికి అవకాశం ఉంది. ఇప్పుడు కూడా మనం 101 English Sentences మాట్లాడలేము, రాయలేము, కారణం తెలుగులో మనకు ఆలోచన కానీ, భావం కానీ, Sentences కానీ లేకపోవటమే తప్ప ఇంగ్లీష్ రాకకాదు.
అనుమానం ఉంటే ఒకసారి పరిశీలిద్దాం. రోజూ నేను ఏం చేస్తానంటే
1) ఉదయం 5.00 కి లేస్తాను.
V 1 V2 V3
Wake up Woke up Woken up
(మనం ముందుగా చెప్పుకున్నట్టు తెలుగు Sentences లో భావం ఎప్పుడూ కూడా చివరలో ఉంటుంది. కాబట్టి సాధారణంగా తెలుగు Sentence చివరని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.)
V1 | V2 | V3 | ||
2 | నేను ముందుగా కళ్ళు తెరుస్తాను | Open | Opened | Opened |
3 | ఆ తరువాత దేవుడి photo చూస్తాను | See | Saw | Seen |
4 | మంచం దిగుతాను. | get down | get down | get down |
5 | Bathroomకి వెళతాను | Go | Went | gone |
6 | Brush తీసుకుంటాను. | Take | Took | taken |
7 | Cap open చేసి paste brush మీద వేసుకుంటాను. | Open | Opened | opened |
8 | Brush చేసుకుంటాను. | brush | Brushed | brushed |
9 | మా మదర్ నాకు Tea ఇస్తుంది. | Give | gave | Given |
10 | నేను Tea తాగుతాను. Paper చదువుతాను. | Drink
Read |
Drank
Read |
Drank
read |
11 | కొద్దిసేపటి తర్వాత fresh అవుతాను. | Fresh | Freshed | freshed |
12 | మా మదర్ కి వంటలో help చేస్తాను. | Help | Helped | helped |
13 | కూరగాయలు Cut చేస్తాను. | Cut | Cut | Cut |
14 | నేను lunch box arrange చేసుకుంటాను | Arrange | Arranged | arranged |
15 | Dressup అయి bus stop కి బయలుదేరతాను. | Dressup
Start |
Dressed up
Started |
Dressedup
started |
16 | Bus 8.30 కి వస్తుంది. | Come | Came | come |
17 | Bus ఎక్కి ఖాళీ సీటులో కూర్చుంటాను | Get in | Got in | Got in |
18 | Bag open చేసి, earphone తీసి చెవిలో పెట్టుకుని Songs వింటాను. | take
keep listen |
Took
Kept listened |
Taken
Kept listened |
19 | 9.00 కల్లా Bus దిగి స్కూల్ కి వెళతాను | Getdown | Gotdown | gotdown |
20 | Bag class లో పెట్టి assembly లో నిల్చుంటాను. | Keep
Stand |
Kept
Stood |
Kept
Stood |
21 | Prayer లో participate చేస్తాను | Participate | Participated | particiated |
22 | Assembly అయ్యాక line లో class కి చేరుకుంటాను. | Reach | Reached | reached |
23 | Teachers classes తీసుకుంటారు. | Take | Took | taken |
24 | మేము శ్రద్దగా వింటాము. | Listen | Listened | listened |
25 | Intervel లో మేము ground లో ఆడుకుంటాం | Play | Played | played |
26 | మేము snacks మరియు lunch share share చేసుకుంటాము. | Share | Shared | shared |
27 | స్కూల్ తరువాత bus లో ఇంటికి చేరుకుంటాను. | Reach | Reached | reached |
28 | Fresh అయ్యాక homework చేస్తాను. | Do | Did | done |
29 | మదర్ snacks ఇస్తుంది | Give | Gave | given |
30 | కొద్దిసేపు brother తో shuttle ఆడతాను | Play | Played | played |
GENERAL ACTIVITIES
- I wake up at 4:30.
- I finish my ablutions by 4:40.
- I revise my notes untill 5:30.
- I do exercise till 6:30.
- I have / take my bath by 6:40.
- I pray God for a while / some time.
- I have / take / drink a cup of coffee.
- I read the Hindu upto 7:30.
- I observe the structures carefully.
10.I refer to a standard dictionary.
11.I note down some keypoints.
12.I take/ complete my brake fast by 7:40.
13.I discuss current affairs with my friends.
14.I improve my G.K. by discussing with friends.
15.I watch the star news from 8 to 8:15.
16.I get ready to go to computer institute.
17.I reach N.C.C. Bus stop by 8:45.
18.I get in to / get in some bus.
19.I alight / get down/ get off at D.S.N.R.
20.I have classes in my institute from 9 to 11.
21.From the institute I go to my college.
22.I miss the first two periods.
23.I reach my college on foot/by walk by 4.00.
24.I attend the last two periods regularly.
25.I respect only sincere professors.
- I go to library at 1:10.
- I annoy / irritate inefficient professors.
- I concentrate on my academic subjects.
- I return / come back to my room by 2:00.
- I prepare food in 20 minutes.
- I take lunch by 2:30.
- I listen to voice of America news.
- I take rest for 10 minutes.
- I refresh my self in 10 minutes.
- I have practicals from 2 to 5 .
- I again go to college.
- I help my friends in the lab.
- I go to stadium at 5:30.
- I play basket ball till 5:50.
- I come to this institute by 6:00.
- I show home work to the teacher.
- I raise interesting doubts in the class.
- I feel free in the class.
- I attempt tests boldly / courageously.
- I participate in group discussions.
- I encourage my friends to speak in English.
- After the class I go back to my house onfoot.
- I watch T.V. for some time.
- I take dinner at 9 p.m.
- I go to bed by 9:30.
Home work గా ఒక I(1) Simple present tense sentences ను అన్ని Tenses లో with telugu meaning తో convert చేస్తూ ఉన్నారు కదా ! ఇక నుంచి Homework చేసే ముందు ఈ క్రింది విషయాలను గమనించండి :
I (2) లో ing form వస్తుంది Ex:- Playing, Writing etc
(4) లో ing form వస్తుంది
II(2) లో ing form వస్తుంది
(4) లో ing form వస్తుంది
III(2) లో ing form వస్తుంది
(4) లో ing form వస్తుంది
మరియు
I(3) లో V3 వస్తుంది. Ex:- Played, Written etc.
II(3) లో V3 వస్తుంది.
III(3) లో V3 వస్తుంది
- అంటే ఏ Tense అయినా సరే మనకు ఉండేవి నాలుగు భాగాలే 1, 2, 3, 4.2 అంటే ing form4 అంటే ing form3 అంటే 3rd formఅది ఏ Tense అయినా సరే పై సూత్రమే వర్తిస్తుంది. ఇక 1 అంటే V1 మాత్రమే వాడతాము. Except in II(1) Simple past tense.In entire English we use V2 only in II(1) Simple past tense. Except in II(1) Simple past tense, we don't use and we shouldn't use V2 any where.English భాష మొత్తంలో Verb యొక్క రెండో రూపాన్ని కేవలం II(1) Simple past tense లో మాత్రమే వాడతాము, వాడాలి కూడా,
ఏదైనా Sentence లో V2 ఉదా: Wrote, gave, saw, did etc. లాంటివి ఉన్నట్టయితే అది కేవలం II(1) Simple past tense sentence మాత్రమే. ఇవన్నీ కూడా ACTIVE VOICE యొక్క Blind rules.
COMBINATIONS
- నేను నిన్న సాయంత్రం 5.pm. అప్పుడు TV చూస్తూ ఉన్నాను. అదే టైం లో నువ్వు నాకు phone చేసావు.
ΙΙ(2) + ΙΙ(1)
- Last World cup లో Sachin ఆడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ interesting గా చూశారు.
II(2) + II(1)
- ప్రతీ ఒక్కరూ అతన్ని నమ్ముతారు. కాని అలా మనం అతన్ని నమ్మకూడదు. అతను ఎంతోమందిని మోసం చేసాడు. మనం అతన్ని దూరంగా ఉంచాలి.
I(1) + Should not + II(1) + Have to
- Sachin అప్పుడు batting చేసూ ఉన్నాడు. అదే టైం లో నువ్వు call చేసావు. కాబట్టి నేను phone lift చేయలేదు. ఆ తరువాత నేను call చేసాను. నువ్వు lift చేయలేదు.
II(2) + II(1) + II(1) + II(1) + II(1)
- మనం మంచి leaders ను ఎన్నుకోవాలి. Bad leaders ను ఎన్నుకోకూడదు.
Have to + Should not
- Teacher 4 days నుంచి ఆ lesson చెప్తూనే ఉన్నారు కానీ Students మాత్రం concentrate చేయడం లేదు.
I(4) + I(2)
- ఇంతకుముందే నువ్వు ఇక్కడ Bike park చేసావు. కాని నువ్వు ఇక్కడ park చేయకూడదు. అక్కడ park చేయాలి.
I(3) + Should not + Have to
- మనం అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. చాలా మంది చూడటానికి మంచిగా ఉంటారు. కాని వారు మోసం చేస్తారు.
Should not + I(1) + I(1)
- వారు ఎంతో కాలంగా strike చేసూనే ఉన్నారు. వారు ఆ విధంగా strike చేయకూడదు. వారు rules follow కావాలి
I(4) + Should not + Have to
- నేను Tea తాగను. మా sister coffee తాగదు. అందుకే మా మదర్ నా కోసం coffee , మా sister కోసం tea
I(1) + I(1) + I(1)
- పిల్లలు రోడు మీద cricket ఆడుతూ ఉన్నారు. పెద్దవాళ్ళు పిల్లల్ని రోడ్ల మీద ఆడనివ్వకూడదు.
I(2) + Should not
- ఎంతోమంది ప్రజలు ఎంతో కాలంగా బాబాలను నమ్ముతూనే ఉన్నారు. ప్రజలు realise కావాలి. Government కూడా ప్రజలను aware చేయాలి.
I(4) + Have to + Have to
- నేను నిన్న ఒక accident చూసాను. రెండు bikeS ఢీకొన్నాయి. ఒక bike మీద ఒకరు రెండో bike మీద ఇద్దరు travel చేస్తూ ఉన్నారు.
II(1) + II(1) + II(2)
- Kishore నిన్న lunch time లె lunch box open చేయడానికి try చేశాడు. కానీ అది రాలేదు. Ravi open చేస్తూ ఉన్నప్పుడు అది Sudden గా open అయింది. Sambar ravi Shirt మీద పడింది. మేము అందరం నవ్వాము.
II(1) + II(1) + II(1) + II(2) + II(1) + II(1) + II(1)
- మొన్న ఒక Incident జరిగింది. మా friend Railway Station కి వచ్చాడు. Time లో train move అవుతూ ఉంది. తను తన suitcase ని ఒక compartment లో విసిరి తను మాత్రం వేరొక compartment లోకి ఎక్కాడు.
II(1) + II(1) + II(2) + II(1) + II(1)
HOME WORK
You arrange party
మీరు 'P' 'A' చేస్తారు
You don't arrange party
మీరు P A చేయరు
I learn good things
నేను 'G T నేర్చుకుంటాను
I don't learn good things
నేను G T నేర్చుకోను
He SelectS M.P.C.
అతను M.P.C.ని 'S' చేసుకుంటాడు
He doesn’t Select M.P.C.
అతను M.P.C. పి 'S' ,చేసుకోడు
Doctor neglects patients
'D' P S 'N' చేస్తాడు
Doctor doesn't neglect patients
'D' 'P' ని 'N' చేయడు
ఈ రోజు
I (1) Simple Present Tense
Work sheet & complete చేయండి.
అలవాటుగా చేసే పనులకు I (1) ను ఉపయోగించాలి
1 నేను స్కూల్ కి బస్ లో వెళతాను 2 వాళ్ళు good things నేర్చుకుంటారు 3 Sitha ఎప్పుడూ ఇంగ్లీష్ లోనే రాస్తుంది 4 మా brother ఎక్కువగా సినిమాలు చూస్తాడు 5 నేను నిన్ను సపోర్ట్ చేస్తాను 6 మా father hard work చేస్తారు 7 Principal students ని encourage చేస్తాడు 8 నేను దేవుణ్ని నమ్ముతాను 9 Ravi Sir Maths teach చేస్తారు 10 Telugu teacher కొడుతుంది 11 వాళ్ళు ఎప్పుడూ late గా వస్తారు 12 Kiran ఎప్పుడూ బిగ్గరగా మాట్లాడతాడు 13 నేను మా friend కి help చేస్తాను 14 మా మదర్ నాకు moral stories చెబుతుంది 15 నేను early గా పడుకుంటాను, early గా లేస్తాను 16 మా sister coffee తాగుతుంది 17 Students అన్ని త్వరగా నేర్చుకుంటారు 18 నేను నమస్తే తెలంగాణ చదువుతాను 19 Kiran car drive చేస్తాడు 20 నేను మా parents ని love చేస్తాను 21 మా servant ఇల్లు ఊడుస్తుంది 22 మీరు భోజనానికి ముందుకు చేతులు wash చేసుకుంటారు 23 మనం general గా 8 hours పడుకుంటాం 24 మా father daily 2 km నడుస్తారు 25 మేము ప్రతి summer Tirupathi కి వెళతాం 26 Political leaders చాలా విషయాలను ప్రామిస్ చేస్తారు. 27 Ravi ఎప్పుడూ Cricket ఆడతాడు 28 నేను అందరినీ నమ్ముతాను 29 Manager అందరికీ help చేస్తాడు 30 ఆనంద్ chess ఆడతాడు అందరికీ ఆంగ్లంపై మీకు ఉన్న సందేహాలను.. వెబ్ సైట్ లో విద్య విభాగం కింద POST A QUESTION లో ప్రశ్నలు పంపండి. మీ మెయిల్ కు లేదా వాట్సాప్ నెంబరుకు గానీ సమాధానాలు ఇవ్వబడతాయి. అలాగే మీ ఫీడ్ బ్యాక్ కూడా మాకు పంపండి.