DAY-3 – Should not – ANSWERS
- మనం ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించకూడదు.
జ. We should not behave badly with others.
- మనం ఎవరిని హాని చేయకూడదు.
జ. We should not harm every body
- మనం ఇతరులతో తగాదాలు ఆడకూడదు.
జ. We should not Quarrel with others
- పిల్లలు చెడు అలవాట్లు నేర్చుకోకూడదు.
జ. Children should not learn bad habits.
- పెద్దవాళ్ళు, పిల్లల్లా ప్రవర్తించకూడదు.
జ. Elders should not behave like children.
- మీరు అబద్దాలు చెప్పకూడదు.
జ. You should not tell lies.
- మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపకూడదు.
జ. We should not drive vehicles with out driving licence.
- మనం డబ్బు నీళలా ఖర్చు పెట్టకూడదు.
జ. We should not spend money like water.
- మనం మందులను ఎక్కువగా తీసుకోకూడదు.
జ. We should not not take more medicines.
- మనం రోడ్డు మీద ఆడకూడదు.
జ. We should not play on roads.
- మనం రోడ్డు మద్యలో నడపకూడదు.
జ. We should not walk in middle of the road.
- మనం Rules కి వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు.
జ. We should not do any work against the rules.
- మీరు దేవాలయంలోకి చెప్పులతో వెళ్ళకూడదు.
జ. We should not go in to the temple with chappals.
- కాలం చెల్లిన మందులను మనం వాడకూడదు.
జ. We should not use expired medicines.
- నీవు అప్పులు ఎక్కువగా చేయకూడదు.
జ. We should not borrow money.
- నీవు అలా చేయకూడదు.
జ. You should not do like that.
- నీవు అక్కడికి వెళ్ళకూడదు.
జ. You should not go there.
- మనం వారిని తప్పుగా అర్ధం చేసూకోకూడదు.
జ. We should not misunderstand them.
19.ప్రతి విషయానికి మనం ఇతరుల మీద ఆధాదపడకూడదు.
జ. We should not depend on others for every thing.
- మనం ఎవరినీ నొప్పించకూడదు.
జ. We should not hurt any body.
- మనం ఇతరుల విషయాల గురించి చర్చించకూడదు.
జ. We should not discuss others matters.
- మనం అనవసరాల విషయాల గురించి చర్చించకూడదు.
జ. We should not discuss unnecessary things.
- మనం అవినీతిని ప్రోత్సహించకూడదు.
జ. We should not encourage corruption.
- అధికారులు వారి అధికారిన్ని దుర్వినియాగం చేసుకోకూడదు.
జ. Offices should not misuse their power.
- రౌడీలను, గూండాలను మనం నాయకులుగా ఎన్నుకోకూడదు.
జ. We should not elect Rowdies and Gundas as our leaders.
- పిల్లలు ఎక్కువగా సినిమాలు చూడకూడదు.
జ. Children should not watch more cinemas.
27 మీరు అల్లరి చేయాకూడదు.
జ. You should not disturb.
- నీవు అలా ప్రవర్తించకూడదు.
జ. You should not behave like that.
- మనం భోజనం చేయగానే నిద్రపోకూడదు.
జ. Immediately after meals we should not sleep.
- మనం చెట్లు నరకకూడదు.
జ. We should not cut trees.