DAY -3 -Have To ANSWERS
1. నేను School కి వెళ్ళలి.
జ. I have to go to school.
- మనం English నేర్చుకోవాలి.
జ. We have to learn English.
- నీవు ఇక్కడకూ రావాలి.
జ. We should not Quarrel with others.
- అతడు ఆ Latter ను Post చేయాలి.
జ. He has to post this letter.
- ముందు నీవు నిజం తెలుసుకోవాలి.
జ. You have to know truth first.
- ముందు నీవు సంస్కారం నేర్చుకోవాలి.
జ. You have to learn manners first.
- మనం Exam బాగా రాయాలి.
జ. We have to write exam well.
- నీవు బండి మీద నెమ్మదిగా వెళ్ళాలి.
జ. You have to go slow on Bike.
- నీవు వాళ్ళతో మాట్లాడాలి.
జ. You have to talk to them.
- నీవు దీని గురించి Serious గా ఆలోచించాలి.
జ. You have to think seriously about this.
- నీవు Light వేయాలి.
జ. You have to switch on the light.
- నీవు Light ఆర్పివేయాలి.
జ. You have to switch off the light.
- మనం మార్కెట్ కి వెళ్ళాలి.
జ. We have to go to market.
- నేను కూరుగాయలు కొనడానికి Market కి వెళ్ళాలి.
జ. I have to go to market for buying vegetables.
- మనం ప్రతిరోజు వ్యాయామం చేయాలి.
జ. We have to do exercise daily.
- నేను Books తెచ్చుకోవాడానికి Library కి వెళ్ళాలి.
జ. I have to go to library to bring books.
- నేను English Class కి attend కావాలి.
జ. I have to attend English class.
- మనం English లో మాట్లాడటానికి ప్రయత్నించాలి.
జ. We have to try to speak in English.
- మనం ఉదయం 5 గంటలకు నిద్ర లేవాలి.
జ. We have to wake up at 5:00 am.
- నేను ఈరోజు చాలా Work చేయాలి.
జ. I have to do more work today.
- ఆమె ఈరోజు చాలా పని చేయాలి.
జ. She has to do so much work today.
- నీవు ఇక్కడకు వెంటనే రావాలి.
జ. You have to come here Immediately.
- నేను నీనుంచి చాలా నేర్చుకోవాలి.
జ. I have to learn so much from you.
- ఆమె Hyderabad నుంచి ఇక్కడకు రావాలి.
జ. She has to come here from Hyderabad.
- నేను నా Friend కి Letter రాయాలి.
జ. I have to write a letter to my friend.
- మనం మంచివాళ్ళతో మాత్రమే Friendship చేయాలి.
జ. We have to do friendship with good people only.
- మనం పెద్ధవాళ్ళను గౌరవించాలి.
జ. We have to respect elders.
- మనం ఇతరులతో మర్యాదగా మాట్లాడాలి.
జ. We have to talk to others politely.
- నేను నీట్ గా రాయాలి.
జ. I have to write neatly.
- ఆమె తన పద్ధతి మార్చుకోవాలి.
జ. She has to change her behaviour.
- రవి English లో Hard work చేయాలి.
జ. Ravi has to do hard work in English.
- Sita బాగా పాడాలి.
జ. Sita has to sing well
- వారు రోడ్డుకు ఎడమ ప్రక్క నడవాలి.
జ. They have to walk on left side of the road.
- మీరు Principal పర్మిషన్ తీసుకోవాలి.
జ. You have to take principal’s permission.
- నేను Cricket ఆడాలి.
జ. I have to play cricket.
- నేను ఎన్నో నేర్చుకోవాలి.
జ. I have to learn more things.
- నేను బాగా తినాలి.
జ. I have to eat more.
- నేను జాగ్రత్తగా వినాలి.
జ. I have to listen carefully.
- నేను చూడాలి.
జ. I have to see.
- నీవు Doctor ని కలవాలి.
జ. You have to meet doctor.
- నేను రేపు Hyderabad కి వెళ్ళాలి.
జ. I have to go to Hyderabad tomorrow.
- నేను నా Friend కి help చేయాలి.
జ. I have to help my friend.
- నేను వాళ్ళతో ఈ విషయం చెప్పాలి.
జ. I have to tell this thing to them.
- నేను ఈ విషయం గురించి కనుక్కోవాలి.
జ. I have enquire about this thing.
- నీవు Meeting arrange చేయాలి.
జ. You have to arrange meeting.
- ఆమె Meals చేయాలి.
జ. She has to eat meals.
- వాళ్ళు నా Problem ని అర్థం చేసుకోవాలి.
జ. They have to understand my problem.
- Principal ఈ Students ని Exam కి allow చేయాలి.
జ. Principal has to allow these students to exam.
- Sachin ఈ మ్యాచ్ లో Century చేయాలి.
జ. Sachin has to do century in this match.
- మనం దేవుడిని నమ్మాలి.
జ. We have to believe the God.
- నువ్వు అన్ని Questions కి Answer చేయాలి.
జ. You have to answer all questions.
- మనం Good leaders ని ఎన్నుకోవాలి.
జ. We have to elect good leaders.
- Students Classroom లో discipline maintain చేయాలి.
జ. Students have to maintain discipline in class room.
- మనం ఈ Problem ని discuss చేయాలి.
జ. We have to discuss this problem.
- అతను manners నేర్చుకోవాలి.
జ. He has to learn manners.
- మనం Poor People కి Help చేయాలి.
జ. We have to help poor people.
- నువ్వు door look చేయాలి.
జ. You have to lock the door.
- Bhaskar Students ని Control చేయాలి.
జ. Bhaskar has to control students.
- ఆమె అన్ని విషయాలు చెప్పాలి.
జ. She has to tell all things.
- మీరు douts అడగాలి.
జ. You have to ask doubts.