Sunday, January 20

DAY 17(ANS)-SPOKEN ENGLISH

             THAT

  1. మీరు నన్ను నమ్మరని నాకు తెలుసు.

జ. I know that you don’t believe me.

2. రవి U.S.A. వెళ్ళాడని నాకు తెలియదు.

జ. I don’t know that Ravi went to the U.S.A.

  1. నేను fail అవుతానని మా అమ్మ భయపడింది.

జ. My mother feared that I fail.

  1. వాళ్ళు కారు కొన్నారని నాకు తెలియదు.

జ. I don’t know that they bought a car.

  1. డాక్టర్ నిన్న Operation చేయలేదని నాకు తెలియదు.

జ. I don’t know that Doctor did operation yesterday.

  1. గోపాల్ ఈ Problem & Sovle చేయగలడని నేను అనుకున్నాను.

జ. I thought that Gopal can solve this problem.

  1. నేను హైదరాబాద్ వెళ్ళానని ఆమె అనుకుంది.

జ. She thought that I went to Hyderabad.

  1. సీత కుమార్ ని అవమానించిందని వారు నమ్ముతున్నారు.

జ. They believe that Sita insulted Kumar.

  1. నేను ఇంగ్లీష్ లో మాట్లాడగలనని నమ్ముతున్నాను.

జ. I believe that I can speak English.

  1. రాబోయే ఎన్నికల్లో వారు గెలవవచ్చు అని నేను అనుకుంటున్నాను.

జ. I think that they may win in coming elections.

  1. వాళ్ళకి ఈ విషయం తెలియదని నాకు తెలియదు.

జ. I don’t know that they don’t know this thing.

  1. వాళ్ళకి ఈ విషయం తెలుసు అని నాకు తెలియదు.

జ. I don’t know that they knew this thing.

  1. బాస్కర్ ఈ సమస్యని పరిష్కరించాడని వారికి తెలియదు.

జ. They don’t know that Bhaskar solved this problem.

  1. కుమార్ ఇంజనీరింగ్ చదువుతున్నాడని ఆమె అనుకుంటుంది.

జ. She thinks that Kumar is studying Engineering.

  1. మేనేజర్ సీనియర్ అని వారికి తెలియదు.

జ. They don’t know that Manager is sencere.

  1. నేను రేపు సి.యం. ని కలవాలనుకుంటున్నానని ఆమెకి తెలియదు.

జ. She doesn’t know that I want to meet C.M. tomorrow.

  1. ఆమె మీ సిస్టర్ అని నాకు తెలియదు.

జ. I don’t know that she is your sister.

  1. నువ్వు దేవుడిని నమ్ముతావని లతకి తెలియదు.

జ. Latha doesn’t know that you believe in God.

  1. ఎమ్.డి. ప్రతీ ఒక్కరిని ప్రోత్సాహిస్తాడని ప్రతీ ఒక్కరికి తెలుసు.

జ. Every one knows that M.P. encourages every one.

  1. ఆమెకి కారు ఉందని కిరణ్ కి తెలియదు.

జ. Kiran doesn’t know that she has a car.

  1. మీరు మేనేజర్ అని ప్రతీఒక్కరూ నమ్ముతున్నారు.

జ. Every one believes that you are manager.

  1. కెప్టెన్ వారిని టీంలోకి తీసుకోవాలనుకుంటున్నాడని సెలక్టర్స్ కి తెలుసు.

జ. Selectors know that captain wants to take them in to team.

  1. టీచర్ నిన్న ప్రోగ్రెస్ కార్డ్స్ ఇచ్చిందని నాకు తెలియదు.

జ. I don’t know that teacher gave progress cards yesterday.

  1. నేను నిన్న M.L.A. ని కలవగలిగానని నీకు తెలియదు.

జ. You don’t know that I could meet M.L.A. yesterday

  1. మినిస్టర్ రేపు డిల్లీ వెళ్ళడని నేను అనుకుంటున్నాను.

జ. I think that Minister won’t go to Delhi tomorrow.

  1. మా తమ్ముడు నిన్న స్కూల్కి వెళ్ళలేదని నాకు తెలియదు.

జ. I don’t know that my brother didn’t go to school yesterday.

  1. వారు రారని నేను అనుకుంటున్నాను.

జ. I think that they don’t come.

  1. ఆమె డాక్టర్ కావాలనుకుంటుందని వారికి తెలుసు.

జ. They know that she wants to become Doctor.

 

గతంలో ఇలా జరిగి ఉండాల్సింది లేదా అలా చేసి ఉండాల్సింది అనే సందర్ణంలో SHOULD HAVE ను ఉపయోగించాలి

1. నువ్వు ఆమెని నమ్మకుండా వుండాల్సింది.

జ. You should not have beleave her.

  1. భాస్కర్ నిన్న ఆపరేషన్ కు వెళ్ళి ఉండాల్సింది

జ. Bhaskar should have gone to operation yesterday

  1. సార్ నాకు ఎక్కువ హోం వర్క్ ఇచ్చి ఉండాల్సింది.

జ. Sir should have given more home work to me.

  1. అప్పుడు మేము వాళ్ళని ప్రోత్సహించకుండా ఉండాల్సింది

జ. We should not have encouraged them at that time.

  1. లావణ్య ఎం.సెట్ కోచింగ్ తీసుకొని ఉండాల్సింది

జ. Lavanya should have taken EAMCET coaching.

  1. నేను హెల్త్ మీద ఎక్కువ కేర్ తీసుకొని ఉండాల్సింది

జ. I should have taken more care on health.

  1. ఇంటర్ లో నేను బైపిసి తీసుకోకుండా వుండాల్సింది.

జ. I should not have taken Bi.P.C. in Inter.

  1. ప్రిన్సిపాల్ నిన్న ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఉండాల్సింది

జ. Principal should have conduct exam yesterday.

  1. ఆమె మొన్న పార్టీలో హ్యాపీగా ఉండాల్సింది

జ. She should have been happy in party day before yeserday.

  1. గవర్నమెంట్ ఈ టైమ్ కల్లా తెలంగాణ ఇచ్చి ఉండాల్సింది

జ. Govt. should have given Telangana by this time.

  1. నిన్న డ్రైవర్ కేర్ ఫుల్ గా ఉండాల్సింది

జ. Driver should have been careful yesterday.

  1. నీవు నిన్న కోపంగా ఉండకుండా ఉండాల్సింది

జ. You should have attend that interview yesterday.

  1. మా అబ్బాయి నిన్న ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయి ఉండాల్సింది

జ. My son should have attend that interview yesterday.

  1. నువ్వు సీతను కూడా ఈ పెళ్ళికి పిలిచి ఉండాల్సింది

జ. You should have invited Sita also to this marriage.

  1. పోయిన సంవత్సరం మీరు బ్యాంకు లోన్ కు అపై చేసి వండాల్సింది.

జ. You should have applied for bank loan last year.

  1. ఈ పాటికి ఆయన హెల్స్ చేసి వుండాల్సింది.

జ. He should have helped by this time.

  1. రోజుకో టాపిక్ చెప్పమని సార్ మమ్మల్ని ఫోర్స్ చేసి ఉండాల్సింది

జ. Sir should have forced us to say daily one topic.

  1. బంగారం రేటు తక్కువగా ఉన్నప్పుడే కొద్దిగా గోల్డ్ కొని ఉండాల్సింది

జ. I should have bought gold when gold rate is low.

  1. నేను నిన్న క్లాస్ కి వచ్చి ఉండాల్సింది

జ. I should have come to class yesterday.

  1. చిరంజీవి పాలిటిక్స్ కి రాకుండా ఉండాల్సింది

జ. Chiranjeevi should not have entered into politics.

  1. నేను పోయిన సంవత్సరం స్పోక్ ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది

జ. I should have learned Spoken English last year.

  1. మా ఫ్రెండ్ ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోకుండా ఉండాల్సింది

జ. My friend should not have married her.

  1. మా బ్రదర్ ఆ బిజినెస్ మొదలు పెట్టి ఉండాల్సింది

జ. My brother should have started that business.

  1. నేను అప్పుడు రెగ్యులర్ గా చదువుకొని ఉండాల్సింది

జ. I should have studied regularly at that time.

  1. ఎన్.టి.ఆర్. లక్ష్మీపార్వతిని పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సింది

జ. NTR should not have married Laxmi Parvathi.

  1. ఆ మేనేజర్ నిజాయితీ గా ఉండాల్సింది

జ. That manager should have been.

  1. నిన్నటి మ్యాచ్ లో సచిన్ సెంచరీ చేసి వుండాల్సింది.

జ. Sachin should have done century in yesterday’s match.

  1. మేము ఆ ప్లేస్తో పాటు ఈ ప్లేస్ కూడా కొని వుండాల్సింది.

జ. We should have buy this place along with that place.

  1. మా పేరెంట్స్ నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో జాయిన్ చేసిన ఉండాల్సింది

జ. My parents should have joined me in English Medium School

  1. నేను ఇంకా ఎక్కువ హెూమ్ వర్క్ చేసి వుండాల్సింది.

జ. I should have done more home work.

మనం ఈ పని చేద్దాం లేదా వారిని ఆపని చేయనిద్దాం అనేటప్పడు LET ను ఉపయోగించాలి

1. మనం క్రికెట్ ఆడదాం.

జ. Let’s play cricket.

  1. మనం సమస్యని అర్థం చేసుకుందాం

జ. Let’s understand this problem.

  1. మనం చెస్ ఆడదాం

జ. Let’s paly Chess.

  1. మనం ఒక నిర్ణయానికి వద్దాం

జ. Let’s come to one dicision.

  1. మనం కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం

జ. Let’s take rest some time.

  1. మనం టీ తాగుదాం

జ. Let’s take tea.

  1. మనం వాళ్ళని ప్రోత్సహిద్దాం

జ. Let’s encourage them.

  1. మనం వ్యాపారాన్ని మొదలుపెడదాం

జ. Let’s start business.

  1. మనం కాలేజీకి వెళదాం

జ. Let’s go to college.

  1. మనం అక్కడికి వెళదాం

జ. Let’s go there.

  1. మనం ఈ సమస్యని పరిష్కరిద్దాం

జ. Let’s solve this problem.

  1. మనం అనాధలకు సహాయం చేద్దాం

జ. Let’s help orphans.

  1. మనం హార్డ్ వర్క్ చేద్దాం

జ. Let’s do hard work.

  1. నన్ను నీ డౌట్ క్లియర్ చేయనివ్వు

జ. Let me clarify your doubt.

  1. ఆమెను ఒంటిరిగా వెళ్ళనిద్దాం

జ. Let her go alone.

  1. నన్ను వెళ్ళనివ్వు

జ. Let me go.

  1. ఆమెను డ్యాన్స్ చేయనివ్వు

జ. Let her dance.

  1. వారిని రాసుకోనివ్వు

జ. Let them write.

  1. ముందు నన్ను మాట్లాడనివ్వు

జ. Let me talk first.

  1. నన్ను ఈ సమస్యని పరిష్కరించనివ్వు

జ. Let me solve this problem.

  1. వాళ్ళని డబ్బు సంపాదించనివ్వు

జ. Let them earn money.

  1. నన్ను మీ సహాయం చేయనివ్వండి

జ. Let me help you.

  1. అతన్ని తన డౌట్ అడగనివ్విం

జ. Let him ask his doubt.

  1. నన్ను లోనికి రానివ్వండి

జ. Let me come inside.

  1. వారిని పరీక్ష రాయనివ్వండి

జ. Let them write exam.

  1. నన్ను కాఫీ తీసుకోనివ్వండి

జ. Let me take coffee.

  1. ఆమెని పాడనివ్వు

జ. Let her sing.

  1. నన్ను నా హోంవర్క్ చేసుకోనివ్వండి

జ. Let me do my home work.

  1. ఆమెని మందుగా మనీ డిపాజిట్ చేయనివ్వండి

జ. Let her deposit money first.

  1. నన్ను ఈ టాపిక్ అర్థం చేసుకోనివ్వు.

జ. Let me understand this topic.